చైనాకు రష్యా అత్యాధునిక ఫైటర్ జెట్ సుఖోయ్ 35: భారత్ పరిస్థితి ఏంటి ?

Written By:

రష్యా చైనాకు నాలుగు అత్యాధునిక సుఖోయ్ 35 పైటర్ జెట్ విమానాలను డెలివరీ చేసింది. అయితే ఇప్పుడు మోస్కో నగరం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత ఏడాది చైనా జె 20 స్టెల్త్ పైటర్ జెట్ విమానాన్ని ప్రదర్శించింది. దీనితో ఏవియేషన్ రంగం పరంగా చైనా రోజు రోజుకీ బలపడుతోంది. ఈ తరుణంలో రష్యా తమ ఐదవ తరానికి చెందిన ఎస్‌యు-35 ప్రభావాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రష్యా అధికారిక మీడియా తెలిపింది.

సుఖోయ్ 35

సుమారుగా రెండేళ్ల ఆలస్యందా నాలుగు శక్తివంతమైన ఐదవ తరానికి చెందిన ఎస్‌యు-35 యుద్ద విమానాలను డెలివరీ ఇచ్చింది. అయితే చైనా తమ సొంతం జె 20 స్టెల్త్ ను అభివృద్ది చేసుకున్న తరుణంలో రష్యా తమ ఐదవ తరానికి చెందిన యుద్ద విమానం విలువను కోల్పోయే ప్రమాదం ఉందని మోస్కో అధికారులు తెలిపారు.

సుఖోయ్ 35

రష్యా అభివృద్ది చేసిన ఎస్‌యు-35 యుద్ద విమానం ఎస్‌యు-30 యొక్క ఆధునిక వెర్షన్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఎస్‌యువి-30 భారత వైమానిక ధళంలో సేవలందిస్తోంది.

సుఖోయ్ 35

చైనా తమ జె 20 స్టెల్త్ విమానాన్ని ప్రదర్శించిన అనంతరం, దాని సాంకేతిక వివరాలు మరియు శక్తి సామర్థ్యాలను పరిశీలించి ముందస్తు ప్రణాళికతోనే ఈ ఎస్‌యు-35 లను ఆలస్యంగా డెలివరీ ఇచ్చిందనే అంశాన్ని స్టేట్ రన్ డైలీ పీపుల్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

సుఖోయ్ 35

జె 20 స్టెల్త్ ప్రదర్శన అనంతరం దాని సాధ్యాఅసాధ్యాలను పరిశీలించిన మేరకు ఎస్‌యు-35 యుద్ద విమానాల డెలివరీ చాలా వేగంగా జరిగిపోయిందనే అంశాన్ని రష్యా ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా స్పష్టం చేసారు.

చైనా విషయానికి వస్తే

చైనా విషయానికి వస్తే

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని శక్తివంతమైన యుద్ద విమానాలను కలిగి ఉంది. మిలిటరీ పరందా బలవంతమైన దేశంగా ఎదగడానికి భారత్ మిత్ర దేశాల నుండి యుద్ద సామాగ్రిని సేకరిస్తోంది.

సుఖోయ్ 35

ప్రస్తుతం చైనా వద్ద జె 20 మరియు జె 15 అనే రెండు వెర్షన్ లలో స్టెల్త్ యుద్ద విమానాలను కలిగి ఉంది. వీటికి తోడుగా ఇప్పుడు రష్యా యొక్క శక్తివంతమైన సుఖోయ్ ఎస్‌యు-35 కుడా వచ్చి చేరింది.

మరి ఇండియా పరిస్థితి ఏంటి ?

మరి ఇండియా పరిస్థితి ఏంటి ?

ఎన్నో ఏళ్ల కాలం నుండి రష్యా ఇండియాకు యుద్ద సామాగ్రిని అందించడంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చింది. మరియు ఇరు దేశాల భాగస్వామ్యంతో అనేక ఆయుధాలను కూడా అభివృద్ది చేయడం జరిగింది. భారత్ రష్యా నుండి ఎస్‌యు-35 యుద్ద విమానాలను ఎందుకు సేకరించలేదనే విమర్శలను గుప్పిస్తున్నారు.

సుఖోయ్ 35

దీనికి సంభందిచి కోరా అనే ప్రశ్నోత్తరాల వేదిక దీనికి సభందించిన సమాధానాన్ని ఇలా తెలిపింది, ప్రస్తుతం ఇండియా ఎస్‌యు-30ఎమ్‌కెఐ అనే యుద్ద విమానాన్ని కలిగి ఉంది. ఇది ఎస్‌యు-35 యొక్క అన్ని శక్తిసామర్థ్యాలను కలిగి ఉంది.

సుఖోయ్ 35

మరియు భారత ప్రభుత్వం చేతి నిర్వహించబడుతున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఐదవ తరపు యుద్ద విమానాన్ని అభివృద్ది చేయడంలో నిమగ్నమయ్యిందని కూడా కోరా వెబ్‌సైట్ వెల్లడించింది.

ఎస్‌యు-35 గురించి

ఎస్‌యు-35 గురించి

ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. కొలతల పరంగా ఎత్తు 21.9 మీటర్లు, రెక్కల పొడవు 15.3 మీటర్లు, ఎత్తు 5.90 మీటర్లుగా ఉంది.

సుఖోయ్ 35

సాధారణ స్థితిలో దీని బరువు 18,400 కిలోలుగా ఉంది. టేకాఫ్ సమయంలో ఇది 34,500 కిలోల బరువును మోయగలగుతుంది.

సుఖోయ్ 35

పనితీరు పరంగా గరిష్టంగా మ్యాక్ 2.25 వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 2,780 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరియు సముద్రం మట్టం మీద అయితే మ్యాక్ 1.15 వేగంతో దూసుకెళుతుంది. అంటే గంటకు 1,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

సుఖోయ్ 35

సుఖోయ్ 35 యుద్ద విమానం యొక్క గరిష్ట పరిధి 3,600 కిలోమీటర్లుగా ఉంది మరియు సముద్ర మట్టం మీద దీని పరిధి 1,580 కిలోమీటర్లుగా ఉంది.

సుఖోయ్ 35

ఈ యుద్ద విమానం ద్వారా రాకెట్లను, మిస్సైల్లను, బాంబులను ప్రయోగించవచ్చు. మరియు దీనికి ముందు భాగంలో 150 రౌండ్ల మేర కాల్పులు జరపగల 1X30 ఎమ్ఎమ్ జిఎస్‌హెచ్ ఇంటర్నల్ కెనాన్ గన్ను కలదు.

సుఖోయ్ 35

ఇండియన్ అగ్ని-V కారణంగా ప్రపంచ దేశాల్లో నెలకొన్న సందిగ్దత

అగ్ని-V అణు క్షిపణిని ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. ఈ తరుణంలో చైనాతో పాటు భారత్ శత్రు దేశాలు భారత్‌ను చూసి మరింత భయపడే పరిస్థితి ఏర్పడింది.

సుఖోయ్ 35

ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యన్ మిస్సైల్స్ ఇప్పడు భారత్ వద్ద

ఇండియన్ మిలిటరీకి మందుగుండు సామాగ్రి బలాన్ని మరింత పెంచడానికి భారత ప్రభుత్వం రష్యాతో అతి పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది.

 
English summary
Russia delivers Sukhoi jets to Beijing after Chinese military unveiled J-20 fighter
Please Wait while comments are loading...

Latest Photos