కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నిమగ్నమయ్యాయి. అయితే ఇటీవల కొన్ని సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సన్నద్ధమయ్యాయి. ఇలాంటి కంపెనీలో ఒకటి ఓలా ఎలక్ట్రిక్. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

ఇటీవల కాలంలో చాలామంది కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే దీనికి ప్రధాన కారణం భారీగా పెరిగిన ఇంధన ధరలు కావచ్చు, లేదా కొత్త మోడల్స్ పై ఆసక్తి కావచ్చు. అయితే ఈ తరుణంలో ఓలా ఎలక్ట్రిక్ త్వరలో మార్కెట్లోకి ప్రవేశించనుంది.

కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

ఓలా కంపెనీ ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పుడు కంపెనీ ఒక కొత్త టీజర్ విడుదల చేసింది. దీనిని గమనించినట్లయితే ప్రతి 2 సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి గురించి కంపెనీ ఇది వరకే సమాచారాన్ని అందించింది.

MOST READ:కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?

కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

ఇప్పుడు కంపెనీ విడుదల చేసిన ఈ ఐదు సెకన్ల టీజర్లో 10 ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే దీని గురించి ఇంకా పూర్తి సమాచారం అందుబాటులో లేదు. కానీ రాబోయే రోజుల్లో కంపెనీ దీని గురించి అధికారికంగా పూర్తి సమాచారం అందివ్వనుంది.

కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

ఈ టీజర్‌లో కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ గమనించవచ్చు, ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ ఇండికేటర్, లార్జ్ సీట్, మిర్రర్స్, ఫ్రంట్ ఆప్రాన్ వంటి ప్రధాన భాగాలను స్కూటర్‌లో గమనించవచ్చు. కానీ ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

MOST READ:మహీంద్రా బొలెరో యాక్ససరీస్ వచ్చేశాయ్.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

కంపెనీ యొక్క ప్లాంట్ విషయానికి వస్తే, ఓలా తన మెగా ఫ్యాక్టరీని 500 ఎకరాల స్థలంలో నిర్మిస్తోంది. మెగా ఫ్యాక్టరీలో మొదటి దశలో సంవత్సరానికి 2 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయాలని ఓలా యోచిస్తోంది. అంతే కాదు ఇది కంపెనీ యొక్క ప్రారంభ సామర్థ్యం అవుతుంది.

కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

ఈ ప్లాంట్ నిర్మించిన తరువాత ఇక్కడ సుమారు 10,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంటుంది. ఈ కర్మాగారం భారతదేశంలో అత్యంత ఆటోమేటెడ్ ప్లాంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ కంపెనీ పూర్తయిన తర్వాత ఇందులో 5,000 రోబోలు మరియు ఆటోమేటెడ్ గైడెడ్ వాహనాలు ప్లాంట్‌లో మోహరించబడతాయి.

MOST READ:రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు

కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

కంపెనీ నుంచి త్వరలో రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది హై పవర్ బ్యాటరీపై నడుస్తుంది, కావున ఒక చార్జికి 240 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ యాప్‌స్కూటర్‌లో పోర్టబుల్ బ్యాటరీ ఇన్‌స్టాల్ చేయబడుతుంది, దీనిని కేవలం 2.3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.

కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

ఈ బ్యాటరీ ప్యాక్‌లో మూడు మాడ్యూల్స్ అందించబడతాయి, ప్రతి మాడ్యూల్ 80 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ మూడింటినీ కలిపి వినియోగదారులు గరిష్ట పరిధిని పొందవచ్చు. ఈ స్కూటర్‌కు 50 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వబడుతుంది.

MOST READ:మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి

ఈ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 45 కిమీ వరకు వేగవంతమవుతుంది. కలర్ డిస్ప్లై కూడా ఇందులో ఉంది, దీని ద్వారా వెహికల్ కి సంబంధించిన పూర్తి సమాచారం పొందవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 50 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క గరిష్ఠ వేగం గంటకు 95 కిలోమీటర్లు. త్వరలో ఈ స్కూటర్ మార్కెట్లో అడుగుపెట్టనుంది, అయితే మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Ola Electric Making 1 Scooter Every 2 Seconds. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X