2013-14వ ఆర్థిక సంవత్సరంలో టాప్ 10 బెస్ట్ కార్స్

By Ravi

గడచిన ఆర్థిక సంవత్సరంలో (2013-14లో) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి. ఈ జాబితాలో టాప్ 4 మోడళ్లు మారుతి సుజుకి ఇండియాకు చెందినవే కావటం విశేషం.

ఈ జాబితాలో వరుసగా మారుతి సుజుకి ఆల్టో, మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మరియు మహీంద్రా బొలెరో మోడళ్లు టాప్ 5 స్థానాల్లో ఉండగా, మిగిలిన ఐదు స్థానాల్లో ఉన్న బ్రాండ్లను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్తగా ఎన్ని కార్లు ప్రవేశించినప్పటికీ దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియాకు పోటీగా మాత్రం నిలబడలేకపోతున్నారు. విస్తృతమైన నెట్‌వర్క్, విశ్వసనీమైన బ్రాండ్‌తో మారుతి సుజకి భారతీయులో గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

1. మారుతి సుజుకి ఆల్టో

1. మారుతి సుజుకి ఆల్టో

2014వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 2,58,281

2013వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 2,66,785

2. మారుతి సుజుకి స్విఫ్ట్

2. మారుతి సుజుకి స్విఫ్ట్

2014వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 1,98,571

2013వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 1,84,897

3. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

3. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

2014వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 1,97,685

2013వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 1,69,571

4. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

4. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

2014వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 1,56,369

2013వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 1,35,694

5. మహీంద్రా బొలెరో

5. మహీంద్రా బొలెరో

2014వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 1,07,177

2013వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 1,17,666

6. హ్యుందాయ్ ఇయాన్

6. హ్యుందాయ్ ఇయాన్

2014వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 86,474

2013వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 88,836

7. హోండా అమేజ్

7. హోండా అమేజ్

2014వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 77,711

2013వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - లేవు

(ఈ మోడల్ గడచిన సంవత్సరమే విడుదలైంది)

8. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

8. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

2014వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 72,789

2013వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - లేవు

(ఈ మోడల్ గడచిన సంవత్సరమే విడుదలైంది)

9. మారుతి సుజుకి ఓమ్నీ

9. మారుతి సుజుకి ఓమ్నీ

2014వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 64,164

2013వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 69,954

10. హ్యుందాయ్ ఐ10

10. హ్యుందాయ్ ఐ10

2014వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 63,650

2013వ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల సంఖ్య - 92,897

Most Read Articles

English summary
It is always interesting to learn which car manufacturers were the most successful and which models were the best selling. Can you name the best selling car during the financial year 2013-14? If you think it is a Maruti Suzuki model you would be right and if you guessed the car as the Alto you were spot on.
Story first published: Tuesday, April 22, 2014, 16:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X