అట్టహాసంగా ముగిసిన 2022 VROOM Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

వ్రూమ్ (VROOM) డ్రాగ్ మీట్ యొక్క 6వ ఎడిషన్ తమిళనాడులోని హోసూర్‌లోని తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్‌లో 2022 మార్చి 04 నుంచి 06 వరకు ఎంతో అట్టహాసంగా జరిగి ముగిసాయి. ఇందులో ఎంతోమంది రైడర్లు మరియు డ్రైవర్లు ఈ సాహసకృత్యాలను చేయడానికి పాల్గొన్నారు. ఇందులో అనేక రకాలైన కార్లు మరియు బైకులు దర్శనమిచ్చి విజయకేతనం ఎగురవేశాయి.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

Vroom Drag Meet 2022 లో ఒక్క కర్ణాటక రాష్ట్రము నుంచి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక కార్లు మరియు బైక్‌లు పాల్గొన్నాయి. ఇందులో బైక్‌ల కేటగిరీలలో భారీగా కస్టమైజ్ చేసిన యమహా RX 100 ల నుండి రేస్-ప్రిప్డ్ కవాసకి నింజా ZX-14R వరకు అన్నీ ఉన్నాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా RD 350 మరియు 390 కుటుంబానికి చెందిన కెటిఎమ్ బ్రాండ్ కి సంబంధించిన బైకులు కూడా ఉన్నాయి.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

అయితే కార్ విభాగంలో నిస్సాన్ GT-R వంటి హ్యాచ్‌బ్యాక్‌లతో పాటు కొన్ని ఇటాలియన్ మరియు జర్మన్ థొరోబ్రెడ్ ఎక్సోటిక్‌లను బీటింగ్ V10 హార్ట్స్ వంటివి ఉన్నాయి. ఈ డ్రాగ్ రేసు క్వార్టర్ మైలులో తిరుగులేని విజయాన్ని పొందటానికి కార్లు మరియు బైకులు తమ విభాగాల్లో పాల్గొని గొప్ప పోటీని అందించాయి.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

VROOM డ్రాగ్ మీట్ 2022 ఎడిషన్ మొత్తం 2.25 కిలోమీటర్ల రన్‌వేలో జరిగింది. ఇది మొత్తం 402-మీటర్ల పొడవైన భాగం. 2022 VROOM డ్రాగ్ మీట్ కి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ వివరణాత్మకంగా తెలుసుకుందాం.. రండి.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

పరిశీలన (మార్చి 04):

VROOM డ్రాగ్ రేస్ యొక్క 6 వ ఎడిషన్‌ మార్చి 4 న ప్రారంభమైనప్పటికీ రేసింగ్ అనేది మార్చి 5 మరియు 6 వ తేదీలలో మాత్రమే జరిగింది. కావున మార్చి 4 వ తేదీన మొత్తం రిజిస్ట్రేషన్ విధానాలు మరియు వాహనాల పరిశీలన మాత్రమే జరిగింది.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

ఈ రోజున పరిశీలన అనేది ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (FMSCI) అధికారులు చేపట్టారు. అయితే VROOM డ్రాగ్ మీట్‌కు బాధ్యత వహించే ప్రొడక్షన్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ మొత్తం విధానం నిరాఘాటంగా జరిగిపోయింది.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

పార్టిసిపెంట్‌లు చాలా ముందుగానే ట్రాక్‌కి చేరుకోవడం ప్రారంభించారు. ఇందులో ఫోర్ వీలర్స్ మరియు టూ వీలర్స్ కోసం వేరువేరుగా పరిశీలాయించడానికి టెంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో పోటీదారులు త్వరలో రేసింగ్‌లకు తమ రైడ్‌లను సరిచేయడానికి క్యూలో నిలబడటం ప్రారంభించారు.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

మోటార్‌సైకిళ్ల టెంట్‌లో, సూపర్ లైట్ Yamaha RX 135 5-స్పీడ్ నుండి, కవాసాకి నింజా H2 వంటి పెద్ద మరియు పవర్ పుల్ మోటార్‌సైకిళ్ల వరకు పెద్ద ఎగ్జాస్ట్ మరియు విస్తరించిన స్వింగార్మ్‌తో పరిశీలన కోసం వచ్చే మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. ఈ మోటార్‌సైకిళ్లలో బ్రేక్ లైట్లు పనిచేస్తున్నాయా, బాడీ ప్యానెల్‌లు బిగుతుగా ఉన్నాయా లేదా అని ఇక్కడ టెస్ట్ చేయడం జరిగింది. ఈ బైకులు మొత్తం సరిగ్గా ఉన్నాయని నిర్దారించిన తరువాత ‘స్క్రూటినీ ఓకే' (పరిశీలించబడింది) అనే స్టిక్కర్ అంటించారు.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

ఈ రేసులో పాల్గొనే మోటారుసైకిల్ రైడర్స్ రైడింగ్ గేర్‌లో లెదర్ రేస్ సూట్, బ్యాక్ మరియు క్నీ ప్రొటెక్టర్‌లు, ఫుల్-లెంగ్త్ రేస్ బూట్‌లు, ఫుల్-గాంట్లెట్ గ్లోవ్స్ మరియు డబుల్-డి రింగ్‌లతో కూడిన సరైన ఫుల్-ఫేస్ హెల్మెట్ వంటివి కూడా పూర్తిగా టెస్ట్ చేయడం జరుగుతుంది.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

ఇందులో పాల్గొనే ఫోర్ వీలర్ పరిశీలన టెంట్‌లోనూ ఇదే తరహా తనిఖీలు జరిగాయి. ఇందులో మారుతి సుజుకి జెన్ హ్యాచ్‌బ్యాక్‌ల నుండి ఆడి ఆర్8, లంబోర్ఘిని హురాకాన్ మొదలైన శక్తివంతమైన సూపర్ కార్ల వరకు పరిశీలన కోసం కార్లు వరుసలో ఉన్నాయి. అంతే కాకుండా డ్రైవర్లు ధరించాల్సిన క్రాష్ హెల్మెట్‌లు, రేస్ షూలు మరియు గ్లౌస్ వంటి వాటిని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అన్ని టెస్ట్ లు జరిగినా తరువాత సంబంధిత అధికారులు స్పష్టమైన సంకేతాలు అందించారు.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

అయితే ఈ రోజు చివరిలో పాల్గొనేవారికి పెయిడ్ ప్రాక్టీస్ రన్ కోసం రన్‌వేపైకి వెళ్లే ఆప్సన్ ఇవ్వబడింది. కావున కొంతమంది రేసర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. మిగిలిన వారు రేసింగ్ యాక్షన్ ప్రారంభమైన మొదటి రోజు కోసం వేచి చూసారు.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

రేసింగ్ 1 వ రోజు (2022 మార్చి 05):

2022 వ్రూమ్ డ్రాగ్ మీట్ మొదటి రోజు రేసింగ్‌లో చిన్న డిస్‌ప్లేస్‌మెంట్ టూ-స్ట్రోక్ మోటార్‌సైకిళ్లు (135సీసీలోపు సెగ్మెంట్ మరియు 165సీసీ వరకు) డ్రాగ్ స్ట్రిప్‌ను తాకాయి. ఇందులో త్యంత పిన్న వయస్కుడైన రైడర్ మరియు NMW రేసింగ్ నుండి వచ్చిన ఈ డ్రాగ్‌స్టర్ 11 ఏళ్ల శ్రేయాస్ హరీష్ Yamaha RX135 తో కేవలం 14.510 సెకన్లలో టార్మాక్‌లోని క్వార్టర్ మైలును చేరుకొని విజయకేతనం ఎగురవేశాడు.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

తర్వాత యమహా యొక్క RD 350 లతో టూ-స్ట్రోక్ బైక్‌ల A3 సెగ్మెంట్ వచ్చింది. ఈ విభాగంలోని బైకులు కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ అందించాయి. అయితే ఇక్కడ ఎఫ్4 జావా మరియు యెజ్డీ ఓపెన్ కేటగిరీని చూడటం మరో అద్భుతమైన దృశ్యం. ఇవి కూడా ఈ క్వార్టర్ మైలును ఎంతో నైపుణ్యంతో గొప్ప వేగాన్ని ప్రదర్శించాయి.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

మొదటి రోజు పోటీ పడుతున్న 4-స్ట్రోక్ బైక్‌లు 165 సిసి నుండి 850 సిసి ఇంజిన్ కెపాసిటీ కలిగిన ఐదు వేర్వేరు విభాగాలలో నడిచాయి. ఇందులో R15 లు, పల్సర్‌లు, R3 లు, నింజా 300 లు మరియు KTM 390 లు తమ తమ విభాగాల్లో ఆధిపత్యం చెలాయించాయి.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

ఈ 2022 డ్రాగ్ రేసులో మహిళా రేసర్లకు కూడా అవకాశం కల్పించబడింది. ఈ మహిళా విభాగంలో మహిళా రైడర్ 'సమంతా డిసౌజా' (పార్టిసిపెంట్ నంబర్ 362), తన KTM 390 తో తన క్వార్టర్ మైలును కేవలం 13.751 సెకన్లలో పూర్తి చేసి అందరిని అబ్బురపరిచింది.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

బైక్‌ రేసులు పూర్తయిన తరువాత, కార్ రేసు ప్రారరభమయ్యింది. ఈ Vroom Drag Meet 2022 లో 1వ రోజున అత్యంత వేగవంతమైన డీజిల్ కారు సుమంత్ HV ద్వారా దారివే చేసిన BMW 530d M స్పోర్ట్. దీని ద్వారా సుమంత్ కేవలం 14.327 సెకన్ల సమయంలో గమ్యం చేరుకున్నాడు.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

ఈ రేసులో హ్యాచ్‌బ్యాక్‌ల నుండి A6 వంటి పెద్ద జర్మన్ బ్రాండ్స్ వరకు మరియు పోర్షే బాక్స్‌స్టర్ వంటి కొన్ని స్పోర్ట్స్ కార్ల వరకు ఈ రేసులో పాల్గొన్నాయి. 1వ రోజు పెట్రోల్ కార్లలో అత్యంత వేగవంతమైనది యువశ్రీ కెబి డ్రైవ్ చేసిన స్కోడా ఆక్టావియా. ఇది 14.086 సెకన్లలో క్వార్టర్ మైలును క్లియర్ చేసింది. మొత్తం మీద విజయవంతంగా రేసింగ్ మొదటి రోజు ముగిసిపోయింది. ఇక రెండవ రోజు కోసం వేచి చూడాల్సి వచ్చింది.

అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

మొదటి రోజు వేగవంతమైన టాప్ 3 టూ-స్ట్రోక్ మోటార్‌సైకిళ్లు

  • ఎ ఆంథోనీ రాజ్ [317]: A3 వర్గం: 12.418 సెకన్లు
  • షారుక్ ఖాన్ [070]: A3 వర్గం: 12.616 సెకన్లు
  • నాసిర్ జమాల్ అన్సారీ [075]: A3 వర్గం: 12.730 సెకన్లు
  • మొదటి రోజు వేగవంతమైన టాప్ 3 ఫోర్-స్ట్రోక్ మోటార్‌సైకిళ్లు

    • రాహిల్ పిల్లరిశెట్టి [161]: బి5 వర్గం: 10.758 సెకన్లు
    • సిద్ధార్థ్ పర్మార్ [153]: బి5 వర్గం: 10.878 సెకన్లు
    • మీర్జా జహంగీర్ బేగ్ [308]: బి5 వర్గం: 11.137 సెకన్లు
    • మొదటి రోజు వేగవంతమైన టాప్ 3 మహిళలు

      • సమంతా డి సౌజా [262]: F1 వర్గం: 13.751 సెకన్లు
      • సారా ఖాన్ [260]: F1 వర్గం: 14.600 సెకన్లు
      • ఆన్ జెన్నిఫర్ AS [261]: F1 వర్గం: 14.950 సెకన్లు
      • మొదటి రోజు వేగవంతమైన టాప్ 3 పెట్రోల్ కార్లు

        • యువశ్రీ (Uvashri) కెబి [636]: G1 వర్గం: 14.086 సెకన్లు
        • ప్రణయ్ సౌరబ్ TJ [705]: S6 వర్గం: 15.447 సెకన్లు
        • ఆకాష్ [537]: S6 వర్గం: 15.555 సెకన్లు
        • మొదటి రోజు వేగవంతమైన టాప్ 3 కార్లు

          • సుమంత్ HV [582]: D8 వర్గం: 14.327 సెకన్లు
          • మహ్మద్ ఖాజా అబ్రరుద్దీన్ (హషీమ్) [537]: D4 వర్గం: 14.646 సెకన్లు
          • విక్రమ్ రాజ్ [574]: D5 వర్గం: 14.820 సెకన్లు
          • అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

            రేసింగ్ 2వ రోజు (2022 మార్చి 06):

            వ్రూమ్ డ్రాగ్ మీట్ 2022లో డ్రాగ్ రేసింగ్ యొక్క రెండవ రోజు, ఇదే ఆఖరి రోజు కూడా. ఇందులో భారీగా మాడిఫైడ్ చేయబడిన మాన్స్టర్స్ మరియు సూపర్ బైకులు, కార్లు ఎన్నో పాల్గొన్నాయి. రైడర్లు మరియు డ్రైవర్లకు బ్రీఫింగ్ తర్వాత, 551 సిసి నుండి 850 సిసి వరకు ఉన్న సింగిల్/ట్విన్-సిలిండర్ ఇంజన్‌లతో నడిచే బైక్‌లతో రేసింగ్ ప్రారంభమైంది.

            అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

            ఇందులో లాని జెనా ఫెర్నాండెజ్ రైడ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ప్రేక్షలకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫెర్నాండెజ్ 12.145 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో అల్తాఫ్ ఖాన్ (#166) 11.764 సెకన్ల సమయంతో విజేతగా నిలిచాడు.

            అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

            ఆ తర్వాత సూపర్‌బైక్‌ల వంతు రానే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన అనేక వర్గాలకు టైమ్‌షీట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది హేమంత్ ముద్దప్ప U2 విభాగంతో పాటు C1, C2 సూపర్‌స్పోర్ట్ విభాగాల్లో విజేతగా నిలిచాడు. అతని C1 విజయానికి BMW S 1000RR సహకరించగా, C2 విభాగంలో అతని విజయం అతని సుజుకి హయాబుసాపై డ్రాగ్ స్ట్రిప్‌ను మెరుపుదాడి చేసింది.

            అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

            ఈ మూడు విజయాల్లో ముద్దప్ప 10 సెకను కంటే తక్కువ సమయంలో గమ్యం చేరుకోగలిగాడు. వ్రూమ్ డ్రాగ్‌మీట్ 2022లో ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తి హేమంత్ ముద్దప్ప. U2 క్లాస్‌లో అతను 9.752 సెకన్లలో తన లక్ష్యం చేరుకొని విజయం సాధించాడు.

            అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

            బైక్ కేటగిరీలలోని మంత్ర రేసింగ్ మరియు వీలీ రేస్‌ల ద్వారా ట్యూన్ చేయబడిన ఏకైక కవాసకి నింజా ZX-14R ఉంది. ఈ నింజా C3 విభాగంలో సందీప్ సింగ్ 10.785 సెకన్లలో డ్రాగ్ స్ట్రిప్‌ పూర్తి చేసుకున్నారు.తరువాత పెద్ద ఇంజన్లు మరియు భారీగా మార్పులు చేసిన కార్లు స్ట్రిప్‌ను తాకాల్సిన సమయం ఆసన్నమైంది.

            అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

            ఇందులో అత్యంత మార్పు చెందిన మారుతీ జెన్‌ల నుండి నిస్సాన్ GTRలు మరియు ఆడి R8 V10ల వంటి ఎక్సోటిక్‌ల వరకు అన్నీ ట్రాక్‌లోకి వచ్చాయి. ఇందులో వెంకట్ సాయి రెడ్డి తన Porsche Cayenne Turbo తో రేసుని 11.401 సెకన్స్ లో పూర్తి చేసుకున్నాడు. మొత్తం మీద ఈ రోజు అందరూ గొప్ప ప్రదర్శనను కనపరిచారు. అయితే ఈ రోజు రైడర్‌లను సత్కరించడంతో ముగిసింది.

            అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

            రెండవ రోజు అత్యంత వేగవంతమైన టాప్ 3 మోటార్‌సైకిళ్లు

            • హేమంత్ ముద్దప్ప [241]: U2 వర్గం | 9.752 సెకన్లు | బిఎండబ్ల్యు ఎస్ 1000ఆర్ఆర్| మంత్ర రేసింగ్
            • హేమంత్ ముద్దప్ప [173]: C1 వర్గం | 9.820 సెకన్లు | బిఎండబ్ల్యు ఎస్ 1000ఆర్ఆర్| మంత్ర రేసింగ్
            • హేమంత్ ముద్దప్ప [194]: C2 వర్గం | 9.970 సెకన్లు | సుజుకి హయబుసా| మంత్ర రేసింగ్
            • రెండవ రోజు అత్యంత వేగవంతమైన టాప్ 3 కార్లు

              • కె వెంకట్ సాయి రెడ్డి [647]: P9 వర్గం | 11.401 సెకన్లు | పోర్స్చే కయెన్ టర్బో | హార్మోనిక్స్
              • ఇమ్రాన్ మజిద్ [555]: P9 వర్గం | 11.442 సెకన్లు | నిస్సాన్ జిటిఆర్ | కిక్‌షిఫ్ట్
              • సీన్ రోజర్స్ [554]: S9 వర్గం | 11.524 సెకన్లు | ఆడి ఆర్8 వి10 | మోడ్‌క్రూ
              • అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

                డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

                భారతదేశంలో జరిగే డ్రాగ్ రేసింగ్‌లకు బెంగళూరు హాట్‌స్పాట్‌గా ఉండేది. అయితే గత మూడు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి అధికంగా వ్యాపించిన కారణంగా ఎటువంటి అధికారిక రేసులు బెంగళూరులో జరగలేదు. అయితే ఇప్పుడు 2022 VROOM డ్రాగ్ రేస్ 6 వ ఎడిషన్ కోవిద్ నిబంధనలతో విజయవంతంగా జరిగింది.

                అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

                ఈ VROOM యొక్క 6వ ఎడిషన్ లో ఎంతోమంది రైడర్లు మరియు డ్రైవర్లు పాల్గొన్నారు. కేవలం కర్ణాటక రాష్ట్రము నుంచి మాత్రంమే కాకూండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా ఎంతోమంది ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు. మొత్తం మీద ఈ డ్రాగ్ రేస్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగింది. ఇది నిజంగా గర్వించదగ్గ మరియు సంతోషించదగ్గ విషయం.

                అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

                మొదటి రోజు ఫలితాలు - కేటగిరి ప్రకారం:

                A1 - Up to 130 CC
                Position Name Elapsed Time (s)
                1. R Madhan Kumar 14.280
                2. Mujahid Pasha 14.509
                3. Khalid Pasha 14.544
                A2 - 131 to 165 CC
                Position Name Elapsed Time (s)
                1. Aiyaz 13.329
                2. Prashanth 13.463
                3. Amir H Badu 13.552
                A3 - 350 CC and Above
                Position Name Elapsed Time (s)
                1. A Anthony Raj 12.418
                2. Shahrukh Khan 12.616
                3. Nasir Jamal Ansari 12.730
                B1 - Up to 165 CC
                Position Name Elapsed Time (s)
                1. Mustafa Siraj Khan 14.936
                2. Saurav Karmakar 15.011
                3. Ganesh B 15.489
                B2 - 166 to 225 CC

                Position Name Elapsed Time (s)
                1. Deepak N 13.690
                2. Badhusha M 13.929
                3. Aiyaz 15.020
                B3 - 226 to 360 CC

                Position Name Elapsed Time (s)
                1. A Shankar Guru 13.351
                2. Abdul Shaik 13.652
                3. Peddu Sriharsha 14.007
                B4 - 361 to 550 CC

                Position Name Elapsed Time (s)
                1. Hussain Khan 12.883
                2. Ayiaz 12.974
                3. Attaulla Baig 13.032
                B5 - 551 to 850 CC

                Position Name Elapsed Time (s)
                1. Rahil Pillarisetty 10.758
                2. Siddharth Parmar 10.878
                3. Mirza Jahangir Baig 11.137
                D2 - 1151 to 1450 CC

                Position Name Elapsed Time (s)
                1. Mohammed Arshad Ali 17.707
                D4 - 1651 to 2050 CC

                Position Name Elapsed Time (s)
                1. Mohd Khaja Abraruddin (Hashim) 14.646
                D5 - 2051 to 2550 CC

                Position Name Elapsed Time (s)
                1. Vikram Raj 14.820
                2. Vincent Yalangi 14.857
                3. Darshan Mandara Reddy 15.360
                D6 - 2551 to 3060 CC

                Position Name Elapsed Time (s)
                1. D Ashwin 15.270
                2. Sundeep Singh Sokhi 15.598
                3. Norton Singh Sokhi 16.124
                D8 - 4001 to 5100 CC

                Position Name Elapsed Time (s)
                1. Sumanth HV 14.327
                F1 - WIM Upto 390 CC 4 Stroke

                Position Name Elapsed Time (s)
                1. Samantha D Souza 13.751
                2. Sarah Khan 14.600
                3. Ann Jennifer AS 14.950
                F4 - JAWA/YEZDI Open

                Position Name Elapsed Time (s)
                1. P Thulasi Ram 16.709
                2. Suprit S Kumar 17.610
                3. Attaulla Baig 18.354
                F5 - 4 Stroke Open upto 500cc

                Position Name Elapsed Time (s)
                1. P Thulasi Ram 12.754
                2. Abdul Shaikh 12.780
                3. Attaulla Baig 12.898
                G1 - Women in Motorsport Upto 3000 CC

                Position Name Elapsed Time (s)
                1. Uvashri KB 14.086
                2. Veena Patil 16.860
                3. Dr Asna Zain 17.613
                S1 - Upto 1150 CC

                Position Name Elapsed Time (s)
                1. Sharath Raj 18.523
                2. Puneeth N 18.569
                3. Salman Khan A 20.594
                S2 - 1151 to 1450 CC

                Position Name Elapsed Time (s)
                1. Mohammed Adnan 17.767
                2. Yash Yadav 17.888
                3. Bhuman Kishor Thakkar 17.896
                S3 - 1451 to 1650 CC

                Position Name Elapsed Time (s)
                1. Harneet Singh 17.486
                2. Nikhil SN 19.456
                S4 - 1651 to 2050 CC

                Position Name Elapsed Time (s)
                1. Aditya JB 15.890
                2. Ritesh G 16.158
                3. Akshay Premraj 16.682
                S6 - 2551 to 3060 CC

                Position Name Elapsed Time (s)
                1. Pranay Sowrab TJ 15.447
                2. Akash 15.555
                అట్టహాసంగా ముగిసిన 2022 Vroom Drag Meet 6వ ఎడిషన్: ఫలితాలు & ఆసక్తికర విషయాలు

                రెండవ రోజు ఫలితాలు - కేటగిరి ప్రకారం:

                B6 - Single / Twin 551 to 850 CC

                Position Name Elapsed Time (s)
                1. Altaf Khan 11.764
                2. Zubair Ali Jung 12.081
                3. Lani Zena Fernandez 12.145
                C1 - 851 to 1050 CC

                Position Name Elapsed Time (s)
                1. Hemanth Muddappa 9.820
                2. Sean Rogers 10.139
                3. Yenigalla Avinash Chowdary 10.402
                C2 - 1051 to 1650 CC

                Position Name Elapsed Time (s)
                1. Hemanth Muddappa 9.970
                2. Harish Naik M 10.170
                3. Hafizullah Khan 10.207
                C3 - 1651 CC and Above

                Position Name Elapsed Time (s)
                1. Sundeep Singh Sokhi 10.785
                F6 - Naked Open

                Position Name Elapsed Time (s)
                1. Zubair Ali Jung 11.092
                2. Saurabh 11.471
                3. Karthik Ramachandran 12.188
                F7 - Indian Wheelie Class

                Position Name Elapsed Time (s)
                1. Akshay Sharma 15.616
                2. Saurabh Parab 16.829
                3. Ashpak Alam 17.230
                G2 - Hatchback Open

                Position Name Elapsed Time (s)
                1. Mohammed Haseeb 15.563
                2. Mohammed Mustafa 16.006
                3. Vasudevan C 18.099
                G3 - Exhibition Class

                Position Name Elapsed Time (s)
                1. Karthikeyan CS 12.590
                2. Amol Sawant 13.362
                IN1 - Upto 3060 CC

                Position Name Elapsed Time (s)
                1. Yajur 12.845
                2. Abhishek U 13.246
                3. Vasudevan C 13.806
                IN2 - 3061 CC and above

                Position Name Elapsed Time (s)
                1. K Venkat Sai Reddy 11.627
                2. Mayank 12.738
                3. JP Suman Naidu 12.989
                P2 - 1151 to 1450 CC

                Position Name Elapsed Time (s)
                1. Narayana Swamy 15.915
                2. Hussain Mujawar 16.490
                3. Abhishek U 16.547
                P3 - 1451 to 1650 CC

                Position Name Elapsed Time (s)
                1. Ponanna M S 15.029
                2. Praveen Kumar 15.243
                3. Faraaz Ahmed Khan 15.331
                P4 - 1651 to 2050 CC

                Position Name Elapsed Time (s)
                1. Adnan Khan 16.148
                2. Aditya Sharma 16.375
                3. Mohammed Shaik Salman 16.492
                P5 - 2051 to 2550 CC

                Position Name Elapsed Time (s)
                1. Abhishek U 14.027
                2. Ganesan 17.505
                P6 - 2551 to 3060 CC

                Position Name Elapsed Time (s)
                1. Uvashri KB 13.517
                2. Amol Sawant 13.864
                3. Syed Omar 15.321
                P7 - 3061 to 4000 CC

                Position Name Elapsed Time (s)
                1. Karthik KV 12.839
                2. Rahul R Kodidini 13.031
                3. Mithun M 13.069
                P8 - 4001 to 5100 CC

                Position Name Elapsed Time (s)
                1. Mayank 12.487
                2. Karthikeyan CS 12.501
                3. Raoul 13.592
                P9 - 5101 CC and above

                Position Name Elapsed Time (s)
                1. K Venkat Sai Reddy 11.401
                2. Imran Majid 11.442
                3. Karthikeyan CS 11.967
                R1 - Unrestricted Class

                Position Name Elapsed Time (s)
                1. Sean Rogers 11.541
                2. Karthikeyan CS 11.616
                3. K Venkat Sai Reddy 11.734
                S7 - 3061 to 4000 CC

                Position Name Elapsed Time (s)
                1. Kiran Vijayakumar 12.700
                2. Prem N 13.818
                3. Amith Ashokan 14.239
                S8 - 4001 to 5100 CC

                Position Name Elapsed Time (s)
                1. Raoul Kengal Vardhan 13.325
                2. Madhan Babu 13.757
                S9 - 5101 CC and above

                Position Name Elapsed Time (s)
                1. Sean Rogers 11.524
                2. Anup Boppana 11.597
                3. K Venkat Sai Reddy 11.811
                U1 - Upto 550 CC

                Position Name Elapsed Time (s)
                1. Goutham R 12.357
                2. Nasir Jamal Ansari 12.430
                3. Mujahid Pasha 12.441
                U2 - 551 CC and Above

                Position Name Elapsed Time (s)
                1. Hemanth Muddappa 9.752
                2. Zubair Ali Jung 10.026
                3. Hafizullah Khan 10.086

Most Read Articles

English summary
Vroom drag meet 2022 6th edition results highlights
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X