ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ లాంచ్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ఏప్రిలియా.. పూర్తి వివరాలు

భారత మార్కెట్లో ఏప్రిలియా తన ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ని త్వరలో విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పుడు కంపెనీ ఈ స్కూటర్ యొక్క ప్రీ-లాంచ్ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ కొత్త స్కూటర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లేదా డీలర్‌షిప్‌లో రూ. 5 వేలు చెల్లించి ఏప్రిలియా ఎస్‌ఎక్స్ఆర్ 125 ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.

ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ లాంచ్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ఏప్రిలియా.. పూర్తి వివరాలు

ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ యొక్క ఉట్పట్టి పూణేలోని బారామతి ప్లాంట్లో ప్రారంభించబడింది. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 సరికొత్త మరియు ఆధునిక గ్లోబల్ డిజైన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతోంది. ఈ స్కూటర్‌లో 125 సిసి త్రీ వాల్వ్ ఫ్యూయల్ ఎజెక్టెడ్ ఇంజన్ ఉంటుంది. ఇది మంచి పవర్ మరియు పర్ఫామెన్స్ అందించడానికి రూపొందించబడింది.

ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ లాంచ్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ఏప్రిలియా.. పూర్తి వివరాలు

ఈ కొత్త ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్‌ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా సాధారణ స్కూటర్లకంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో పుల్లీ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టైల్ లైట్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు ఒక పెద్ద సౌకర్యవంతమైన సీటు ఉన్నాయి.

MOST READ:గిఫ్ట్‌గా పొందిన కారుని గురువుకి గిఫ్ట్‌గా ఇచ్చిన ఇండియన్ క్రికెటర్, ఎవరో తెలుసా?

ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ లాంచ్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ఏప్రిలియా.. పూర్తి వివరాలు

ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 లో అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్‌తో డిస్క్ బ్రేక్‌లు మరియు ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈ స్కూటర్‌ను ఇటలీలోని డిజైన్ సెంటర్‌లో రూపొందించారు. స్టైల్, పెర్ఫార్మెన్స్, ఫీచర్స్ పరంగా ఈ స్కూటర్ ఈ విభాగంలో ఉత్తమ స్కూటర్ అవుతుందని కంపెనీ అధికారికంగా పేర్కొంది.

ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ లాంచ్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ఏప్రిలియా.. పూర్తి వివరాలు

ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 ను మ్యాక్సీ స్కూటర్‌గా రూపొందించారు. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 లో ఎస్ఎక్స్ఆర్ 160 మాదిరిగానే డిజైన్ ఉంది. స్కూటర్ ముందు ఆప్రాన్‌లో డ్యూయల్ ఎల్‌ఇడి హెడ్‌లైట్ ఉంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లైట్ హెడ్‌లైట్‌లో విలీనం చేయబడింది.

MOST READ:వాణిజ్య వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గించడానికి టాటా మోటార్స్ కొత్త వ్యూహం

ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ లాంచ్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ఏప్రిలియా.. పూర్తి వివరాలు

ఈ స్కూటర్ చూడటానికి ముందు నుండి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. దాని తరువాత కొంత పెరిగిన హ్యాండిల్ ఉంది. హ్యాండిల్ బార్ పక్కన ఆప్రాన్‌లోనే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంచబడుతుంది. ఈ స్కూటర్‌కు బైక్ లాంటి సైలెన్సర్ లభిస్తుంది, దాని పైన సిల్వర్ మఫ్లర్ కూడా ఇవ్వబడింది.

ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ లాంచ్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ఏప్రిలియా.. పూర్తి వివరాలు

స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో స్ప్రింగ్ లోడెడ్ సింగిల్ సస్పెన్షన్ కలిగి ఉంటుంది, వీటిని అడ్జస్టబుల్ చేయవచ్చు. స్కూటర్ లో వాహనదారునికి అనువైన సీటింగ్ ఉంది, ఇది రైడర్ మరియు పిల్యాణ్ కి ఇద్దరికీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

MOST READ:మళ్ళీ పట్టాలెక్కిన 'గాతిమాన్ ఎక్స్‌ప్రెస్'.. టైమింగ్ & ఫుల్ డీటైల్స్

ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ లాంచ్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ఏప్రిలియా.. పూర్తి వివరాలు

ఈ స్కూటర్‌లో మొబైల్ ఛార్జింగ్ కోసం యుఎస్‌బి ఛార్జర్, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ మరియు బిగ్ విండ్‌స్క్రీన్‌లను కూడా ఉంటుంది. ఏప్రిలియా కంపెనీ ఈ కొత్త స్కూటర్‌లో సివిటి గేర్‌బాక్స్‌ను ఉపయోగించింది. దీనితో పాటు, వినియోగదారులకు మొబైల్ కనెక్టివిటీ యాక్ససరీస్ ఆప్సన్ కూడా ఇవ్వబడుతుంది, దీని సహాయంతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు.

ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ లాంచ్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ఏప్రిలియా.. పూర్తి వివరాలు

ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ ఈ విభాగంలో చాలా ప్రత్యేకమైన స్కూటర్ అవుతుంది. ఇది బెస్ట్ స్టైల్, పనితీరు మరియు కంఫర్ట్ రైడింగ్ అనుభవాన్ని అందించే మొట్టమొదటి స్కూటర్ కానుంది. ఈ స్కూటర్ మార్కెట్లో ఏ విధమైన అమ్మకాలను సాధిస్తుందో త్వరలో తెలుస్తుంది.

MOST READ:భారత్‌లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Aprilia SXR 125 Pre Launch Booking Starts. Read in Telugu.
Story first published: Friday, April 2, 2021, 17:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X