సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ : ధర & ఇతర వివరాలు

సుజుకి మోటార్‌ సైకిల్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బర్గ్‌మన్ 200 ప్రీమియం స్కూటర్‌ను ఎట్టకేలకు అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ కొత్త రంగులతో విడుదల చేయబడింది. ఈ సుజుకి స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మీ కోసం..

సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ : ధర & ఇతర వివరాలు

బర్గ్‌మన్ 200 ప్రీమియం స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లో వివిధ రంగులలో లభిస్తుంది. అవి గ్రే మెటాలిక్, మాట్టే బ్లాక్ మెటాలిక్ మరియు బ్రిలియంట్ వైట్ కలర్స్. మొదటి రెండు రంగులకు బదులుగా, టైటాన్ బ్లాక్ మరియు మాట్టే ప్లాటినం సిల్వర్ మెటాలిక్ అనే కొత్త రంగు ఎంపికను విడుదల చేశాయి.

సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ : ధర & ఇతర వివరాలు

కొత్త బర్గ్‌మన్ 200 ప్రీమియం స్కూటర్ కొత్త రంగులు తప్ప పెద్దగా ఏమి మార్చబడలేదు. కొత్త బర్గ్‌మన్ 200 స్కూటర్‌లో డ్యూయల్ సెటప్ మరియు ముందు భాగంలో విండ్‌స్క్రీన్ ఉన్నాయి. కొత్త బర్గ్‌మన్ 200 స్కూటర్‌లో పెద్ద సీటు ఉంది కాబట్టి రైడర్ కి చాలా అనుకూలంగా మరియు సౌకర్యవంతంగా ప్రయాణించదానికి అనుగుణంగా ఉంటుంది.

MOST READ: తన మొదటి కారు జ్ఞాపకాలు గురించి చెప్పిన సినీ డైరెక్టర్, ఎవరో తెలుసా

సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ : ధర & ఇతర వివరాలు

ఈ సుజుకి స్కూటర్ సీటు కింద భాగంలో ఎక్కువ స్థలం ఉంటుంది. చాలా స్థలం ఉన్నందున దాని లోపల రెండు హెల్మెట్లను ఉంచదానికి అనుకూలంగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో కొత్త బర్గ్‌మన్ 200 స్కూటర్ ధర రూ. 3.40 లక్షలు, అదే విధంగా బర్గమన్ స్ట్రీట్ 125 స్కూటర్ ధర రూ. 77,000 (ఎక్స్ షోరూం) వరకు ఉంటుంది.

సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ : ధర & ఇతర వివరాలు

124 సిసి ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌ గల బర్గ్‌మన్ స్ట్రీట్ 125 స్కూటర్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయబడింది. ఈ కొత్త స్కూటర్‌ లీటరుకు 54 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

MOST READ: లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?

సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ : ధర & ఇతర వివరాలు

కొత్త బర్గ్‌మన్ 200 స్కూటర్‌లో 199 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 18 బిహెచ్ పి శక్తిని మరియు 16 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. కొత్త బెర్గ్‌మన్ 200 స్కూటర్ లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ ఇంజిన్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ వ్యవస్థను కూడా కలిగి ఉంది.

సుజుకి బర్గ్‌మన్ 200 స్కూటర్ : ధర & ఇతర వివరాలు

కొత్త సుజుకి బర్గ్‌మన్ 200 ప్రీమియం స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయబడింది. కొత్త బర్గ్‌మన్ 200 ప్రీమియం స్కూటర్‌ త్వరలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

MOST READ: ఏవియేటర్ & గ్రాజియా ఉత్పత్తులను నిలిపివేసిన హోండా, ఎందుకో తెలుసా.. ?

Most Read Articles

English summary
New Suzuki Burgman 200 launched in Japan. Read in Telugu.
Story first published: Monday, April 13, 2020, 19:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X