ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మైనింగ్ డంప్ ట్రక్కు 'బెలాజ్ 75710'

Written By:

తప్పుకోండి.. తప్పుకోండి.. భారీ బెలాజ్ ట్రక్కు వస్తోంది..! వామ్మో ఇంత పెద్ద ట్రక్కా అని ఆశ్చర్యపోతున్నారా..? దీని పేరు 'బెలాజ్ 75710' (Belaz 75710). ఇదొక మైనింగ్ డంప్ ట్రక్కు. త్వరలోనే ఇది ప్రపచంలో కెల్లా అతిపెద్ద మరియు భారీ డంప్ ట్రక్కుగా గిన్నిస్ రికార్డును కూడా సృష్టించనుంది.

బెలాజ్ 75710 మైనింగ్ డంప్ ట్రక్కు 27 అడుగుల పొడవును, 810 టన్నుల బరువును కలిగి, 8 భారీ చక్రాలను కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారిగా 450 టన్నుల బరును తీసుకెళ్లగలదు. ఇంతటి భారీ వాహనాన్ని ముందుకు నడపాలంటే, ఒక్క ఇంజన్ సరిపోదు. అందుకే, ఇందులో రెండు శక్తివంతమైన డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు.

ఇందులో రెండు 16-సిలిండర్ టర్బోచార్జ్‌‌డ్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు. ప్రతి ఇంజన్ గరిష్టంగా 2300 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బెలాజ్ 75710 గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు మాత్రమే. ప్రస్తుతం ఈ ట్రక్కును సైబీరియాలోని బచట్‌స్కై ఓపెన్ పిట్ కోల్ మైన్‌లో ఫీల్డ్ టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. 2015లో వీటిని మార్కెట్లోకి తీసుకువస్తామని బెలాజ్ పేర్కొంది.

బెలాజ్ 75710

ఈ ఫొటోలో కనిపిస్తున్న భారీ ట్రక్కు పేరు 'బెలాజ్ 75710' (Belaz 75710). ఇదొక మైనింగ్ డంప్ ట్రక్కు.

బెలాజ్ 75710

త్వరలోనే బెలాజ్ 75710 ప్రపచంలో కెల్లా అతిపెద్ద మరియు భారీ డంప్ ట్రక్కుగా గిన్నిస్ రికార్డును కూడా సృష్టించనుంది.

బెలాజ్ 75710

బెలాజ్ 75710 మైనింగ్ డంప్ ట్రక్కు 27 అడుగుల పొడవును, 810 టన్నుల బరువును కలిగి, 8 భారీ చక్రాలను కలిగి ఉంటుంది.

బెలాజ్ 75710

బెలాజ్ 75710 ఒక్కసారిగా 450 టన్నుల బరును (పేలోడ్) తీసుకెళ్లగలదు.

బెలాజ్ 75710

ఇందులో రెండు 16-సిలిండర్ టర్బోచార్జ్‌‌డ్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు. ప్రతి ఇంజన్ గరిష్టంగా 2300 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

బెలాజ్ 75710

బెలాజ్ 75710 గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు మాత్రమే.

బెలాజ్ 75710

ప్రస్తుతం ఈ ట్రక్కును సైబీరియాలోని బచట్‌స్కై ఓపెన్ పిట్ కోల్ మైన్‌లో ఫీల్డ్ టెస్టింగ్ నిర్వహిస్తున్నారు.

బెలాజ్ 75710

2015లో వీటిని మార్కెట్లోకి తీసుకువస్తామని బెలాజ్ పేర్కొంది.

బెలాజ్ 75710

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మైనింగ్ డంప్ ట్రక్కు 'బెలాజ్ 75710'

బెలాజ్ 75710

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మైనింగ్ డంప్ ట్రక్కు 'బెలాజ్ 75710'

బెలాజ్ 75710

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మైనింగ్ డంప్ ట్రక్కు 'బెలాజ్ 75710'

బెలాజ్ 75710

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మైనింగ్ డంప్ ట్రక్కు 'బెలాజ్ 75710'

English summary
The BelAZ 75710 is the world's largest and heaviest dump truck. The BelAZ 75710, with an aggregate weight of 810 tons and a carrying capacity of 450 tons.
Story first published: Wednesday, October 16, 2013, 14:19 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark