నిస్సాన్ బ్రాండ్ లో అత్యధిక అమ్మకాలను చేపట్టిన కాంపాక్ట్ ఎస్‌యూవీ నిస్సాన్ మ్యాగ్నైట్. నిస్సాన్ మ్యాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ కలిగి ఉంటుంది. ఇది మ్యాన్యువల్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంటుంది. నిస్సాన్ మ్యాగ్నైట్ 4 స్టార్ సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. నిస్సాన్ మ్యాగ్నైట్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి కోసం ఈ పేజీ చూడవచ్చు.