హోండా-రాయల్ ఎన్ఫీల్డ్ మధ్య మొదలవ్వనున్న పోటీ: ఎలాగో చూద్దాం రండి

Written By:

దేశీయ క్రూయిజర్ మోటార్ సైకిళ్ల తయరీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్‌‌ను టార్గెట్ చేస్తూ, ఎన్నో కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను విపణిలోకి విడుదల చేయడానికి సిద్దమవుతున్నాయి. అందులో ఒకటి స్కూటర్లు మరియు బైకుల తయారీ సంస్థ హోండా.

సుజుకి రెబల్ 300

అవును, సుజుకి స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా లిమిటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తులకు పోటీగా విభిన్న క్రూయిజర్ తరహా బైకులను విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.

Recommended Video - Watch Now!
[Telugu] Suzuki Intruder 150 Launched In India
సుజుకి రెబల్ 300

హోండా టూ వీలర్స్ ఇండియా ప్రెసిడెంట్ మరియు ఛీఫ్ ఎక్జ్సిక్యూటివ్ అధికారి మినోరు కటో ఓదేశీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. తాము ఇండియన్ క్రూయిజర్ మోటార్ సైకిళ్ల విభాగంలో ప్రవేశించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

సుజుకి రెబల్ 300

అయితే, నూతన క్రూయిజర్ మోటార్ సైకిళ్లను హోండా ఇప్పుడప్పుడే విడుదల చేసే ఆలోచనలో లేదు. ఖచ్చితంగా 2020 నాటికి రాయల్ ఎన్ఫీల్డ్ మోడళ్లకు సరైన పోటీని సృష్టించడం ఖాయం.

సుజుకి రెబల్ 300

హోండా ఇండియా క్రూయిజర్ సెగ్మెంట్లోకి అన్ని రకాల కెపాసిటి గల బైకులను అభివృద్ది చేయాలని చూస్తున్నట్లు మినోరు కటో తెలిపారు. అంతర్జాతీయంగా ఉన్న 400సీసీ, 500సీసీ మరియు 600సీసీ బైకులను ఇండియన్స్‌కు తగ్గట్లుగా ధరకు తగ్గ విలువలతో ప్రవేశపెట్టనుంది.

సుజుకి రెబల్ 300

ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి ఎన్నో దేశాల్లో అత్యంత ఆదరణ పొందిన రెబల్ 300 బైకును ఇండియాలో లాంచ్ చేయనుంది. సిబిఆర్ 300ఆర్ బైకులో ఉన్న అదే ఇంజన్‌ను ఇందులో అందివ్వనున్నారు.

సుజుకి రెబల్ 300

గతంలో హోండా ఇండియా సిబిఆర్ 250ఆర్ బైకును తయారు చేసేది, కాబట్టి 300సీసీ కెపాసిటి గల బైకులను ఉత్పత్తి చేయడం సుజుకి సంస్థకు పెద్ద కష్టమేమీ కాదు. రెబల్ 300 క్రూయిజర్ బైకులో సాంకేతికంగా ఉపయోగించే ఎన్నో విడిపరికరాలను సిబిఆర్ 300ఆర్ నుండి సేకరిస్తోంది.

సుజుకి రెబల్ 300

సాంకేతింగా సుజుకి రెబల్ 300 బైకులో ఉన్న 286సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 27బిహెచ్‌పి పవర్ మరియు 26.9ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2017 వ తరానికి చెందిన హోండా రెబల్ 300 క్రూయిజర్ బైకులో బాబర్ మోటార్ సైకిల్‌ను పోలి ఉండే ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌ను అందివ్వనుంది.

సుజుకి రెబల్ 300

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ క్రూయిజర్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఏకైక కంపెనీగా రాయల్ ఎన్ఫీల్డ్‌ను చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే సెగ్మెంట్లోకి 2020 నాటికి హోండా ప్రవేశించనుంది. క్రూయిజర్ సెగ్మెంట్లోకి ఎన్నో విదేశీ కంపెనీలు రానున్న నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యూచర్‌లో వీటిని ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాలి మరి.

English summary
Read In Telugu: Honda To Challenge Royal Enfield In India — Here’s How

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark