బజాజ్ ప్లాంట్ ద్వారా హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్ తయారీ.

By Anil

హస్క్‌వర్నా పేరు వినగానే ఏదోలా ఉంది కదా వీరి మోటార్ సైకిల్స్ కూడా అలాగే ఉంటాయి. హస్క్‌వర్నా మోటార్స్ సైకిల్స్ వారు ప్రస్తుతం కెటియమ్ వారి ద్వారా వీటిని భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టలానే ఆలోచనలో ఉంది. దేశీయ మార్కెట్లోకి మరో స్పోర్ట్స్ మోటార్ సైకిల్స్ సంస్థ ఊపిరిపోసుకుంటోంది.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్ గురంచి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.

 భారత్‌లోకి హస్క్‌వర్నా టూ వీలర్స్

ఈ హస్క్‌వర్నా మోటార్స్ సైకిల్స్ 1903 లో స్వీడెన్ దేశంలో వీటి టూ వీలర్ల ఉత్తత్తి ద్వారా ప్రపంచానికి పరచయం అయ్యింది.

 భారత్‌లోకి హస్క్‌వర్నా టూ వీలర్స్

అయితే ఇది భారతీయ మార్కెట్లోకి తమ వాహనాల ద్వారా ఆరంగ్రేటం చేయాలని నిర్ణయించింది. దీనికి కెటియమ్ మోటార్ సైకిల్స్ సంస్థను పావుగా ఉపయోగించుకుంటోంది.

 భారత్‌లోకి హస్క్‌వర్నా టూ వీలర్స్

ఇప్పటికే కెటియమ్ మోటార్ సైకిల్స్ సంస్థ తమ ద్విచక్ర వాహనాల తయారీకి బజాజ్ వారి తయారీ ప్లాంటును ఉపయోగించుకుంటోంది.

 భారత్‌లోకి హస్క్‌వర్నా టూ వీలర్స్

హస్క్‌వర్నా సంస్థ వారి మోటార్ సైకిల్స్ తయారీకి పూనేలోని చకన్ ప్లాంటును సర్దుబు చేయాలని భావిస్తోంది. ఇది భారతీయ మార్కెట్లో హస్క్‌వర్నా మోటార్స్ సైకిల్స్ యొక్క తయారీ మరియు అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

 భారత్‌లోకి హస్క్‌వర్నా టూ వీలర్స్

అయితే హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్ కు చెందిన ఇంజన్ మరియు ఇతర పరికరాలను దేశీయంగా గల బజాజ్ వారి ప్లాంటు ద్వారా తయారు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది.

భారత్‌లోకి హస్క్‌వర్నా టూ వీలర్స్

కెటియమ్ మరియు బజాజ్ వారి ఆధ్వర్యంలో ఈ ద్విచక్ర వాహనాలకు కావాల్సిన విడి భాగాలను దేశీయంగా తయారు చేసి ఆస్ట్రియాలోని హస్క్‌వర్నా ప్లాంటుకు ఎక్స్ పోర్ట్ చేసి అక్కడ ఈ టూ వీలర్ల తయారీని ప్రారంభించనున్నారు.

భారత్‌లోకి హస్క్‌వర్నా టూ వీలర్స్

ముందుగా హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్‌ను అమెరికా మరియు యూరప్ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

భారత్‌లోకి హస్క్‌వర్నా టూ వీలర్స్

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్ ఉత్పత్తి పూర్తిగా ప్రారంభం అయిన తరువాత 2017 సంవత్సరం చివరి నాటికి భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.

భారత్‌లోకి హస్క్‌వర్నా టూ వీలర్స్

ఈ హస్క్‌వర్నా మోటార్స్ సైకిల్స్‌లో 125 సీసీ నుండి 375 సీసీ వరకు కెపాసిటి గల ఇంజన్లను ఉపయోగించనున్నారు.

భారత్‌లోకి హస్క్‌వర్నా టూ వీలర్స్
  • మానవ సృష్టికి హద్దే లేదా ?
  • కరిజ్మా మరియు కరిజ్మా జడ్‌ఎమ్‍ఆర్ ఉత్పత్తిని నిలిపివేసిన హీరో మోటోకార్ప్
  • డీల్ కుదిరింది: ఇక సమరమే...!!

Most Read Articles

English summary
Husqvarna Motorcycles Could Be Manufactured & Exported From Bajaj's Plant
Story first published: Wednesday, December 23, 2015, 12:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X