అదృష్టం అంటే అనుష్క డ్రైవర్‌దే: డ్రైవర్‌కు అదిరిపోయే కానుకిచ్చిన స్వీటి

Written By:

పుట్టిన రోజు వేడుకల్లో సెలబ్రిటీలు ఒకరికొకరు విలువైన కానుకలు, ఖరీదైన కార్లను బహుమానంగా ఇచ్చుకోడం ఇప్పట్లో చాలా రొటీన్. అయితే, ఇందుకు కాస్త భిన్నంగా తెలుగు సినీ ప్రేక్షకులు ముద్దుగా స్వీటి అని పిలుచుకునే వర్తమాన నటి అనుష్క ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ చేయని పని చేసి వార్తల్లోకెక్కింది.

డ్రైవరుకు కారు బహుకరించిన అనుష్క

ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి దక్షిణ మరియు ఉత్తర భారత సినీ ప్రేక్షకుల్లో తనముద్ర వేసుకుంది. కాంట్రవర్సరీలకు దూరంగా ఎన్నో చిత్రాల్లో ప్రధాన పాత్రలను పోషించింది. ఎంతో మంది అగ్ర కథానాయకుల సరసన నటించి మెప్పించింది.

Recommended Video - Watch Now!
[Telugu] 2017 Datsun redi-GO 1.0 Litre Review - DriveSpark
డ్రైవరుకు కారు బహుకరించిన అనుష్క

భారతీయ చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా చరిత్రను తిరగరాసింది. ఈ చిత్రంలో దేవసేన పాత్ర పోషించిన అనుష్క శెట్టి తన 36 వ జన్మదిన వేడుకలను జరుపుకుంది.

డ్రైవరుకు కారు బహుకరించిన అనుష్క

బాహుబలి చిత్రంలో యువరాణిగా నటించిన అనుష్క నిజ జీవితంలో కూడా యువరాణి అని చెప్పవచ్చు. తన పుట్టిన రోజు నాడు తన డ్రైవర్‌కు 12 లక్షలు విలువైన కారును బహుకరించింది.

డ్రైవరుకు కారు బహుకరించిన అనుష్క

చాలా సందర్భాల్లో సెలబ్రిటీల పుట్టిన రోజు నాడు ఇతరుల నుండి ఖరీదైన లగ్జరీ కార్లను బహుమానంగా పొందుతుంటారు. కానీ, టాలీవుడ్ స్వీటి తన బర్త్ డే సందర్భంగా తనకు ఎంతో ఇష్టమైన డ్రైవర్‌కు కారును బహుకరించింది.

30కిమీల మైలేజ్‌తో వస్తున్న నెక్ట్స్ జెనరేషన్ మారుతి ఆల్టో

కనీవిని ఎరుగుని సేల్స్: మారుతికి ముచ్చెమటలు పట్టిస్తున్న డిజైర్

డ్రైవరుకు కారు బహుకరించిన అనుష్క

డ్రైవర్‌కు కారును గిఫ్టిచ్చిన ఏకైక సెలబ్రిటీగా అనుష్క శెట్టి వార్తొల్లోకెక్కారు. అనుష్క ఇంట్లో పనిచేసే వారిలో ఆ డ్రైవర్ సీనియర్ కావడం మరియు అత్యంత విస్వాసపాత్రుడు కావడంతో అనుష్కకు ఆ డ్రైవర్ అంటే చాలా అభిమానం అని తెలిసింది.

.

Trending On DriveSpark Telugu:

మెగా ఫ్యామిలీ కార్ కలెక్షన్...!!

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలుసా...?

"ఆపరేషన్ చీతా" పేరుతో విజృంభించిన ట్రాఫిక్ ఫోలీసులు: 2 గంటల్లో 5 లక్షలు వసూలు

English summary
Read In Telugu: Anushka shetty gifts car to her driver

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark