ప్రపంచ రికార్డ్ స్పీడును కిలోమీటర్‌ లోపు దూరంతో తుడిచేసింది

Written By:

గతంలో, ఫోర్డ్ జిటి 1.6కిమీల దూరంలో గంటకు 472కిలోమీటర్ల వేగాన్ని అందుకుని స్పీడ్ రికార్డ్ సృష్టిస్తే, దానికి సగం పొడవున్న దూరాన్ని ఎంచుకుని లాంబోర్గిని హురాకాన్ ద్వారా ఫోర్డ్ జిటి రికార్డ్‌ను బ్రేక్ చేసింది.

వరల్డ్ రికార్డ్ స్పీడ్‌ను బ్రేక్ చేసిన లాంబోర్గిని హురాకాన్

లాంబోర్గిని హురాకాన్ కేవలం 0.8కిలోమీటర్ల దూరంలోనే గంటకు 402కిమీల వేగాన్ని అందుకుంది. ఫోర్డ్ జిటి రికార్డ్ బ్రేక్ చేయడానికి ఇంకా 70కిమీల వేగాన్ని అందుకోవాల్సి ఉంది. అయినప్పటికీ ఫోర్డ్ జిటి ప్రయాణించిన 1.6కిమీల పోల్చుకుంటే హురాకాన్‌ నెగ్గిందని చెప్పవచ్చు.

వరల్డ్ రికార్డ్ స్పీడ్‌ను బ్రేక్ చేసిన లాంబోర్గిని హురాకాన్

జిటి ప్రయాణించిన దూరంలో సగం దూరాన్ని మాత్రమే ఎంచుకుని చేసిన ప్రయోగం గొప్పదే. కానీ సాంకేతికంగా మరిన్ని అంశాలు కలిసొచ్చింటే ఇది సాధ్యమయ్యేది. యాక్సిలరేషన్ మరింత భయంకరంగా ఉండాలి మరియు గేర్ల నిష్పత్తి ఎక్కువగా ఉండాలి. హురాకాన్ చాలా వరకు ప్రయత్నించిందని చెప్పాలి.

వరల్డ్ రికార్డ్ స్పీడ్‌ను బ్రేక్ చేసిన లాంబోర్గిని హురాకాన్

కేవలం 0.8కిమీల దూరంలోనే గంటకు 402కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం చాలా గొప్ప విషయం. ఇదే దూరంలో మరింత ఎక్కువ వేగాన్ని అందుకునేలా చేయడానికి లాంబోర్గిని ప్రయత్నిస్తోంది.

లాంబోర్గిని హురాకాన్ వరల్డ్ స్పీడ్ రికార్డ్ ను ఇక్కడున్న వీడియో ద్వారా వీక్షించగలరు.

English summary
Read In Telugu Lamborghini Huracan World Record Speed Under A Kilometre
Story first published: Wednesday, May 24, 2017, 10:38 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark