త్వరపడండి... మోటో గుజ్జి బైక్ అమ్మకాలు ఏప్రిల్ 1 వరకే

ఇటాలియన్ ద్విచక్ర వాహనా తయారీ దారు ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న 2020 ఆటో ఎక్స్‌పోలో మోటో గుజ్జి అనే మోటార్ సైకిల్ ని పరిచయం చేసింది. ఇప్పుడు మనం ఈ మోటో గుజ్జి మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

భారతదేశంలో కొనసాగుతున్న 2020 ఆటో ఎక్స్‌పోలో మోటో గుజ్జి వి 85 ని ప్రవేశపెట్టారు. దీని ధర ఇండియన్ మార్కెట్లో 12.64 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది చూడటానికి చాలా స్టైల్ గా మరియు అద్భుతమైన ఫీచర్స్ ని కూడా కలిగి ఉంది. ఇది ప్రత్యేకంగా వినియోగదారులను ఎక్కువగా ఆకర్శించే విధంగా తయారు చేయబడింది.

త్వరపడండి... మోటో గుజ్జి బైక్ అమ్మకాలు ఏప్రిల్ 1 వరకే

మోటో గుజ్జి వి 85 పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, అడ్జస్టబుల్ విండ్ స్రీన్ మరియు డ్యూయెల్ స్పోర్ట్ రైడింగ్ కి అనుకూలంగా ఉండే టైర్లను కలిగి ఉంటుంది. ఇది వాహనదారునికి మంచి రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మంచి ఎలక్ట్రానిక్ ప్యాక్ లను కలిగి ఉంటుంది. గుజ్జి వి 85 ట్రాక్షన్ కంట్రోల్ మరియు ABS ను కలిగి ఉంటుంది.

త్వరపడండి... మోటో గుజ్జి బైక్ అమ్మకాలు ఏప్రిల్ 1 వరకే

ఈ మోటార్ సైకిల్ 853 సిసి ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 79.1 బిహెచ్‌పి శక్తిని మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 80 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ప్రామాణిక 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

త్వరపడండి... మోటో గుజ్జి బైక్ అమ్మకాలు ఏప్రిల్ 1 వరకే

మోటో గుజ్జి బైక్ లో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో రెట్రో లుకింగ్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. అప్-స్విఫ్ట్ ఎగ్జాస్ట్, ఎల్ఈడి టెయిల్ లాంప్ మరియు టర్న్ ఇండికేటర్, లార్జ్ స్ప్లిట్ సీట్, రెట్రో లుకింగ్ ట్యాంక్, గ్రాబ్ రైల్, హ్యాండ్‌గార్డ్ మరియు ఎక్స్‌టెండెడ్ మిర్రర్ వంటివి కూడా ఉంటాయి.

త్వరపడండి... మోటో గుజ్జి బైక్ అమ్మకాలు ఏప్రిల్ 1 వరకే

ఈ అడ్వెంచర్ బైక్‌లో సస్పెన్షన్ ముందు భాగంలో 41 ఎంఎం అప్ అండ్ డౌన్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ ఉన్నాయి. గుజ్జి వి 85 టిటి ఫ్రంట్ బ్రేకింగ్ కోసం డ్యూయల్ ఫ్లోటింగ్ 320 ఎంఎం డిస్క్ మరియు వెనుక వైపు 260 ఎంఎం సింగిల్ రోటర్ కలిగి ఉంది.

త్వరపడండి... మోటో గుజ్జి బైక్ అమ్మకాలు ఏప్రిల్ 1 వరకే

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన గుజ్జి వి 85 మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్లో టైగర్ 900 మరియు బిఎండబ్ల్యూ ఎఫ్ 850 జిఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

త్వరపడండి... మోటో గుజ్జి బైక్ అమ్మకాలు ఏప్రిల్ 1 వరకే

ప్రస్తుతం మోటో గుజ్జి మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ అమ్మకాలకి కూడా నిర్ధిష్ట కాలపరిమితిని కల్పించారు. ఎందుకంటే మోటో గుజ్జి వి 85 మోటార్ సైకిల్ బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేదు కాబట్టి వీటి అమ్మకాలు 2020 ఏప్రిల్ 1 వరకు మాత్రమే జరుగుతాయని సంస్థ ప్రకటించింది.

Most Read Articles

English summary
Moto Guzzi V85 TT priced at Rs 12.64 lakh. Read in Telugu.
Story first published: Friday, February 7, 2020, 8:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X