బెనెల్లీ లియోన్సినో 500 బైక్ విడుదల:ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్..

బెనెల్లీ ఇండియా విభాగం దేశీయ విపణిలోకి సరికొత్త బెనెల్లీ లియోన్సినో 500 (Benelli Leoncino 500) బైకును లాంచ్ చేసింది. "స్టాండర్డ్" అనే ఒక్క వేరియంట్లో మాత్రమే లభించే బెనెల్లీ లెయోన్సినో 500 బైక్ ధరను రూ. 4.79 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఖరారు చేసినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

బెనెల్లీ లియోన్సినో 500 బైక్ విడుదల:ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్..

10,000 రూపాయల బుకింగ్ అమౌంట్‌తో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని బెనెల్లీ విక్రయ కేంద్రాల్లో బెనెల్లీ లియోన్సినో 500 బైక్ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించారు.

బెనెల్లీ లియోన్సినో 500 బైక్ విడుదల:ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్..

సాంకేతికంగా బెనెల్లీ లియోన్సినో 500 బైకులో 499సీసీ కెపాసిటీ గల ట్విన్-సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 47.6బిహెచ్‌పి పవర్ మరియు 45ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్త చేస్తుంది.

బెనెల్లీ లియోన్సినో 500 బైక్ విడుదల:ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్..

డిజైన్ పరంగా స్క్రాంబ్లర్ స్టైల్లో వచ్చిన ఈ బైకును బెనెన్లీ కంపెనీ డిజైన్ ఇంజనీర్లు లియోన్సినో 500 బైకును ట్యూబులేర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ మీద నిర్మించారు.

బెనెల్లీ లియోన్సినో 500 బైక్ విడుదల:ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్..

సస్పెన్షన్ పరంగా ముందువైపున 50ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు, దీనికి ప్రి-లోడ్ అడ్జెస్టబిలిటీ ఫీచర్ కూడా ఉంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు చక్రానికి 320ఎమ్ఎమ్ చట్టుకొలత గల ట్విన్ డిస్క్ బ్రేకులు, వెనుక వైపున 260ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు. మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందివ్వడం జరిగింది.

బెనెల్లీ లియోన్సినో 500 బైక్ విడుదల:ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్..

స్టైలింగ్ పరంగా చూసుకుంటే సరికొత్త బెనెల్లీ లియోన్సినో 500 బైకులో అతి తక్కువ డిజైనింగ్ అంశాలు ఉన్నాయి. గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్, లో-సీట్ హ్యాండిల్ బార్స్, ముందు మరియు వెనుక వైపున మెటల్ ప్యానల్స్ వీలైనంత వరకు తక్కువగా అందించారు. పోడ్-స్టైల్ డిజైన్‌లో ఉన్న ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి.

Most Read:ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారో భారీ ఫైన్ కట్టాల్సిందే...ఇవే కొత్త రూల్స్

బెనెల్లీ లియోన్సినో 500 బైక్ విడుదల:ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్..

బెనెల్లీ ఇండియా తమ లియోన్సినో 500 బైకును 5 సంవత్సరాలు లేదా అపరిమిత కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. ఈ ఆఫర్ కస్టమర్లను ఎంతగానో ఆకర్షించనుంది. బెనెల్లీ లైనప్‌లో ఉన్న టిఎన్‌టి300 మరియు టిఆర్‌కె 502 మోడళ్ల మధ్యనున్న స్థానాన్ని లియాన్సినో 500 భర్తీ చేస్తుంది.

Most Read:' డ్రైవర్ లెస్ ' కారు లో సచిన్ టెండూల్కర్.. వీడియో సంచలనం

బెనెల్లీ లియోన్సినో 500 బైక్ విడుదల:ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్..

బెనెల్లీ లియోన్సినో 500 రెండు విభిన్న రంగుల్లో లభించనుంది. అవి, ఎరుపు మరియు సిల్వర్ రంగు. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు అతి త్వరలోడెలివరీలు ప్రారంభిస్తామని ప్రకటించారు.

Most Read:కొత్త విధానంతో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న హీరో మోటోకార్ప్

బెనెల్లీ లియోన్సినో 500 బైక్ విడుదల:ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్..

బెనెల్లీ ఇండియా ఇటీవల తమ తొలి అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్‌ టిఆర్‌కె 502 మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇది టిఆర్‌కె 502 మరియు టిఆర్‌కె 502ఎక్స్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటి ప్రారంభ ధర సుమారుగా రూ. 5 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

Most Read Articles

English summary
Benelli Leoncino 500 Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X