హమ్మర్ కార్ల ఉత్పత్తిని నిలిపేసిన జనరల్ మోటార్స్..!!

గత ఏడాది మొత్తానికి కేవలం 9,046 హమ్మర్లు మాత్రమే అమ్ముడుపోయాయంటే సంస్థ నష్టాలను అంచనా వెయ్యచ్చు. ఇది 2008 వ సంవత్సరం అమ్మకాలతో పోల్చితే 67% తక్కువ. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హమ్మర్ ను ఆపేస్తున్నామని గత బుధవారం నాడు సంస్థ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








