భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒకినావా స్కూటర్లు కూడా లాంచ్ అయ్యాయి. ఒకినావా స్కూటర్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.