2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ స్టార్ట్.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

ప్రముఖ ద్విచక్ర వాహనం తయారీదారు హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తమ 'హోండా సన్‌చాజర్స్ 2021 - హెచ్'నెస్ క్వెస్ట్ ఫర్ ది ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్' యొక్క మొదటి ఎడిషన్‌ను ఫ్లాగ్ చేసింది. ఈ రైడ్ ఈవెంట్ అరుణాచల్ ప్రదేశ్ టూరిజం సహకారంతో నిర్వహించబడుతోంది.

2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ మొదలైపోయింది.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

ఈ బైక్ రైడ్ 7 రోజుల పాటు 11 మంది నిపుణులైన రైడర్స్ తో 800 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో, రాష్ట్రంలోని లోయలు, కొండలు మరియు ఎత్తైన రహదారులలో జరుగుతుంది. ఈ 11 మంది రైడర్స్ టీమ్ లో మా డ్రైవ్‌స్పార్క్ మేనేజింగ్ ఎడిటర్ "జోబో కురువిల్లా" కూడా ఉన్నారు.

2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ మొదలైపోయింది.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

కావున ఈ కారణంగా మేము ఈ రైడింగ్ కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీ కోసం తీసుకువస్తాము. అంతే కాకుండా రైడింగ్ ప్రియులు మరియు పాఠకులు ఈ రైడింగ్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోల కోసం మా అధికారిక సోషల్ మీడియాను సందర్శించవచ్చు.

MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ మొదలైపోయింది.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

రైడర్స్ అందరూ రుక్సిన్ నుండి హోండా సిబి 350 లో ప్రయాణించబోతున్నారు. ఈ రైడింగ్ లో దేశవ్యాప్తంగా 11 మంది ప్రసిద్ధ ఆటో జర్నలిస్టులు పాల్గొంటున్నారు. ఈ రైడ్‌కు హిమాలయ మోటార్‌స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ పర్మార్ మరియు అతని టీమ్ నాయకత్వం వహించనుంది.

2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ మొదలైపోయింది.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

ఇంత కష్టమైన మరియు సాహసమైన రైడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం రైడర్స్ పర్యటన యొక్క ప్రత్యేకమైన మరియు సాటిలేని అనుభవాన్ని అందించడం. ఈ 8 రోజుల ప్రయాణంలో రైడర్స్ అరుణాచల్ ప్రదేశ్ లోని బొమ్జిర్, హ్యూలియాంగ్, వాలెయోంగ్, నామ్సాయ్ వంటి అందమైన ప్రదేశాల గుండా రైడింగ్ చేస్తారు.

MOST READ:కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ మొదలైపోయింది.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

సాధారణంగా భారతదేశంలో అరుణచల్ ప్రదేశ్ కి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో మొదట సూర్యుడు ఉదయించే రాష్ట్రంగా ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రంలో రైడింగ్ చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ సమయంలో రైడర్స్ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతారు.

2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ మొదలైపోయింది.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

ఈ రైడింగ్ లో రైడర్స్ వారి భద్రత కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. ఈ ప్రయాణాన్ని యాద్విందర్ సింగ్ గులేరియా మరియు పసాంగ్ డోర్జీ సోనా ప్రారంభించారు.

MOST READ:మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ మొదలైపోయింది.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

ఇంతకుముందు మేము చెప్పినట్లుగానే ఈ బైక్ రైడింగ్ లో హోండా సిబి 350 ఉపయోగిస్తారు. హోండా హైనెస్ సిబి 350 బైక్ కంపెనీ యొక్క మిడ్-సైజ్ విభాగంలో ఒక మోడల్. కంపెనీ యొక్క ఈ బైక్ కి భారత మార్కెట్లో మంచి స్పందనను పొందింది ఈ కారణంగా ఇప్పటివరకు ఇది 10,000 యూనిట్లు అమ్ముడయ్యాయి.

2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ మొదలైపోయింది.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

హోండా హైనెస్ సిబి 350 లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 20.8 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

MOST READ:తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ మొదలైపోయింది.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

హోండా హైనెస్ సిబి 350 డిఎల్ఎక్స్ మరియు డిఎల్ఎక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఇందులో హోండా హైనెస్ సిబి 350 డిఎల్ఎక్స్ ధర రూ. 1.85 లక్షలు కాగా, హోండా హైనెస్ సిబి 350 డిఎల్ఎక్స్ ప్రో వేరియంట్ ధర రూ. 1.90 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం ప్రారంభమైన ఈ బైక్ రైడింగ్ గురించి మరింత సమాచారం కోసం మా అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించండి.

Most Read Articles

English summary
Honda SunChasers Ride 2021 Starts. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X