వెబ్‌సైట్‌లో బయటపడిన కొత్త సుజుకి హయాబుసా బైక్.. చూసారా..!

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ "సుజుకి మోటార్‌సైకిల్" తన కొత్త హయాబుసా బైక్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఈ హయాబుసా మోటారుసైకిల్ ఆస్ట్రేలియా యొక్క అధికారిక సుజుకి మోటార్ సైకిల్ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది.

వెబ్‌సైట్‌లో బయటపడిన కొత్త సుజుకి హయాబుసా బైక్.. చూసారా..!

ఆస్ట్రేలియా సుజుకి మోటార్ సైకిల్ ఇప్పుడు వారి అధికారిక వెబ్‌సైట్ నుండి ఫోటోను తొలగించింది. కానీ అది ఇంటర్నెట్‌లో ఇప్పటికే లీక్ అయింది. కొత్త సుజుకి హయాబుసా గురించి అంతర్జాతీయ మార్కెట్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. మూడవ తరం మోడల్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

వెబ్‌సైట్‌లో బయటపడిన కొత్త సుజుకి హయాబుసా బైక్.. చూసారా..!

ఇది ఒకవేళ ఈ కొత్త మోడల్ మార్కెట్లో అడుగుపెడితే మునుపటి మాదిరిగానే ప్రజాదరణను పొందుతుందా.. లేదా అనేది తెలుసుకోవడానికి వేచి చూడాలి. కొత్త సుజుకి హయాబుసా బైక్ యొక్క ప్రోమో వీడియో ఇటీవల లీక్ అయింది. కొత్త హయాబుసా బైక్‌కు సంబంధించిన కొంత సమాచారం ఈ వీడియోలో వెల్లడైంది.

MOST READ:విమనాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ ఎదుకు చేస్తారో మీకు తెలుసా..?

వెబ్‌సైట్‌లో బయటపడిన కొత్త సుజుకి హయాబుసా బైక్.. చూసారా..!

2021 సుజుకి హయాబుసా బైక్ ఐకానిక్ హెవీ డ్యూటీ జిటి యొక్క డిజైన్ ఫీచర్స్ కలిగి ఉంది. ఇది సొగసైన బల్బస్ బాడీవర్క్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో పునఃరూపకల్పన చేసిన సైడ్ ప్యానెల్స్‌లో భారీ ఎయిర్ వెంట్స్ మరియు ఎడ్జియర్ అప్పీల్ ఉన్నాయి.

వెబ్‌సైట్‌లో బయటపడిన కొత్త సుజుకి హయాబుసా బైక్.. చూసారా..!

కొత్త హయాబుసా బైక్ బిలియన్ సీట్ కౌల్ మొదటిదానికంటే పెద్దది మరియు ట్విన్ బూమేరాంగ్ ఆకారంలో ఉన్న ఎల్‌ఇడి టైల్ లైట్స్ కలిగి ఉంది. మొత్తంమీద కొత్త బైక్ యొక్క బాడీవర్క్ మునుపటికంటే ఎక్కువ ఏరోడైనమిక్ గా ఉంటుంది.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు

వెబ్‌సైట్‌లో బయటపడిన కొత్త సుజుకి హయాబుసా బైక్.. చూసారా..!

2021 హయాబుసా బైక్‌లో ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు మరియు అనలాగ్ డయల్‌లతో టిఎఫ్‌టి డ్యూయల్ డిస్ప్లే ఉంది. సూపర్ బైక్ హయాబుసా మల్టిపుల్ ఇంజిన్ మ్యాపింగ్ తో సుజుకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్ (ఎస్డిఎంఎస్) ను కూడా పొందుతుంది.

వెబ్‌సైట్‌లో బయటపడిన కొత్త సుజుకి హయాబుసా బైక్.. చూసారా..!

కొత్త హయాబుసా బైక్ దాని మునుపటి ఇన్ లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ మోటారుకు అప్‌గ్రేడ్ అవుతుంది. ఇది యూరో 5 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా నవీకరించబడుతుంది. ఇది అప్డేట్ తర్వాత పవర్ మరియు టార్క్ గణాంకాలు తగ్గుతాయి. ఈ కొత్త హయాబుసా బైక్ 288 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని భావిస్తున్నారు.

MOST READ:ఔరా.. ఏమి క్రియేషన్.. స్కూటర్ సైకిల్ అయిపోయింది

వెబ్‌సైట్‌లో బయటపడిన కొత్త సుజుకి హయాబుసా బైక్.. చూసారా..!

కొత్త హయాబుసా బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ సెటప్‌ను కలిగి ఉంది. ఇది పూర్తిగా అడ్జస్టబుల్, 2021 సుజుకి హయాబుసా బైక్ ముందు భాగంలో ట్విన్ బ్రేక్‌లు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Suzuki Hayabusa Appears On Official Website. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X