సుజుకి స్కూటర్ మరియు బైకుల ధరల సవరణ: కొత్త ధరల కోసం క్లిక్ చేయండి

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకి దేశీయంగా ఉన్న తమ ఉత్పత్తుల యొక్క ధరలను సవరించింది. నాణ్యత మరియు అత్యుత్తమ పనితీరు గల ఉత్పత్తులను అందివ్వడంలో సుజుకి స్కూటర్స్ అండ్ మోటార్స్ సైకిల్స్ పేరుగాంచింది. దేశీయంగా అందుబాటులో ఉన్న స్కూటర్లు, బైకులు మరియు పెద్ద బైకుల ధరల వివరాలు నేటి కథనంలో...

స్కూటర్ల ధరలు

 • సుజుకి లెట్స్ ధర రూ. 46,441 లు
 • సుజుకి లెట్స్ డ్యూయల్ టోన్ వేరియట్ ధర రూ. 47,442 లు
 • సుజుకి స్విష్ ధర రూ. 52,642 లు
 • సుజుకి యాక్సెస్ డ్రమ్ ధర రూ. 53,887 లు

 

 • సుజుకి యాక్సెస్ స్పెషల్ ఎడిషన్ డ్రమ్ ధర రూ. 55,589 లు
 • సుజుకి యాక్సెస్ డిస్క్ ధర రూ. 57,200 లు
 • సుజుకి యాక్సెస్ స్పెషల్ ఎడిషన్ డిస్క్ ధర రూ. 58,900 లు

అన్ని స్కూటర్లు ధరలు సుజుకి మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఎక్స్ షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

 

సుజుకి లైనప్‌లో ఉన్న మోటార్ సైకిళ్ల ధరలు

 • హయాతే ఇపి ధర రూ. 52,069 లు
 • స్లింగ్ షాట్ ప్లస్ ధర రూ. 55,721 లు
 • జిక్సర్ ధర రూ. 76,650 లు
 • జిక్సర్ డ్యూయల్ టోన్ ధర రూ. 77,650 లు

 

 • జిక్సర్ డ్యూయల్ టోన్ డిస్క్ ధర రూ. 79,726 లు
 • జిక్సర్ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 80,726 లు
 • జిక్సర్ ఎస్ఎఫ్ ధర రూ. 85,268 లు
 • జిక్సర్ ఎస్ఎఫ్ మోటోజిపి ధర రూ. 86,781 లు

 

 • జిక్సర్ ఎస్ఎఫ్ డిస్క్ ధర రూ. 87,343 లు
 • జిక్సర్ ఎస్ఎఫ్ మోటోజిపి డిస్క్ ధర రూ. 88,857 లు
 • జిక్సర్ ఎస్ఎఫ్ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 88,857 లు
 • జిక్సర్ ఎస్ఎఫ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ధర రూ. 93,499 లు
 • అన్ని బైకుల ధరలు సుజుకి మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఎక్స్ షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

సుజికి లైనప్‌లోని పెద్ద బైకుల ధరలు

 • సుజుకి ఎల్‌టి-ఎఫ్250 (Ozark) ఏటివి ధర రూ. 5.45 లక్షలు
 • సుజుకి ఎల్‌టి-జడ్400 (Quadsport) ఏటివి ధర రూ. 8.5 లక్షలు
 • సుజుకి జిఎస్ఎక్స్-ఎస్1000 ధర రూ. 12.25 లక్షలు
 • సుజుకి జిఎస్ఎక్స్-ఎస్1000ఎఫ్ ధర రూ. 12.70 లక్షలు
 • సుజుకి జిఎస్ఎక్స్-1300ఆర్ హయబుసా ధర రూ. 13.88 లక్షలు

 

 • సుజుకి వి-స్ట్రామ్ ధర రూ. 13.45 లక్షలు
 • సుజుకి ఇంట్రాడర్ ధర రూ. 15.95 లక్షలు
 • సుజుకి జిఎస్ఎక్స్-ఆర్1000 ధర రూ. 16 లక్షలు
 • సుజుకి ఇంట్రాటర్ బాస్ ధర రూ. 16.45 లక్షలు

అన్ని పెద్ద బైకుల ధరలు సుజుకి మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఎక్స్ షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

 

English summary
Suzuki Two-Wheeler India Pricing As Of November 2016
Story first published: Thursday, November 24, 2016, 16:39 [IST]
Please Wait while comments are loading...

Latest Photos