నిజమైన కార్ ప్రియుడు 'విజయ మాల్యా' కలెక్షన్

Written By:

లిక్కర్ దిగ్గజం విజయ మాల్యాకు చిన్నతనం నుంచే కార్లంటే మహా సరదా. అందులోనూ పురాతన కార్లంటే భలే ఇష్టం. ప్రస్తుతం విజయ మాల్యా వద్ద సుమారు 260కు పైగా కార్లు, సైకిళ్లు, రేస్ కార్లు ఉన్నాయి. వీటన్నింటినీతో ఈయన ఓ మ్యూజియంనే తయారు చేసేశారు. ఈ మ్యాజియం ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. మరి మనం కాలిఫోర్నియా వరకూ వెళ్లటం కష్టం కాబట్టి, మీ కోసం మాల్యా కార్ మ్యూజియంలోని విశేషాలను ఈ కథనం ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాం.

విజయ మాల్యా కార్ కలెక్షన్ 1913 నుంచే ప్రారంభమైందని చెప్పవచ్చు. విజయ మాల్యా ప్రపంచ వ్యాప్తంగా వివిధ వ్యాపారాలున్నాయి. అందులో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ బ్రెవరీస్, సహారా ఫోర్స్ ఇండియా వంటి చెప్పుకోదగినవి. ఆయన వద్ద కేవలం కార్లే కాకుండా, ప్రైవేట్ విమానాలు, లగ్జరీ బోట్లు కూడా ఉన్నాయి. మరి విజయ మాల్యా కార్ కలెక్షన్‌పై ఓ లుక్కేసొద్దాం రండి..!

To Follow DriveSpark On Facebook, Click The Like Button
1953 ఆల్ఫా రోమియో బుక్కి స్పెషల్

1953 ఆల్ఫా రోమియో బుక్కి స్పెషల్

విజయ మాల్యా ఈ పురాతన ఆల్ఫా రోమియో కారును 1998లో కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ కారు గరిష్టంగా గంటకు 150 మైళ్ల వేగంతో పరుగులు పెట్టేది.

1980 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్1

1980 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్1

ఈ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్1 1978 లీ మ్యాన్స్ 24 అవర్స్ రేస్‌లో పాల్గొనేందుకు తయారు చేశారు. విజయ మాల్యా ఈ కారును 1991లో సొంతం చేసుకున్నారు.

1972 ఫెరారీ డినో స్పైడర్

1972 ఫెరారీ డినో స్పైడర్

ఫెరారీ వ్యవస్థాపకుడు ఎన్జో ఫెరారీ కుమారుడు ఆల్‌ఫ్రెడినో ఫెరారీ జ్ఞాపకార్థం తన తండ్రి ఈ ఫెరారీ డినో స్పైడర్ కారును తయారు చేయించాడు. ఈ తెలుపు రంగు కన్వర్టిబల్ కారు 1972లో విడుదలయింది. మాల్యా ఈ కారును 1999లో స్వాధీనం చేసుకున్నారు.

1966 ఫెరారీ 365 కాలిఫోర్నియా స్పైడర్

1966 ఫెరారీ 365 కాలిఫోర్నియా స్పైడర్

విజయ మాల్యా క్లాసిక్ కార్ కలెక్షన్‌లో ఇది మరొక పురాతన ఫెరారీ కారు. ఇలాంటివి మొత్తం 14 కార్లు మాత్రమే తయారు అయ్యాయి. ఫెరారీ నిర్మించిన అరుదైన కార్లలో 365 కాలిఫోర్నియా స్పైడర్ ఒకటి.

1929 ఫోర్డ్ మోడల్ ఏ

1929 ఫోర్డ్ మోడల్ ఏ

ఫోర్డ్ మోడల్ ఏ కారును 1928 నుంచి 1931 మధ్య కాలంలో ఉత్పత్తి చేశారు. ఈ ఓపెన్ టాప్ కారును ఎక్కువ దూరం కలిగిన రేస్‌లలో పాల్గొనేలా కస్టమైజ్ చేశారు.

1957 ఫోర్డ్ థండర్‌బర్డ్

1957 ఫోర్డ్ థండర్‌బర్డ్

చెవర్లే కార్వెట్టేను సవాల్ చేస్తూ ఫోర్డ్ తయారు చేసిన కారు ఇది. ఇందులో 300 బిహెచ్‌పి వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. 1997లో ఇది విజయ మాల్యా కార్ కలెక్షన్‌లోకి వచ్చి చేరింది.

1954 జాగ్వార్ డి-టైప్

1954 జాగ్వార్ డి-టైప్

విజయ మాల్యా వద్ద ఉన్న రేస్ కార్ కలెక్షన్ ఇది చెప్పుకోదగినది. 1950 దశకంలో ఇది గొప్ప స్పోర్ట్స్ రేసింగ్ కారుగా చెప్పుకోబడినది.

1955 మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్ 300 గల్ వింగ్

1955 మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్ 300 గల్ వింగ్

అప్పట్లో మెర్సిడెస్ బెంజ్ కార్లలో కెల్లా ఇది ఉత్తమైనది. ఇందులో కంపెనీ డిజైన్ పనితీరును తెలుస్తుంది.

1955 పోర్షే 550 ఆర్ఎస్ స్పైడర్

1955 పోర్షే 550 ఆర్ఎస్ స్పైడర్

పోర్షే నుంచి వచ్చి ఫస్ట్ ట్రూ రేసింగ్ కార్ ఈ 550 ఆర్ఎస్ స్పైడర్. గొప్ప రేసింగ్ చరిత్ర కలిగిన ఈ కారు 1998లో మాల్యా కార్ కలెక్షన్‌లోకి వచ్చి చేరింది.

1913 రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్

1913 రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్

దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ రోల్స్ రాయిస్ కారును విజయ మాల్యా 1980లో తమ కార్ కలెక్షన్‌లో చేర్చుకున్నారు. ఈ కారును తొలుత ఆస్ట్రేలియాలో విక్రయించారు.

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

ఆల్-అమెరికన్ రేసింగ్ ఎఫ్5000

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

అల్లార్డ్-జేఆర్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

ఎడ్‌సెల్ సైటేషన్ కన్వర్టిబల్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

ఎన్‌సైన్ ఎఫ్1

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

ఫెరారీ 275 జిటిబి

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

ఫెరారీ సైకిల్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

హమ్మర్ సైకిల్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

ఇండీ రేస్ కార్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

జాగ్వార్ ఈ టైప్ సిరీస్ 3 కన్వర్టిబల్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

జాగ్వార్ స్పోర్ట్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

జాగ్వార్ ఎక్స్‌జే220

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

లోటస్ సైకిల్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

మార్చ్ 73ఏ ఎఫ్5000

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

మెక్‌లారెన్ ఎమ్10 ఏబి ఎఫ్5000

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ 300 ఎస్ఎల్ రోడ్‌స్టర్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ సైకిల్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ కె-టైప్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

ఓస్కా టిపో ఎల్ఏ మెన్స్ స్పోర్ట్ కార్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

షెల్బీ అమెరికా కోబ్రా 427

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

సన్‌బీమ్ టైగర్

విజయ మాల్యా కార్ కలెక్షన్

విజయ మాల్యా కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ మెబాక్

English summary
Dr.Vijay Mallya, the Indian businessman who runs several business interests such as Kingfisher Airlines, United Breweries as well as the Sahara Force India Formula 1 race team is also a vintage car lover. He has more than 260 cars, bicycles and race cars that has now been developed in to a museum.
Story first published: Sunday, February 10, 2013, 6:29 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark