భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సౌత్ కొరియా బ్రాండ్ కియా మోటార్స్. కియా మోటార్స్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో కియా సోనెట్, కియా కార్నివాల్, కియా సెల్టోస్ వంటి మోడల్స్ ప్రవేశపెట్టి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. కియా మోటార్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.