ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

ఒకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 100% ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ 2015 లో స్థాపించబడింది. రాజస్థాన్‌లో ఉన్న EV స్టార్టప్, సంవత్సరాలుగా దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ప్రసిద్ధ బ్రాండ్‌గా నిలిచింది.

ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

2015 నుండి కంపెనీ ఇప్పటికే అధికవేగంతో ప్రయాణించే వాహనాలను మరియు తక్కువ-వేగవంతమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టింది. ఇందులో లీడ్-యాసిడ్ బ్యాటరీ-పవర్డ్ రిడ్జ్ 30 నుండి రేంజ్-టాపింగ్ లిథియం-అయాన్ బ్యాటరీ-పవర్డ్ ఐ-ప్రైస్ ప్లస్ వరకు ఉత్పత్తులు ఉన్నాయి.

92% స్థానికీకరించిన ఉత్పత్తిని అందిస్తూ, ఒకినావా ప్రభుత్వ ‘మేక్-ఇన్-ఇండియా' దృష్టికి అనుగుణంగా పనిచేస్తోంది. రాబోయే నెలల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 2020 ఆటో ఎక్స్‌పోలో తిరిగి ఎలక్ట్రిక్ మాక్సి-స్కూటర్‌ను ప్రదర్శించింది. అంతే కాకుండా కంపెనీ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ పనిలో కూడా నిమగ్నమై ఉంది.

ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

కంపెనీ యొక్క కొత్త ఉత్పత్తి ప్రారంభానికి ముందు, ఓకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ జీతేందర్ శర్మతో సంభాషించడానికి మరియు బ్రాండ్ యొక్క భవిష్యత్తు, రాబోయే ఉత్పత్తులు మరియు COVID-19 మహమ్మారి ఎలా ప్రభావితం చేసిందనే దాని గురించి కొన్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం లభించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..

MOST READ:కియా సోనెట్‌లో అందరూ మెచ్చుకునే టాప్ 8 ఫీచర్లు ఏంటో తెలుసా?

ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

ప్రశ్న: భారతదేశం ఇప్పుడు ‘అన్‌లాక్' కింద ఉన్నందున, లాక్‌డౌన్ లో ఒకినావా అమ్మకాలు ఎలా ఉన్నాయి?

లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత, మేము 2000 యూనిట్లు రిటైల్ చేసాము. ఆటోమొబైల్స్ అమ్మకాలు పెరిగాయని ఈ అమ్మకాల సంఖ్య చాలా స్పష్టం చేస్తోంది.

ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

ప్రశ్న: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు కనిపించే లాక్‌డౌన్ ఏదైనా ఉందా?

మహమ్మారి కారణంగా ప్రజలు షేర్డ్ మొబిలిటీ నుండి వ్యక్తిగత వాహనాలకు మారుతున్నారు. ఇది అమ్మకాల పెరుగుదలకు దారితీసింది. అలాగే, ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఎక్కువ అవగాహన ఉన్నందున, వారు ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి భారతదేశంలో కరోనా లాక్‌డౌన్ ద్విచక్ర వాహన అమ్మకాలలో కొంత తగ్గుముఖం కనిపించింది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు కూడా తక్కువగానే ఉన్నాయి.

MOST READ:65 బిహెచ్‌పి శక్తినిచ్చే దేశంలోని ఏకైక ట్విన్ సిలిండర్ లాంబ్రేటా స్కూటర్.. ఇదే

ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

ప్రశ్న: కరోనా వైరస్ అమ్మకాల లక్ష్యాలు ఎలా ప్రభావితమయ్యాయి, 2020-21 ఆర్థిక సంవత్సరానికి కొత్త లక్ష్యం ఏమిటి?

కరోనా వైరస్ మా లక్ష్యాల గురించి పునరాలోచన చేసే విధంగా చేసింది. ప్రస్తుతం మేము వాహన విస్తరణపై దృష్టి పెడుతున్నాము. Q2 తరువాత మేము ఈ సంఖ్యను పంచుకుంటాము.

ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

ప్రశ్న: డీలర్‌షిప్‌ల విషయానికి వస్తే, ఒకినావా ప్రస్తుతం ఎన్ని డీలర్‌షిప్‌లను కలిగి ఉంది మరియు రాబోయే నెలల్లో విస్తరణకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా?

ఒకినావాలో ప్రస్తుతం 350 పైగా డీలర్‌షిప్‌లు ఉన్నాయి. మేము వీటిని మరింత విస్తరిస్తున్నాము. అంతే కాకుండా ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో 500 డీలర్‌షిప్‌లను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాము.

ప్రజల భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము. అన్ని భద్రతా చర్యలను అనుసరిస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఒకినావా అన్ని డీలర్‌షిప్‌లకు SOP జారీ చేసింది. చాలా డీలర్‌షిప్‌లు 25% సిబ్బందితో పనిచేస్తున్నాయి. అలాగే వారు కంప్లీట్ శానిటైజేషన్ నిర్వహిస్తారు. ఉత్పత్తులు కూడా డీలర్‌షిప్‌లలో స్వీకరించబడినప్పుడు శానిటైజ్ చేయబడతాయి.

MOST READ:సెకండ్ హ్యాండ్ ఫెరారీ కార్లపై ప్రత్యేకమైన వారంటీ స్కీమ్ - వివరాలు

ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

ప్రశ్న: ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫారమ్‌లు వివిధ ఆటో బ్రాండ్‌లలో కొత్తవి కావడంతో, ఒకినావాకు వినియోగదారుల స్పందన ఎలా ఉంది?

దాదాపు వినియోగదారులు ప్రస్తుత సమయంలో డీలర్‌షిప్‌లకు వెళ్లకుండా తగ్గించడానికి మేము ఆన్‌లైన్‌లో వెహికల్ బుకింగ్‌లు తీసుకోవడం ప్రారంభించాము. డిమాండ్ రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా, ప్రజలు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారు. మే 2020 లో ఒకినావా ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించినప్పటి నుండి, మాకు ఇప్పటికి 500 కు పైగా బుకింగ్‌లు వచ్చాయి.

ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

ప్రశ్న: ఒకినావా 2020 ఆటో ఎక్స్‌పోలో క్రూయిజర్ మ్యాక్సీ-స్కూటర్‌ను ప్రదర్శించింది, త్వరలో దీన్ని ప్రవేశపెట్టే ప్రణాళికలు ఉన్నాయా?

క్రూయిజర్ మ్యాక్సీ-స్కూటర్ వచ్చే ఏడాది లాంచ్ అవుతుంది.

MOST READ:కియా సోనెట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

ప్రశ్న: క్రొత్త ఉత్పత్తుల పరంగా, ఒకినావా నుండి నెక్స్ట్ ఏమిటి? మేము త్వరలో ఎలక్ట్రిక్ మోటారుసైకిల్‌ను చూడగలమా?

ఈ ఏడాది పండుగ సీజన్‌లో మా తదుపరి ఉత్పత్తిగా ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయబోతున్నాం. ఇది ఓకినావా 100 శాతం స్థానికీకరించిన స్కూటర్ అవుతుంది. ఇప్పటి వరకు మేము గరిష్టంగా 92 శాతం స్థానికీకరణను అందిస్తున్నాము.

ఈ విభాగంలో మరే ఇతర EV ప్లేయర్ ఇంతకంటే ఎక్కువ ఇవ్వదు. రాబోయే నెలల్లో మా E-బైక్ ప్రయోగంతో, మేము 100 శాతం స్థానికీకరణకు చేరుకుంటాము. ఇది ‘మేక్-ఇన్-ఇండియా' ఉత్పత్తిగా ఇతరులను కూడా ప్రేరేపిస్తుందని మేము ఆశిస్తున్నాము.

ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

ప్రశ్న: ఒకినావా కోసం ఉత్పత్తి కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? ఏదైనా కొత్త పెట్టుబడులు ఉన్నాయా? ఉత్పత్తి కార్యకలాపాలను వేగవంతం చేయడానికి కొత్త ఫెసిలిటీలు వస్తున్నాయా?

మేము ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాము. రాబోయే సంవత్సరంలో రాజస్థాన్‌లో కొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి మాకు ప్రణాళికలు ఉన్నాయి. పెరుగుతున్న డిమాండ్‌తో, మా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాము.

ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

ప్రశ్న: స్థానికీకరించిన తయారీ పరంగా ఒకినావాకు భవిష్యత్తు ఏమిటి? ప్రస్తుతం దానిలో ఎంత స్థానికీకరించబడింది? కొత్త ఫెసిలిటీ వద్ద ఈ శాతం(%) పెరుగుతుందా?

ప్రస్తుతం 92% స్థానికీకరణ ఉంది మరియు కొత్త ఫెసిలిటీతో మేము 100% స్థానికీకరణను సాధిస్తాము.

Most Read Articles

English summary
Okinawa Autotech Founder Jitendra Sharma Interview Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X