బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ; ఫుల్ డీటైల్స్

సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలెబ్రెటీల వరకు ఎక్కువగా ఇష్టపడే బైకులలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుంచి వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయ బైక్ 2016 లో 'అడ్వెంచర్-టూరర్' మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించింది. సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వారి మునుపటి మోడళ్లకు పూర్తి విరుద్ధంగా ఉంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

కొత్త హిమాలయన్ బైక్ మార్కెట్లోకి స్వాగతించే మార్పును కలిగి ఉటుంది. ఇది భారత మార్కెట్లో సరసమైన అడ్వెంచర్-టూరర్ బైక్. ఏదేమైనా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఫస్ట్ జనరేషన్ మోడల్ అనేక సమస్యలను కలిగి ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ త్వరగా సమస్యలను పరిష్కరించిన కొత్త బిఎస్ 6 హిమాలయన్ బైక్ తీసుకువచ్చింది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

రాయల్ ఎన్ఫీల్డ్ కాలక్రమేణా హిమాలయ బైక్ ను స్థిరంగా అప్‌డేట్ చేసారు. ఇదే సమయంలో అనేక కొత్త ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కార్బ్యురేటర్ల నుండి ఫ్యూయెల్ ఇంజెక్షన్‌కు మారడం మరియు డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌ను స్టాండర్డ్ గా చేర్చడం వంటివి జరిగాయి.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాలయన్ బైక్ ని మళ్ళీ నవీకరించారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ సమయంలో చేసిన మార్పులు చాలా ముఖ్యమైనవి. కొత్త 2020 హిమాలయన్ ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్‌తో పాటు కొత్త ఫీచర్లు, కాస్మెటిక్ అప్‌డేట్స్ మరియు అదనపు పరికరాలను కలిగి ఉంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ యొక్క సరికొత్త బిఎస్ 6 బైక్ ని మేము అన్ని రకాల భూభాగాలపై [రోడ్లపై] నడిపించాము. దీనిని నగర వీధులు, హైవే, ఇసుక, కంకర మరియు రాళ్ళు రోడ్లపై నడిపాము. ఈ కొత్త మోటారుసైకిల్ ఎంత సామర్థ్యం కలిగి ఉందో చూడటానికి ఈ అడ్వెంచర్ టూరర్ బైక్ డ్రైవ్ చేసాము. దీని గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

డిజైన్ & స్టైల్ :

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ డిజైన్ గమనించినట్లయితే ఇది మునుపటి మోడల్ కంటే పెద్దగా మార్పు ఏమి చెందలేదు. హిమాలయన్ మంచి రూపకల్పనను కలిగి ఉంది. అన్ని భూభాగాలలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

ఈ బైక్ ముందు భాగంలో ఉన్న హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు మరియు టర్న్ ఇండికేటర్స్ కొంచెం పాతవిగా అనిపిస్తాయి. ప్రస్తుతం 2020 లో దాని ప్రత్యర్థులకు చాలావరకు కొత్త ఎల్‌ఈడీ యూనిట్లను కలిగి ఉంటాయి. హిమాలయన్ బైక్ హెడ్‌ల్యాంప్స్ పైన ఒక పెద్ద ఫిక్స్‌డ్ విజర్ ఉంది, ఇది రైడర్స్ రైడింగ్ చేసేటప్పుడు అధిక వేగంతో వచ్చే గాలి నుండి మంచి రక్షణను కలిగిస్తుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

ఇది హై మౌంటెడ్ ఫ్రంట్ ఫెండర్ కూడా కలిగి ఉంటుంది. ఇది తీవ్రమైన ఆఫ్-రోడింగ్ పరిస్థితులలో సస్పెన్షన్ స్వేచ్ఛగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. సస్పెన్షన్ స్టాండర్డ్ 41 మి.మీ టెలిస్కోపిక్ ఫోర్కులను కలిగి ఉంటుంది. ఇవి 21 ఇంచెస్ స్పోక్ వీల్‌తో జతచేయబడతాయి. ఇది 300 మి.మీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్‌ని ఉపయోగిస్తుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

సైడ్ మరియు రియర్ ప్రొఫైల్స్ నో-ఫ్రిల్స్, ఫంక్షనల్ మరియు పర్పస్-బిల్ట్ డిజైన్‌ను అందిస్తుంది. ఇందులో ఉన్న పెద్ద 15-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కొంత ఇరుకైనదిగా ఉంటుంది. ఇది స్కూప్ అవుట్ సీటు, పొడవైన హ్యాండిల్‌బార్లు మరియు న్యూట్రల్ ఫుట్‌పెగ్‌లతో అనూహ్యంగా సౌకర్యవంతమైనదిగా ఉంటుంది. ఇవన్నీ వాహనదారుడు ఎటువంటి సమస్యలు లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

ఇరుకైన ట్యాంక్ మరియు న్యూట్రల్ సెట్ ఫుట్‌పెగ్‌లు కూడా కఠినమైన భూభాగాలపై లేదా కొన్ని అసమాన టార్మాక్‌లపై నిలబడి మరియు రైడ్ చేస్తున్నప్పుడు కూడా సౌకర్యవంతమైన స్థానాన్ని అందిస్తాయి. రైడర్ మరియు పిలియన్ సీట్లు రెండూ మంచి కుషనింగ్‌ను అందిస్తాయి.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

వెనుక ప్రొఫైల్ ప్రధానంగా గ్రాబ్ రైల్ క్రింద సొగసైన ఎల్ఇడి టెయిల్ లైట్లను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్ పైకి ఎగబాకిన ఎగ్జాస్ట్ పైపులతో వస్తుంది. అయినప్పటికీ ఇది సైడ్స్ అమర్చిన పన్నీర్ల మార్గంలో రాకుండా రూపొందించబడింది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

వెనుక భాగంలో డబుల్ సైడెడ్ స్వింగార్మ్, మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్‌తో పాటు 180 మి.మీ వీల్ ట్రావెల్ కూడా ఉంటుంది. మోటారుసైకిల్ 120/90 ప్రొఫైల్‌తో 17 ఇంచెస్ స్పోక్డ్ వీల్స్‌పై నడుస్తుంది మరియు ఆపడానికి 240 మి.మీ డిస్క్‌ను ఉపయోగిస్తుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

మొత్తంమీద 2020 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్ 6 మోడల్ రూపకల్పన కొన్ని మార్పులతో పాటు దాని మునుపటి మోడల్ లాగా కనిపిస్తుంది. ఏదేమైనా ఇందులో గుర్తిచదగిన ప్రధాన మార్పు ఏమిటంటే కొత్త కలర్ స్కీమ్స్ చేర్చడం.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

హిమాలయన్ బిఎస్ 6 మోడల్ ఇప్పుడు ఆరు వేర్వేరు కలర్స్ లో అందించబడింది. ఇందులో మూడు కొత్త పెయింట్ స్కీమ్స్ ఉన్నాయి. అవి రాక్ రెడ్, లేక్ బ్లూ మరియు గ్రావెల్ గ్రే. ఈ కొత్త రంగులు స్నో వైట్, గ్రానైట్ బ్లాక్ & స్లీట్ గ్రే యొక్క మూడు స్టాండర్డ్ ఆఫరింగ్ తో పాటు అమ్ముడవుతాయి.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

ఫీచర్స్ :

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్ 6 బైక్ దాని మునుపటి బిఎస్ 4 మోడల్ నుండి అన్ని లక్షణాలను మరియు పరికరాలతో ముందుకు తీసుకువెళుతుంది. దీనితో పాటు మరికొన్ని అదనపు ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ దాని మునుపటి బైక్ నుండి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందడంతో కొనసాగిస్తోంది. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్ మరియు టాచోమీటర్ ఉన్నాయి, డిజిటల్ స్క్రీన్ ఓడో రీడింగ్, రెండు ట్రిప్ మీటర్లు, క్లాక్ మరియు గేర్ ఇండికేటర్ వంటి అదనపు ఇన్పర్మేసన్ అందించడానికి పరిమితం చేయబడింది. ఇది కాకుండా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనలాగ్ ఫ్యూయల్ గేజ్ మరియు కంపాస్ కూడా వస్తుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

హిమాలయన్‌లోని ఏకైక క్రొత్త అంశం ఏమిటంటే ఇందులో ఉన్న స్విచబుల్ ఎబిఎస్ బటన్. ఇది రైడర్‌కు అవసరమైనప్పుడు మరియు డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌ను స్విచ్-ఆఫ్ చేయడానికి లేదా స్విచ్-ఆన్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో అదనంగా హజార్డ్-లైట్ స్విచ్, ఇది ఇప్పుడు ఎడమ వైపు హ్యాండిల్‌బార్‌లపై ఉంచబడింది. ఇది రైడర్‌కు మరింత సులభమైన డ్రైవింగ్ ని అందిస్తుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క సైడ్ స్టాండ్‌ ఇప్పుడు నవీకరించబడింది మరియు ఇది మరింత ధృడంగా అనిపిస్తుంది. ఇది మోటారుసైకిల్ యొక్క అదనపు 5 కిలోల బరువును తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ కొత్త బైక్ ఇప్పుడు 199 కిలోల బరువును కలిగి ఉంటుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

ఇంజిన్ & పర్పామెన్స్ :

2020 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ అదే 411 సిసి సింగిల్ సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది ఇప్పుడు లేటెస్ట్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

కొత్త హిమాలయన్ బిఎస్ 6 బైక్ 6500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 4500 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ కాన్స్టెంట్-మెష్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

హిమాలయన్ అడ్వెంచర్-టూరర్ కావడంతో లాంగ్ స్ట్రోక్ సిలిండర్ అమరికతో వస్తుంది. ఇది మోటారుసైకిల్‌కు రిలాక్స్డ్ రైడింగ్ స్టైల్‌ను ఇస్తుంది. ఇది మోటారుసైకిల్ వేగాన్ని పెంచడానికి మరియు దానిని నిర్వహించడానికి అనుమతిస్తుంది. ఈ మోటారుసైకిల్ దాని మునుపటి మోడల్ తో పోలిస్తే తక్కువ ఆర్‌పిఎమ్‌ల వద్ద టేకాఫ్ కావడానికి కొంచెం నెమ్మదిగా అనిపించింది. ఈ బైక్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానైకి అనుమతిస్తుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

199 కేజీల బరువు కలిగిన ఈ మోటారుసైకిల్ కాలిబాటలో అధిక వేగంతో ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. హిమాలయన్ 120 కి.మీ / గం వేగంతో ప్రయాణిస్తుంది. మోటారుసైకిల్ యొక్క బరువు మొత్తంలో సమతుల్యతను అందిస్తుంది మరియు హైవేలో మరింత వేగంగా పరుగుల తీయడానికి చాలా సహకరిస్తుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

ఏదేమైనా, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ బైక్ ఎటువంటి రోడ్లలో అయినా రైడ్ చేయడానికి రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ రెండు చివర్లలో లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, 220 మి.మీ పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్ మరియు బాష్ ప్లేట్ హిమాలయను దాదాపు ఎక్కడైనా తీసుకెళ్లే విశ్వాసాన్ని రైడర్స్ కి అందిస్తున్నాయి.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

ఈ బైక్ లేచి నిలబడి కూడా రైడ్ చేయవచ్చు. ఈ మోటారుసైకిల్ లేచి నిలబడి రైడ్ చేస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసం మరింత పెంచుతుంది. మోటారుసైకిల్ యొక్క ఇరుకైన వెడల్పు, ఫ్లాట్ ఫుట్-పెగ్స్ మరియు పొడవైన హ్యాండిల్‌బార్లు నిలబడి ఉన్నప్పుడు కూడా మోటారుసైకిల్‌ను సులభంగా నియంత్రించగలిగే గొప్ప రైడింగ్ వైఖరిని అందిస్తాయి. మేము చాలా కఠినమైన కాలిబాటలలో హిమాలయన్ ని తీసుకెళ్ళాము. ఈ మోటారుసైకిల్ ఏ పరిస్థితిని అయినా సులభంగా నిర్వహించగలిగింది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ మరియు హై గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆఫ్-రోడింగ్ చేసేటప్పుడు హిమాలయన్ చాలా అడ్డంకులను సులభంగా దాటడానికి అనుమతిస్తుంది. బాష్ ప్లేట్ మోటారు సైకిళ్ల యొక్క ముఖ్యమైన భాగాలను అవసరమైన వాటి నుండి బయటకు తీసే వాటి నుండి రక్షిస్తుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లోని బ్రేక్‌లు ఆఫ్-రోడ్ ట్రయల్స్‌కు ఖచ్చితంగా సరిపోతాయి. స్విచ్ చేయదగిన-ఎబిఎస్ మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది మరియు దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది.

ఇందులో ఉన్న ఇంజిన్ మునుపటికంటే చాలా అప్డేటెడ్ గా ఉంటుంది. ఇందులో ఉన్న టైర్లు అన్ని పరిస్థితులలో మంచి పట్టును ఇస్తాయి.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

ప్రత్యర్థులు :

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్ 6 భారత మార్కెట్లో సరసమైన అడ్వెంచర్-టూరర్ మోటార్ సైకిల్ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో ఒకటి. హిమాలయన్ దేశంలోని హీరో ఎక్స్‌ ప్లస్ 200 మరియు బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది.

Fact Check:

Model/Specifications Royal Enfield Himalayan (BS6) BMW G 310 GS (BS4) Hero Xpulse 200 (BS6)
Engine Displacement (cc) 411 312 199
Power (bhp) 24.3 32.5 17.8
Torque (Nm) 32 28 16.45
Prices Rs 2.3 Lakh Rs 3.5 Lakh Rs 1.11 Lakh
బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ భారతీయ మార్కెట్లో సమర్థవంతమైన, సరసమైన అడ్వెంచర్-టూరర్ మోటార్‌సైకిల్‌. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ నిపుణులైన ఆఫ్-రోడర్స్ మరియు ఫస్ట్-టైమర్స్ రెండింటినీ ఆఫ్-టార్మాక్ ఆనందించడానికి అనుమతిస్తుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

ఈ కొత్త బిఎస్ 6 హిమాలయన్ బైక్ ధర రూ. 2.3 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ). ఈ బైక్ స్విచ్ ఎబిఎస్‌తో ఈ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను మరింత పెంచుతుంది, అన్ని రకాల భూభాగాల్లో మోటారుసైకిల్‌ను ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫుల్ డీటైల్స్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో సరసమైన అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌. హిమాలయన్ కూడా చాలా సామర్థ్యం గల మోటారుసైకిల్. అంతే కాకుండా మన లాంటి ఫస్ట్-టైమర్ ఆఫ్-రోడర్స్ కూడా చాలా సరదాగా ఉండే రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది.

Most Read Articles

English summary
Royal Enfield Himalayan BS6 Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X