భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు అన్ని కంపెనీ తయారీదారులు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆగ్రాకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరియు వెహికల్ బ్యాటరీల తయారీ సంస్థ ఎన్‌ఐజె (NIJ) ఆటోమోటివ్ తన లైనప్‌లో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

ఎన్‌ఐజె ప్రవేశపెట్టిన మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లకు క్యూవి 60, అక్లేరియో మరియు ఫ్లియన్ అని పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు పెట్రోల్ తో నడిచే స్కూటర్ల కంటే చాలా అనుకూలంగా ఉంటాయి మరియు అత్యధిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసిన సంవత్సరంలోనే అదే విభాగంలో పెట్రోల్ వాహనాల కంటే సౌకర్యవంతమైన రైడింగ్, తక్కువ సర్వీస్ ఖర్చు మరియు 25 రెట్లు ఎక్కువ ఖర్చు ఆదా చేయవచ్చని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు పెరుగుతున్న కాలయూన్నికి వ్యతిరేకంగా ఉండటమే కాకుండా, ఇవి కాలుష్య రహితంగా ఉంటాయి.

MOST READ:గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్‌లైన్‌లోనే..

భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

1. NIJ క్యూవి 60:

కంపెనీ క్యూవి 60 ఎలక్ట్రిక్ స్కూటర్ ని 51,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, ఎల్‌ఈడీ కలర్ డిస్ప్లే, కీలెస్ ఎంట్రీ, ఫైండ్-మై-స్కూటర్ ఫీచర్, యాంటీ-తెఫ్ట్ లాక్ మరియు అలారం సిస్టమ్‌తో ఇది వెయిట్ లెస్ బాడీతో ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

కొత్త క్యూవి 60 ఎలక్ట్రిక్ స్కూటర్ హై టార్క్ BLDC మోటారుతో వస్తుంది, ఇది 60 వోల్ట్ VRLA బ్యాటరీ ద్వారా శక్తినిస్తుంది. స్కూటర్ సస్పెన్షన్ అడ్జస్టబుల్ వెనుక షాక్ అబ్జార్బర్ మరియు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ కేవలం 6 గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేసుకోగలదని కంపెనీ తెలిపింది.

MOST READ:త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

2) NIJ అక్లేరియో:

NIJ తన అక్లేరియో స్కూటర్ ని 45,000 రూపాయల ధరతో విడుదల చేసిన రెండవ స్కూటర్ఎ. ఈ స్కూటర్ రెడ్ మరియు గోల్డ్ కలర్ ఆప్సన్స్ తో అందించబడుతుంది. ఈ స్కూటర్ లో ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఒక డిజిటల్ ఎల్ఇడి స్పీడోమీటర్, లాంగ్ లెగ్ బోర్డ్ మరియు పిలియన్‌ పుష్కలమైన సౌకర్యాన్ని అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

ఈ కొత్త స్కూటర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, ఫైండ్-మై-స్కూటర్ ఫంక్షన్, రిమోట్ యాక్సెస్ కంట్రోల్ మరియు యాంటీ-తెఫ్ట్ లాక్ మరియు అలారం ఉన్నాయి. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 60 వోల్ట్ 3 ఎ ఛార్జర్ తో దాదాపు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ నిర్వహించడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది.

MOST READ:మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

3) NIJ ఫ్లియన్:

కంపెనీ యొక్క మూడవ ఉత్పత్తి ఈ ఫ్లియన్. దీని ధర 47,000 రూపాయలు. ఇది పెర్ల్ వైట్, చెర్రీ రెడ్ మరియు పూణే బ్లాక్ కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టబడింది. ఇందులో జిపిఎస్ ఎనేబుల్డ్ సిస్టమ్, యాంటీ-తెఫ్ట్ అలారం, రివర్స్ అండ్ పార్కింగ్ అసిస్ట్, పుష్ బటన్ స్టార్ట్ మరియు యుఎస్‌బి ఛార్జింగ్ కలిగిన 3 రైడింగ్ మోడ్‌లు ఉంటాయి.

భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

ఈ స్కూటర్ యొక్క బరువు కేవలం 86 కిలోలు మాత్రమే. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 15 మిమీ వరకు ఉంది. అయితే ఈ స్కూటర్ తన ఆల్-పవర్, బ్యాటరీ, బ్రేకింగ్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలు దాదాపు అక్లేరియో స్కూటర్ లో ఉన్న మాదిరిగానే ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చాలా భారమవుతోంది. ఈ సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

MOST READ:అక్రమ బిఎస్4 కార్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు; హైదరాబాద్‌లో కూడా మూలాలు!

Most Read Articles

English summary
NIJ Electric Vehicle Company Launched Its 3 Electric Scooter Range Features Price Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X