దుమ్మురేపుతున్న బిఎస్-6 మహీంద్రా మోజో 300 బైక్ టీజర్ ఇమేజ్

మహీంద్రా టూ వీలర్ తన బిఎస్-6 మోజో 300 బైక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పుడు బిఎస్-6 మహీంద్రా మోజో 300 బైక్ యొక్క టీజర్ ఇమేజ్ ని విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దుమ్మురేపుతున్న బిఎస్-6 మహీంద్రా మోజో 300 బైక్ టీజర్ ఇమేజ్

మహీంద్రా టూ వీలర్ తన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో బిఎస్-6 మోజో 300 బైక్ యొక్క టీజర్ ఇమేజ్‌ను విడుదల చేసింది. మునుపటి బిఎస్-4 తో పోలిస్తే కొత్త బిఎస్ 6 మహీంద్రా మోజో 300 బైక్‌లో ఎటువంటి మార్పులు లేవు. మహీంద్రా టూ వీలర్ ఇటీవల తన బిఎస్-6 మోజో 300 బైక్‌ను భారతదేశంలో విడుదల చేసింది. కొత్త మహీంద్రా మోజో బైక్ వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదల కానుంది.

దుమ్మురేపుతున్న బిఎస్-6 మహీంద్రా మోజో 300 బైక్ టీజర్ ఇమేజ్

కొత్త మహీంద్రా మోజో 300 బైక్‌ను ఈ నెలలో భారత మార్కెట్లో విడుదల చేయాల్సి ఉంది, కానీ భారతదేశంలో కరోనా ఇన్ఫెక్షన్ వల్ల ఈ కొత్త బైక్ విడుదల ఆలస్యం అయింది. అయితే మహీంద్రా ఇప్పుడు తన కొత్త మోజో 300 బైక్‌ను విడుదల చేయడానికి అన్ని విధాల సన్నద్ధమవుతోంది.

MOST READ:బిఎస్ 4 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైకులపై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా ?

దుమ్మురేపుతున్న బిఎస్-6 మహీంద్రా మోజో 300 బైక్ టీజర్ ఇమేజ్

ఇందులో భాగంగా మహీంద్రా మోజో 300 బైక్ ఇటీవల పూణేలో స్పాట్ టెస్ట్ నిర్వహించింది. మహీంద్రా మోజో ఎక్స్‌టి 300, యుటి 300 లను నిలిపివేసిన తరువాత 2019 లో మహీంద్రా మోజో 300 ఎబిఎస్ ప్రారంభించబడింది. దీని యొక్క బిఎస్-6 వెర్షన్ భారతదేశంలో స్పాట్ టెస్ట్ నిర్వహించింది.

దుమ్మురేపుతున్న బిఎస్-6 మహీంద్రా మోజో 300 బైక్ టీజర్ ఇమేజ్

మహీంద్రా మోజో మొదటిసారి భారతదేశంలో 2015 లో ప్రారంభించబడింది. మహీంద్రా మోజో మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టూరింగ్ బైకులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ బైక్ కొత్త ఆకర్షణీయమైన ట్విన్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌లో పెద్ద ఇంధన ట్యాంక్ ఉంది. కొత్త మహీంద్రా మోజో బైక్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కొత్త మహీంద్రా మోజోలో మహీంద్రా గ్రూప్‌లో భాగమైన జావా, జావా 42 బైక్‌లపై మోడల్ ఇంజన్ అమర్చే అవకాశం ఉంది.

MOST READ:సాధారణ వ్యక్తిని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా, ఎందుకో తెలుసా ?

దుమ్మురేపుతున్న బిఎస్-6 మహీంద్రా మోజో 300 బైక్ టీజర్ ఇమేజ్

కొత్త మోజో బైక్‌లో 293 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ అమర్చే అవకాశం ఉంది. ఇంజన్ 26.2 బిహెచ్‌పి శక్తి మరియు 27.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మునుపటి బిఎస్-4 తో పోలిస్తే 0.8 బిహెచ్‌పి శక్తి మరియు 0.95 ఎన్ఎమ్ టార్క్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

దుమ్మురేపుతున్న బిఎస్-6 మహీంద్రా మోజో 300 బైక్ టీజర్ ఇమేజ్

ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్ ఉంది. దీనితో పాటు ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది చూటడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

MOST READ:అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ లగ్జరీ కార్స్ ఎలా ఉన్నాయో చూసారా !

దుమ్మురేపుతున్న బిఎస్-6 మహీంద్రా మోజో 300 బైక్ టీజర్ ఇమేజ్

మహీంద్రా మోజో బిఎస్ 6 మోడల్ లాంచ్ అయిన తరువాత సుమారు రూ. 2 లక్షల ధర కలిగిఉండే అవకాశం ఉంటుంది. ఈ మోటారు సైకిల్ బజాజ్ డామినార్ 400, కెటిఎమ్ డ్యూక్ 200 మరియు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కు ప్రత్యర్థిగా ఉటుంది.

Most Read Articles

English summary
Mahindra Mojo BS6 Model Launching Soon. Read in Telugu.
Story first published: Monday, July 13, 2020, 13:52 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X