సన్నీ లియోన్ చేతులు తాకి పరవశించిన బైక్ ఓనర్లు
హాలీవుడ్ శృంగార తార (పోర్న్ స్టార్) ఇక్కడేం చేస్తుంది..? ఆవిడకి, ఈ బైక్‌లకు సంబంధం ఏంటనుకుంటున్నారా..? ఇటలీకి చెందిన పియాజ్జియో భారత మార్కెట్లో ఆప్రిలియా (Aprilia), మోటో గుజ్జి (Moto Guzzi) మోటార్‌సైకిళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కర్ణాటక రాష్ట్రంలో పియాజ్జియో ఈ రెండు బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు సన్నీ లియోన్‌ను ఆహ్వానించింది.
కర్ణాటకలో ట్యూనో మోటార్స్ ఆప్రిలియా, మోటో గుజ్జి మోటార్‌సైకిళ్లకు అధీకృత డీలర్‌గా వ్యవహరించనుంది. ఈ షోరూమ్‌ను ప్రారంభించడానికి విచ్చేసిన సన్నీ లియోన్ కొందరు కొనుగోలుదారలుకు తన స్వహస్తాలతో తాళం చెవులను అందజేసింది. బెంగుళూరులోని రెసిడెన్సీ రోడ్ వద్ద ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఈ షోరూమ్‌లో ఆప్రిలియా, మోటో గుజ్జి బ్రాండ్‌లకు చెందిన హై-ఎండ్ ఎగ్జోటిక్ మోటార్‌సైకిళ్ల రేంజ్‌ను ఆఫర్ చేయనున్నారు.

దేశీయ విపణిలో వీటి ధరలు రూ.14 లక్షల నుంచి రూ.23 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

ఈ షోరూమ్ లాంచ్ పార్టీ సందర్భంగా బాలీవుడ్ నటి మొదటి సెట్ ఓనర్లకు తాళం చెవులను అందజేసింది.

ఈ షోరూమ్‌లో అన్ని 2013 మోడల్ రేంజ్ బైక్‌లకు బుకింగ్‌లను స్వీకరించనున్నారు.

కర్ణాటకలో ఆప్రిలియా, మోటో గుజ్జి మోటార్‌సైకిల్ షోరూమ్‌లను ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన బాలీవుడ్ నటి సన్నీ లియోన్. ఈ సందర్భంగా ఫొటోలకు ఫోజిలిస్తున్న దృశ్యం.

Click it and Unblock the Notifications