భారత మార్కెట్లో విడుదలైన హోండా హైనెస్ సిబి350 బైక్ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంది. ఇది డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇది మంచి ఫెర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. హోండా హైనెస్ సిబి350 బైక్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.