అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

సాధారణంగా అటవీ ప్రాంతాలలో లేదా అటవీ సమీప ప్రాంతాలలో వాహనాలలో వెళ్ళేటప్పుడు కొన్ని అటవీ జంతువులు దాడి చేసే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు ఇది వరకు మీరు చాలా చూసి ఉంటారు. ఇటీవల ఇదే విధంగా ప్రముఖ సింగర్ ఒక అడవి ఏనుగు భారిన పడ్డాడు, కానీ సురక్షితంగా బయటపడ్డాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

ప్రముఖ సింగర్ మరియు యాక్టర్ విజయ్ యేసుదాస్ ఇటీవల ఒక అడవి మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో అతడు మరియు అతని స్నేహితులు చాలా భయపడ్డారు. అడవిలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక ఏనుగు వచ్చింది. ఆ సమయంలో విజయ్ యేసుదాస్ మరియు అతని స్నేహితులు కారు లోపల ఉన్నందున ఈ సంఘటనలను వీడియో తీయగలిగారు.

అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

అడవి ఏనుగును కారుకు ఎదురుగా రావడం మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు. ఏనుగు వచ్చే సమయంలో కారు నుంచి ఎవరూ బయటకు రాలేదు. కావున సురక్షితంగా బయటపడగలిగారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వారు వెళ్తున్న రోడ్డు చాలా ఇరుకుగా ఉంది.

MOST READ:జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

విజయ్ యేసుదాస్ మరియు అతని స్నేహితులు నడుపుతున్న కారు ఏ కంపెనీకి చెందినతో స్పష్టంగా తెలియదు, అయితే దీనిని కొంత తీక్షణంగా పరిశీలిస్తే, అది మహీంద్రా థార్ అని తెలుస్తుంది. ఆఫ్ రోడ్ ప్రయాణాలకు మహీంద్రా థార్ వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

అడవి మార్గంలో ప్రయాణిస్తున్న వారు ఏనుగును చూడగానే కారును ఆపేసారు. ఆ సమయంలో ఏనుగు కలర్ఫుకు చాలా దగ్గరా వచ్చి తిరిగి దూరంగా వెళ్ళింది. అయితే ఆ ఏనుగు పూర్తిగా వెళ్ళలేదు కొంత దూరం వెళ్లి సురక్షితమైన దారిలోనిలబడి, కొంత సమయం తర్వాత ఆ కారు వల్ల తనకు ఏ ప్రమాదం లేదని నిర్దారించుకుని ఆ కారు పక్కగుండా వెళ్లిపోయింది.

MOST READ:భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

ఒక వేళా ఆ ఆడవై ఏనుగు భయానికి గురై లేకుంటే కోపంతోనో ఆ కారుపై దాడి చేసి ఉంటే వారి పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించవచ్చు. ఏనుగు వెళ్ళిపోయినా తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

విజయ్ యేసుదాస్ మరియు వారి స్నేహితులు ఏనుగుని చూడగానే కారుని నిలిపి, ఎటువంటి హారన్ కానీ సౌండ్ గాని చేయకుండా చాలా సహనంతో ఉన్నారు. కావున అది ఏమి చేయకుండా వెళ్లిపోయింది. కాబట్టి అడవుల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మరియు ఓపికగా ఉండాలి.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన

అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

ఏనుగు వంటి జంతువులు చాలా బలంగా ఉంటాయి. ఇవి ఒకవేళా దాడి చేసే అవకాశం ఉంది. కావున వన్యప్రాణులను ఇబ్బందిపెట్టకూడదాహు. అడవుల్లో ప్రయాణించేటప్పుడు చాలా సహనంతో మరియు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాహనంతో శబ్దం చేస్తూ వాటిని విసిగిస్తే అవి భయపడి, ప్రయాణికులపై దాడి చేస్తాయి.

Most Read Articles

English summary
Popular Singer Vijay Yesudas Escapes From Elephant Attack. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X