హ్యార్లీ డేవిడ్సన్ వరల్డ్ రైడ్ - హైలెట్స్
వేలాది మంది హ్యార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ రైడర్లు ఒక బృందంగా ఏర్పడి హ్యార్లీ డేవిడ్సన్ వరల్డ్ రైడ్‌ను ఏర్పాటుచేసుకున్నారు. ఇది జూన్ 27 మరియు 28 తేదీల్లో జరిగింది. రెండు రోజులు, 19,258,351 కి.మీ ఈ రైడ్ సాగింది.

వరల్డ్ రైడ్‌లో సోలోగా కొన్ని మైళ్లు సాగారు. ఆ గ్రూపులో చిన్న మరియు పెద్ద అందరూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా డీలర్ల ఆధ్వర్యంలో ఇది సాగింది.

75 దేశాలకు చెందిన రైడర్లు ఈ వరల్డ్ రైడ్‌లో పాల్గొన్నారు. ఎక్కువ సంఖ్యలో యునైటెడ్ స్టేట్స్ నుంచి పాల్గొన్నారు.
రైడ్ పూర్తయిన తర్వాత ప్రతి రైడర్ తన మైలేజ్, రైడ్ వివరాలను ప్రత్యేకమైన వెబ్‌సైట్‌లో నమోదు చేశారు.

అంతే కాకుండా ఫోటోలను ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషియల్ మీడియాలో ప్రత్యేక ట్యాగ్‌తో పోస్ట్ చేశారు.
ఈ వరల్డ్ రైడ్‌లో పాల్గొన్నవారికి సర్టిఫికేట్స్ కూడా అందించారు.
Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు


Click it and Unblock the Notifications








