భారత్‍‌లో టాప్-5 200 సీసీ-250సీసీ బైక్‌లు: ధర మరియు ఫీచర్స్

By Anil

2000 సంవత్సరం మధ్య కాలంలో వినియోగ దారులు తమ ఇతర మోటర్ బైక్ మోడల్ల స్థానంలో 200సీసీ బైక్‌లను ఎంచుకునేందుకు తీవ్ర ఆపసోపాలు పడేవారు. అప్పుడు బజాజ్ పల్సర్ మరియు కరిజ్మా వంటి మోడళ్లుకు చెందిన 150సీసీ బైక్స్ మాత్రమే మార్కెట్లో లభించేవి. తరువాత కాలంలో రాయల్ ఎన్‌‌ఫీల్డ్ క్రూయిసర్ గొప్ప మార్పును తీసుకువచ్చాయి అనుకోండి.
Also Read:ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్-10 రోల్స్‌రాయిస్ కార్లు, వాటి లక్షణాలు !

2010 సంవత్సరం కాలానికి దేశంలోని యువత బాగా పెరింగింది, 200సీసీ నుండి 250సీసీ మోటర్ సైకిల్స్ రంగం అపారంగా ఊపందుకుంది. అయితే ఇక్కడ మీకోసం ఎక్కువ పాపులారిటి ఉన్న టాప్ ఐదు కంపెనీల మోడళ్లకు చెందిన మైలేజ్, స్పీడ్, ఫర్ఫామెన్స్ మరియు ధర కు సంభందించిన వివరాలు మీ కోసం అందిస్తున్నాము. ఒక సారి ఇక్కడ గల స్లైడ్స్ క్లిక్ చేయండి.

బజాజ్ పల్సర్ 220ఎఫ్

బజాజ్ పల్సర్ 220ఎఫ్

  • ధర: రూ.84,055 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
  • ఆవరేజ్ మైలేజ్: 45 కెపియల్
  • ఇంధన ట్యాంక్: కెపాసిటి 15-లీటర్లు
  • ఇంజిన్ ఫర్ఫామెన్స్: 200సీసీ
  • పవర్: 21.05 హార్స్‌పవర్
  • టార్క్: 19012 ఎన్‌ఎమ్
  • టాప్ స్పీడ్: 135 కెఎమ్/హెచ్
  • బజాజ్ పల్సర్ 220ఎఫ్

    బజాజ్ పల్సర్ 220ఎఫ్

    పాత కాలంనాటి బజాజ్ పల్సర్ 220ఎఫ్ నందు ఇంధన సరఫరా కోసం ఒక పాత కార్భోరేటర్ ఉండేది. అప్పట్లో ఇది అత్యంత వేగంగా తయారయ్యే మోటర్ సైకిల్ పేరు పొందింది. మరియు దీనిని ప్రత్యర్థి కరిష్మా జడ్‌ఎమ్ఆర్ ఇందులో ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉండేది. ఇప్పుడు 220ఎఫ్ స్థానంలోకి ఆధునిక పల్సర్ వచ్చి చేరింది.

    హీరో మోటోకార్ప్ కరీజ్మా జడ్ఎమ్‌ఆర్

    హీరో మోటోకార్ప్ కరీజ్మా జడ్ఎమ్‌ఆర్

    ధర: కాస్త అటు ఇటుగా ఒక లక్ష వరుకు ఉంటుంది (ఆన్-రోడ్)

    సగటు మైలేజ్: 40కెపియల్

    ఇంధన ట్యాంక్ కెపాసిటి: 16-లీటర్లు

    ఇంజిన్ ఫర్ఫామెన్స్: 223సీసీ

    పవర్: 17.6 హార్స్ పవర్

    టార్క్: 18.35ఎన్ ఎమ్

    టాప్ స్పీడ్ 130కెఎమ్/హెచ్

    హీరో మోటోకార్ప్ కరీజ్మా జడ్ఎమ్‌ఆర్

    హీరో మోటోకార్ప్ కరీజ్మా జడ్ఎమ్‌ఆర్

    సెప్టెంబర్ 2009 కరీజ్మా యొక్క ఆధునికమైన బైక్ విడుదల చేశారు. ఇది మార్కెట్‌లో అసాధారణమైన ఫలితాలను అందించింది. ఇది హిట్ అవ్వడానికి ప్రధానంగా ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ దీని పనితీరు. జడ్ఎమ్‌ఆర్ యొక్క వెడల్పాటి సీట్, పొడవైన ఇంధన ట్యాంక్ మరియు ఉన్నతమైన నిర్వహణ దీనిని వినియోగదారులు ఎంచుకోవడానికి మరిన్ని కారణాలు కావచ్చు.

    బజాజ్ పల్సర్ 200ఎన్‌ఎస్

    బజాజ్ పల్సర్ 200ఎన్‌ఎస్

    • ధర; రూ.85,706 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
    • ఆవరేజ్ మైలేజ్: 35 కెపియల్
    • ఇంధన ట్యాంక్ కెపాసిటి: 12-లీటర్లు
    • ఇంజిన్ ఫర్ఫామెన్స్: 199.5సీసీ
    • పవర్: 23.52 హార్స్‌పవర్
    • టార్క్: 18.3 ఎన్‌ఎమ్
    • టాప్ స్పీడ్:135 కెఎమ్/హెచ్
    • బజాజ్ పల్సర్ 200ఎన్‌ఎస్

      బజాజ్ పల్సర్ 200ఎన్‌ఎస్

      బజాజ్ పల్సర్ నుండి వచ్చిన ఆధునిక బైక్ బజాజ్ పల్సర్ 200ఎన్‌ఎస్ ఇందులో దాదాపుగా కెటియమ్ డ్యూక్ 200 ఇంజిన్ యొక్కలక్షణాలు ఉన్నాయి. అయితే మైలేజ్ పరంగా ఇది మిమ్మల్ని మోసం చేస్తుంది కాని స్టైల్ పరంగా ఇది మార్కులు కొట్టేసింది.ఒక విధంగా చెప్పాలంటే డీజైన్ పరంగా దీనికి మంచి గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు. ఒక వేళ మీకు డ్యూక్ ఇష్టమైతే అది మీ బడ్జెట్‌లో లభించకపోతే బజాజ్ పల్సర్ 200ఎన్‌ఎస్ బైక్‌ని ట్రై చేయండి.

       కెటిఎమ్ డ్యూక్ 200

      కెటిఎమ్ డ్యూక్ 200

      • ధర: రూ.1.5 లక్షలు ఆన్ రోడ్.
      • ఆవరేజ్ మైలేజ్: 30 కెపియల్
      • ఇంధన ట్యాంక్ కెపాసిటి: 10.5-లీటర్లు
      • ఇంజిన్ ఫర్ఫామెన్స్: 199.5సీసీ
      • పవర్: 25 హార్స్‌పవర్
      • టార్క్: 19.2 ఎన్‌ఎమ్
      • టాప్ స్పీడ్: 135 కెఎమ్/హెచ్
      • కెటిఎమ్ డ్యూక్ 200

        కెటిఎమ్ డ్యూక్ 200

        మీరు రైడింగ్ సమయంలో కోరుకునే ప్రతి ఒక్క అవసరాలు ఇందులో అందుబాటులో ఉంచబడ్డాయి. ఇది రైడింగ్ సమయంలో మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ వేగం, సిటీ వేగానికి అనుగుణంగా మరియు అత్భుతమైన పనితీరు మిమ్మల్ని ఒక ఉన్నతమైన ట్రాక్ ‌లో ఉంచుతుంది. వారాంతాల్లో సుదూర ప్రాంతాలకు రైడింగ్‌కు వెళ్లడానికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది కాని దీని అతి తక్కువ ఇందన ట్యాంక్ మీకు చిరాకును కలిగిస్తుంది.

        హోండా సిబిఆర్ 250ఆర్

        హోండా సిబిఆర్ 250ఆర్

        • ధర:1.ఎబియస్ గల మోడల్ యొక్క ప్రారంభ ధర రూ.17,3714 (ఆన్-రోడ్)
        • 2.ఎబియస్ లేని మోడల్ యొక్క ప్రారంభ ధర రూ. 20,4274 (ఆన్-రోడ్)
        • ఆవరేజ్ మైలేజ్: 25 నుండి 30 కిలోమీటర్/లీటర్
        • ఇంధన ట్యాంక్ కెపాసిటి: 13-లీటర్లు
        • ఇంజిన్ ఫర్ఫామెన్స్: 249.6సీసీ
        • పవర్; 26 హార్స్‌పవర్
        • టార్క్: 22.9 ఎన్‌ఎమ్
        • టాప్ స్పీడ్: 140 కిలోమీటర్లు గంటకు
        • హోండా సిబిఆర్ 250ఆర్

          హోండా సిబిఆర్ 250ఆర్

          నింజా 250 విడుదలను నిష్ర్కమణ తరులవాత త్రైమాసికంలో వచ్చిన జపనీస్ యొక్క బైక్ సిబిఆర్250ఆర్. ఇందులో గల హోండా ఇంజిన్ సిబిఆర్ 250ఆర్ కోసం విపరీతమైన పని చేస్తుంది. హోండా సిబిఆర్ 250ఆర్ నందు ఎబియస్ మోడళ్లను ప్రవేశపోట్టింది. ఇది మీరు రైడ్ చేస్తున్న సమయంలో మిమ్మల్ని ఎంతో భధ్రంగా ఉంచుతుంది. డ్యూక్ 200 కు దీనికి మధ్య పెద్ధగా వ్యత్యాసం లేదు ఒక ఇంజిన్ విషయంలో తప్ప ఎందుకంటే దీనిలో తిరుగు లేని ఫర్ఫామెన్స్ కలదు కాని ధర విషయంలో హోండా సిబిఆర్ 250ఆర్ యొక్క ధర ఎక్కువే.

           తీర్పు

          తీర్పు

          ధర విషయంలో మీకు ఏమాత్రం ఇబ్బందిలేదనుకుంటే కెటిఎమ్ డ్యూక్200 లేదా హోండా సిబిఅర్250అర్ ను ఎంచుకోండి. ఒక వేళ ధర కాస్త తక్కువగా ఉండాలంటే మీరు బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ను ఎంచుకోండి ఇది మీకు చక్కటి మైలేజిని ఇస్తుంది. ఇది పాత కాలం నాటి మోడల్ గా మీరు భావిస్తే, ఒక లక్ష వరకు వెచ్చించగలిగతే కొన్ని రోజులు ఓపికతో ఉండండి సరికొత్త కరిజ్మా మోటర్ బైక్‌ కొత్త జనరేషన్ టూవీలర్‌ను తేనున్నారు దీనిని తీసుకోండి.

Most Read Articles

English summary
Back during the mid 2000s bikers in India suffered from a lack a choice if we wanted to go for a motorcycle with a displacement over 200cc.
Story first published: Saturday, October 3, 2015, 11:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X