చావు మీద సవారీ - కెటిఎమ్ యాక్సిడెంట్ వైరల్ వీడియో

టెక్నాలజీలో ఎన్ని మార్పులొచ్చినా, ప్రమాదాలు జరిగే తీరులో ఎలాంటి మార్పులు రాలేదు, పైగా వీటి తీవ్రత నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఈ కథనంలోని వీడియో వీక్షిస్తే మీకే అర్థం అవుతుంది.

By Anil

కెటిఎమ్ ఎక్స్-బౌ, కార్బన్ ఫైబర్ శరీరంతో మోనోకోక్యూ ఛాసిస్ మీద నిర్మించబడిన వాహనంగా ప్రపంచ వ్యాప్తంగా బాగా సుపరిచితమే. ఇందులో వోక్స్‌వ్యాగన్ వారి నాలుగు సిలిండర్ల 2.0-లీటర్ సామర్థ్యం గల ఇంజన్ కలదు.
Also Read: అద్బుతం: లీటర్ నీటితో 300 మైళ్ల మైలేజ్
సాంకేతికంగా కెటిఎమ్ ఎక్స్-బౌ గురించి అన్ని అంశాలు బాగానే ఉన్నాయి. అయితే మితిమీరిన వేగం దీనిని నడుపుతున్న డ్రైవర్‌ను పొట్టనబెట్టుకుంది.చైనాలోని ఈ ఎక్స్-బౌ ప్రమాదం డ్రైవర్ మృతితో పాటు అటుగా వెళుతున్న కొంత మందిని గాయాలపాలు చేసింది. ఈ వీడియోను ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేయగా వైరల్ అయిపోయింది. ప్రమాదానికి గల కారణాలు గురించి ఆరా తీస్తే, కెటిఎమ్ డ్రైవర్ యొక్క మితిమీరిన వేగమే కారణం అని తెలిసింది.

Most Read Articles

English summary
Life Ending High-Speed KTM Crash Is Hard To Watch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X