త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

హోండా మోటార్‌సైకిల్స్ ఇండియా తన ప్రసిద్ధ స్కూటర్ అయిన యాక్టివా 6 జి మోడల్‌పై ఇప్పుడు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ 2021 మే నెలలో ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ ఇఎంఐతో యాక్టివా 6 జిపై దాదాపు రూ. 3,500 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందించబోతోంది. ఈ డిస్కౌంట్ మే 1 నుండి 2021 జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త హోండా యాక్టివా 6 జి ప్రస్తుత ధర రూ. 67,843 ధరకు లభిస్తోంది.

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

ఇది మాత్రమే కాకుండా హోండా యాక్టివా 6 జి యొక్క 20 వ యానివర్సరీ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. దీనిని మార్కెట్లో ప్రస్తుతం 69,343 రూపాయలకు అందిస్తున్నారు. ప్రస్తుతం కస్టమర్లు ఈ స్కూటర్లు పొందాలనుకుంటే మే, జూన్ నెలల్లో ఈ ప్రసిద్ధ స్కూటర్‌పై 3,500 రూపాయలు వరకు ఆదా చేసుకోవచ్చు.

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

ఈ ఇఎమ్ఐ సమయంలో, డిస్కౌంట్ కోసం కనీసం 40,000 రూపాయల లావాదేవీ ఉండాలి. దీనితో పాటు, యాక్టివా యొక్క ఈ తగ్గింపుపై మరింత సమాచారం కోసం మీరు మీ సమీప హోండా మోటార్ సైకిల్ డీలర్‌షిప్‌ను సంప్రదించి పూర్తి సమాచారం పొందవచ్చు. అంతే కాదు దీనిపై మీకున్న సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు.

MOST READ:వావ్.. 19 వ శతాబ్దాల్లోనే ఇలాంటి ట్రైన్స్ సర్వీస్.. సూపర్ టెక్నాలజీ

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

హోండా కంపెనీ తన యానివర్సరీ ఎడిషన్ ను గత ఏడాది నవంబర్ చివరలో ప్రవేశపెట్టబడింది. అంతే కాకుండా దీనితో పాటు రెండు కొత్త కలర్ ఆప్సన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. యాక్టివా దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్స్ లో ఒకటి. అంతే కాకుండా ఈ స్కూటర్ ఇప్పటి వరకు 20 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడైంది.

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

హోండా యాక్టివా 6 జి యొక్క యానివర్సిరీ ఎడిషన్ యొక్క కలర్స్ ఆప్సన్స్ విషయానికి వస్తే, ఇది మాట్టే మ్యాటూర్ బ్రౌన్ మెటాలిక్ మరియు పెర్ల్ నైట్స్టర్ బ్లాక్, మ్యాచింగ్ రియర్ గ్రాబ్ రైల్ వంటి కలర్స్ లో ప్రవేశపెట్టబడింది. ఈ 20 వ యానివెర్సరీ ఎడిషన్ లోగోకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఆకర్షణీయమైన కొత్త స్ట్రిప్స్‌తో పాటు స్పెషల్ గోల్డెన్ యాక్టివా లోగో కలిగి ఉంటుంది.

MOST READ:భారత మార్కెట్లో ఈ టాప్ 5 కార్లు నిలిపివేయబడ్డాయి.. ఎందుకో తెలుసా?

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

ఇది 110 సిసి ఇంజిన్‌ను కలిగి ఉండి, హోండా ఎకో టెక్నాలజీతో ఇప్పుడు దాని మైలేజీని 10 శాతం మెరుగుపరుస్తుంది. ఈ స్కూటర్‌లో సైలెంట్ స్టార్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త షూటర్ లో కంపెనీ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఇవ్వబడ్డాయి. ఇది స్టార్ట్ / స్టాప్ స్విచ్, డ్యూయల్ ఫంక్షన్ స్విచ్ మరియు 12 ఇంచెస్ ఫ్రంట్ వీల్ కలిగి ఉంది.

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

కొత్త యాక్టివా 6 జిలో ఇప్పుడు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ కూడా ఇవ్వబడింది. ఇందులో ఉన్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ దాని మునుపటి ఓల్డ్ వెర్షన్ సస్పెన్షన్ కంటే మరింత ప్రభావంతంగా ఉంటుంది. ఈ స్కూటర్ ఇప్పుడు మంచి రైడింగ్ అనుభవాన్ని అందిన్చడమే కాకుండా వాహనదారునికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

MOST READ:జెసిబి వల్ల బయటపడిన బీచ్‌లో చిక్కుకున్న థార్[వీడియో]

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

కొత్త హోండా యాక్టివా 6 జిలో వీల్ బేస్ కూడా మెరుగుపరచబడింది. కావున అధిక వేగంతో వెళ్ళేటప్పుడు కూడా మంచి బ్యాలెన్స్ అందిస్తుంది. ఇది వాహనదారునికి ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కూడా అందించబడుతుంది.

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

హోండా యాక్టివా 6 జి స్కూటర్ లో బిఎస్ 6 కంప్లైంట్ 109 సిసి ఇంజన్ ఉంటుంది. ఇది 7.6 బిహెచ్‌పి పవర్ మరియు 9 ఇన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కొత్త మోడల్‌లో, కంపెనీ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని ఉపయోగించింది. కావున ఇది మునుపటికంటే చాలా అద్భుతంగా ఉంటుంది.

MOST READ:అక్కడ కరోనా లాక్‌డౌన్ మరింత పొడిగింపు.. ఈ సర్వీసులకు మాత్రం మినహాయింపు

Most Read Articles

English summary
Honda Activa 6G May Offer Save Upto Rs. 3500. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X