హోరాహోరీగా జరిగిన 2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజ్: ఇందులో విన్నర్స్ ఎవరంటే?

2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజి బైక్ విభాగంలో కెటిఎమ్ రైడర్ 'కెవిన్ బెనవిడెస్' విజయం సాధించగా, కార్ విభాగంలో కార్లోస్ సైన్జ్ విజయ కేతనం ఎగురవేశాడు. ఈ స్టేజిలో దాదాపు అందరూ కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తూ ముందుకు సాగారు. 11వ స్టేజి ఫలితాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

హోరాహోరీగా జరిగిన 2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజ్: ఇందులో విన్నర్స్ ఎవరంటే?

2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజిలో బైక్‌ విభాగం:

2022 డాకర్ ర్యాలీ యొక్క 11వ దశలో డిఫెండింగ్ ఛాంపియన్ కెవిన్ బెనవిడెస్ మొత్తం స్టేజిని కేవలం 3 గంటల, 30 నిమిషాల మరియు 56 సెకన్లలో విజయం సాధించి ప్రధమ స్థానంలో నిలిచాడు. అయితే 10వ దశలో కొన్ని అనివార్యకారణాల వల్ల యితడు వైదొలగాల్సి వచ్చింది. మొత్తమ్ మీద తన ప్రత్యర్థి సామ్ సుందర్‌లాండ్ ను ఓడించి ముందు వరుసలోకి చేరుకున్నాడు.

హోరాహోరీగా జరిగిన 2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజ్: ఇందులో విన్నర్స్ ఎవరంటే?

ఈ స్టేజిలో హీరో యొక్క జోక్విమ్ రోడ్రిగ్స్ కూడా తనదైన ముద్ర వేసి ఈ లూప్‌లో మంచి పర్ఫామెన్స్ చూపదు. యితడు ఇందులో గెలుపొందిన బెనవిడెస్ కంటే కేవలం 2 నిమిషాల 26 సెకన్ల వెనుక ఉన్నాడు. తరువాత స్థానంలో TVS షెర్కోకు చెందిన లోరెంజో శాంటోలినో నిలిచాడు.

హోరాహోరీగా జరిగిన 2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజ్: ఇందులో విన్నర్స్ ఎవరంటే?

భారత రైడర్ నోహ్ ఈ 11వ స్టేజిలో అద్భుతంగా రైడ్ చేసి లీడర్ కంటే స్టేజిని ముందుగానే పూర్తి చేసాడు. అదే సమయంల హీరోకి చెందిన ఆరోన్ మేర్ 25వ ర్యాంక్‌ను పొందగా, టీవీఎస్ షెర్కో రైడర్ రుయి గోన్‌కాల్వ్స్ ఓవరాల్‌గా 30వ స్థానంలో నిలిచాడు.

హోరాహోరీగా జరిగిన 2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజ్: ఇందులో విన్నర్స్ ఎవరంటే?

మొత్తం స్టాండింగ్‌లలో, డాకర్ ర్యాలీ యొక్క చివరి దశ తర్వాత బ్రిటన్ సామ్ సుందర్‌లాండ్ మరోసారి స్టాండింగ్‌లలో అగ్రస్థానంలో నిలిచాడు. సుందర్‌లాండ్ హోండాకు చెందిన పాబ్లో క్వింటానిల్లా కంటే 6 నిమిషాల 52 సెకన్ల ఆధిక్యంలో ఉన్నాడు. తరువాత ఆస్ట్రియన్ కెటిఎమ్ రైడర్ మాథియాస్ వాక్‌నర్ క్వింటానిల్లా కంటే 23 సెకన్ల వెనుక చివరి పోడియం స్పాట్‌లో చేరుకున్నాడు. మొత్తానికి 11వ స్టేజి డాకర్ ర్యాలీ సజావుగా సాగిపోయింది.

హోరాహోరీగా జరిగిన 2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజ్: ఇందులో విన్నర్స్ ఎవరంటే?

2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజిలో కార్ విభాగం:

2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజి కార్ విభాగంలో ఆడి యొక్క ఎలక్ట్రిక్ RS ఇ-ట్రాన్ ను రేసర్ కార్లోస్ సైన్జ్ డ్రైవ్ చేసాడు. సైన్జ్ ఈ స్టేజ్‌ను 3 గంటల 29 సెకన్ల 32 సెకన్లలో ముగించి మొదటి స్థానంలో నిలిచాడు. సైన్జ్ ఈ దశలో టయోటా యొక్క లూసియో అల్వారెజ్‌ను 3 నిమిషాల 10 సెకన్ల తేడాతో ఓడించాడు. అల్వారెజ్‌ 44 సెకన్ల వెనుకబడి మూడో స్థానంలో నిలిచాడు. అయితే మాటియాస్ ఎక్స్‌ట్రోమ్‌ రెండవ స్థానంలో నిలిచాడు. మొత్తానికి ఆడి ఇందులో మొదటి స్థానంలో నిలిచింది.

హోరాహోరీగా జరిగిన 2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజ్: ఇందులో విన్నర్స్ ఎవరంటే?

ఓవరాల్ లీడర్ నాసర్ అల్-అత్తియా ప్రత్యర్థి సెబాస్టియన్ లోబ్ కంటే 39 సెకన్లు ఆధిక్యంలో 7 వ స్థానంలో నిలిచాడు. లోయెబ్ మొదట్లో మొత్తం 2వ స్థానంలో నిలిచాడు. తరువాత కొంత మందగించబడింది, కావున వెనుకబడ్డాడు. నాజర్ అల్-అత్తియా ఇప్పుడు లోబ్‌ను 33 నిమిషాల 19 సెకన్లతో ఆధిక్యంలో ఉంచాడు.

హోరాహోరీగా జరిగిన 2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజ్: ఇందులో విన్నర్స్ ఎవరంటే?

ఇందులో ఖతారీ డ్రైవర్ ఇప్పుడు నాల్గవ డాకర్ టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. మూడవ స్థానంలో సౌదీ డ్రైవర్ యజీద్ అల్ రాజ్హి ఉన్నాడు, అతను ఇప్పుడు లోబ్ కంటే అరగంట కంటే ఎక్కువ వెనుక ఉన్నాడు. 11వ స్టేజి డాకర్ ర్యాలీ కూడా ఎంతో ఉత్సాహంతో ముగిసింది.

హోరాహోరీగా జరిగిన 2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజ్: ఇందులో విన్నర్స్ ఎవరంటే?

డాకర్ ర్యాలీ 2022 స్టేజ్ 11 పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజిలో బైక్ విభాగంలో కెటిఎమ్ రైడర్ 'కెవిన్ బెనవిడెస్' విజయం సాధించగా, కార్ విభాగంలో కార్లోస్ సైన్జ్ విజయం సాధించాడు. ఈ దశలో బైక్‌ల విభాగంలో మరోసారి గ్యాస్‌గ్యాస్ రైడర్ సామ్ సుందర్‌ల్యాండ్‌ కూడా మంచి పర్ఫామెన్స్ చూపించాడు.

హోరాహోరీగా జరిగిన 2022 డాకర్ ర్యాలీ 11వ స్టేజ్: ఇందులో విన్నర్స్ ఎవరంటే?

ఇక కార్ విభాగం విషయానికి వస్తే, ఈ విభాగంలో కార్లోస్ సైన్జ్ మొదటి స్థానంలో నిలిచాడు. అయితే నాసర్ అల్-అత్తియా కూడా తనదైన రీతిలో ఈ స్టేజిని పూర్తి చేసాడు. ఇందులో ఖతారీ డ్రైవర్‌ కూడా మంచి పర్ఫామెన్స్ చూపించాడు. ఈ 11వ స్టేజిలో మొత్తానికి ఎలాంటి అవరోధాలు జరగకుండా సజావుగా ముందుకు సాగిపోయింది.

Most Read Articles

English summary
Dakar rally 2022 stage 11 results kevin benavides carlos sainz claim victory
Story first published: Friday, January 14, 2022, 11:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X