లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : నిత్యావసర వస్తువులు కొనడానికి వచ్చిన బాలీవుడ్ యాక్టర్

భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా విధించిన 21 రోజుల లాక్ డౌన్ వ్యవధి పూర్తయింది. కానీ ఎక్కువ సంఖ్యలో విస్తరిస్తున్న వైరస్ ప్రభావం వల్ల ఈ లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14 ఉదయం 10 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : నిత్యావసర వస్తువులు కొనడానికి వచ్చిన బాలీవుడ్ యాక్టర్

లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఇందులో మే 1 కార్మిక దినోత్సవం, మే 2 శనివారం మరియు మే 3 ఆదివారం ఉన్నాయి. ఈ లాక్‌డౌన్‌ ప్రజల చేతులను కట్టివేసింది. లాక్‌డౌన్‌ మళ్లీ విధించబడటం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇది పేదలు, కూలీల జీవితాలను బాగా ప్రభావితం చేసింది.

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : నిత్యావసర వస్తువులు కొనడానికి వచ్చిన బాలీవుడ్ యాక్టర్

ఈ లాక్‌డౌన్‌ పేదలను మాత్రమే కాకుండా ధనికులు మరియు ప్రముఖులను కూడా ప్రభావితం చేసింది. ఇంతకు ముందు ఏదైనా సమావేశం లేదా కార్యక్రమానికి బయలుదేరినప్పుడు బయటకు వస్తారు. కానీ లాక్ డౌన్ నేపథ్యం వల్ల ఇప్పుడు అవసరమైన వస్తువులను కొనడానికి బయటకు వస్తున్నారు.

MOST READ: గుడ్ న్యూస్.. టి-రాక్ ఎస్‌యువిని స్థానికంగా తయారుచేయనున్న వోక్స్ వ్యాగన్

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : నిత్యావసర వస్తువులు కొనడానికి వచ్చిన బాలీవుడ్ యాక్టర్

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా దీనికి మినహాయింపు కాదు. లాక్డౌన్ కారణంగా వారి ఇంటి పనివారు పనిచేయడం లేదు. ఈ కారణంగానే వారు తమ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 350 డి కారులో వచ్చి వారి కుటుంబానికి అవసరమైన వస్తువులను కొనినుగోలు చేశారు.

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : నిత్యావసర వస్తువులు కొనడానికి వచ్చిన బాలీవుడ్ యాక్టర్

ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 350 డి కారు ధర రూ. 1.02 కోట్లు. అతను ఈ కారులోంచి దిగి అవసరమైన వస్తువులను కొన్నాడు. సింగర్ సిబాని దంతేకర్ దీని గురించి నివేదించారు. అతను ఫర్హాన్ స్నీక్స్ మరియు క్రిమిసంహారక మందులను కొన్నట్లు సిబాని నివేదించారు. అంతే కాకుండా వంటకు అవసరమైన పదార్థాలు కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా మాస్కులు, గ్లౌజులు కూడా కొనుగోలుచేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

MOST READ: హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే..?

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : నిత్యావసర వస్తువులు కొనడానికి వచ్చిన బాలీవుడ్ యాక్టర్

దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గ్లౌజులు, మాస్కులు ధరించాలని ప్రకటిస్తున్నాయి. కరోనావైరస్ నుండి రక్షించడానికి చాలా రక్షణ కవచాల మాదిరిగా ఉంటాయి. అత్యవసర పనులు కోసం బయటికి వచ్చే వారు ఖచ్చితంగా మాస్కులు మరియు గ్లౌజులు ధరించాలి.

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : నిత్యావసర వస్తువులు కొనడానికి వచ్చిన బాలీవుడ్ యాక్టర్

మాస్కులు ధరించని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలు విధించాయి. ఇటీవల తమిళనాడులో మాస్కులు ధరించని వాహనదారులకు జరిమానాలు విధించారు.

Source: Hindustan Times

MOST READ: శానిటైజేషన్ యూనిట్లుగా మారిన ముంబై పోలీస్ వ్యాన్లు

Most Read Articles

English summary
Bollywood actor Farhan Akhtar drives out for essential needs. Read in Telugu.
Story first published: Wednesday, April 15, 2020, 17:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X