2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

సౌదీ అరేబియాలో కొనసాగుతున్న 43 వ డాకర్ ర్యాలీ మొక్క మొదటి మరియు రెండవ దశలు ముగియడంతో, ప్రస్తుతం మూడవ స్టేజ్ కూడా నిరాఘాటంగా ముగిసింది. ఈ మూడవ స్టేజ్ లో రెడ్ బుల్ కెటిఎం ఫ్యాక్టరీ జట్టు రైడర్ 2019 డాకర్ ర్యాలీ ఛాంపియన్ "టోబి ప్రైస్" మొదటి స్థానంలో నిలువగా, రెండవ స్థానంలో మాన్స్టర్ ఎనర్జీ హోండా జట్టుకు చెందిన కెవిన్ బెనావిడెస్ నిలిచారు. రెడ్ బుల్ కెటిఎం ఫ్యాక్టరీ జట్టుకు చెందిన మాథియాస్ వాల్క్‌నర్ మూడో స్థానంలో నిలిచారు.

2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

ఈ మూడవ స్టేజ్ ర్యాలీ వాడి-దావసిర్‌లో జరిగింది. స్టేజ్ 3 మొత్తం 629 కి.మీ. వరకు ఉంది. ఇందులో స్పెషల్ స్టేజ్ 403 కి.మీ. ఈ స్పెషల్ స్టేజ్ దాదాపు 78 శాతం ఇసుకతో ఉంది.

2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

నావల్ ఛాలెంజ్‌తో పాటు రైడర్స్ ఈ సంవత్సరం దిబ్బలపై రైడ్ చేయవలసి వచ్చింది. స్పెషల్ స్టేజ్ యొక్క చివరి దశలో పాల్గొనేవారు నేల భూభాగం యొక్క పాచెస్‌ను చూశారు, ఇది ప్రారంభ సమయంలో ఉన్న దిబ్బలతో పోలిస్తే కొంత సులభమనే చెప్పాలి.

MOST READ:రూ. 24 లక్షలతో బైక్ కొన్న మలయాళీ స్టార్.. ఎవరో చూసారా..!

2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

ఇండియన్ రైడర్స్ యొక్క షెర్కో ఫ్యాక్టరీ ర్యాలీ టీం యొక్క హరిత్ నోహ్ 03:56:41 సమయంలో స్టేజ్ 3 వ దశలో 27 వ స్థానంలో నిలిచాడు. యితడు స్టేజ్ లీడర్ కంటే ముందు పూర్తి చేసాడు. ర్యాలీ రేసులో షెర్కో ఫ్యాక్టరీ ర్యాలీ టీమ్ రైడర్స్ రుయి గోన్కల్వ్స్ మరియు లోరెంజో శాంటోలినోలు మూడవ దశలో వరుసగా 9 మరియు 13 వ స్థానంలో నిలవడానికి ఎక్కువ కృషి చేసారు.

2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

హీరో మోటోస్పోర్ట్ రైడర్, సి ఎస్ సంతోష్ మూడవ స్టేజ్ లో 36 వ స్థానంలో నిలిచి తన స్థిరమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. స్టేజ్ 3 లీడర్ కంటే 31 నిమిషాల వెనుక 04:04:15 సమయం లో స్టేజ్ 3 ని పూర్తి చేశాడు. ఆశిష్ రౌరనే 83 వ స్థానం పొందారు. అతను మల్లె మోటో విభాగంలో పోటీ పడ్డాడు, స్పెషల్ స్టేజ్ 3 ని 06:01:05 సమయంలో పూర్తి చేశాడు.

MOST READ:లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్ ‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

ర్యాలీ రేసు 3 వ దశ పూర్తి కావడంతో జనరల్ ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పు జరిగింది. 2021 సీజన్ ప్రస్తుతం బిఏఎస్ డాకర్ కెటిఎమ్ రేసింగ్ టీం కోసం స్కైలర్ హోవెస్ రైడింగ్‌కు నాయకత్వం వహించారు. స్కైలర్ హోవెస్ 2021 డాకర్ ర్యాలీలో ఇంకా ఏ స్టేజ్ లోనూ గెలవలేదు.

2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

స్టేజ్ 3 ఫలితాలు:

హీరో మోటోస్పోర్ట్ ర్యాలీ టీమ్ స్టాండింగ్స్

20 వ స్థానం - జోక్విమ్ రోడ్రిగ్స్ [03:50:51]

21 వ స్థానం - సెబాస్టియన్ బుహ్లెర్ [03:51:26]

36 వ స్థానం - సి ఎస్ సంతోష్ [04:04:15]

MOST READ:మారుతి-టొయోటా జేవీ నుండి వస్తున్న చిన్న కారు మరియు ఓ ఎమ్‌పివి

2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

షెర్కో ర్యాలీ టీమ్ స్టాండింగ్స్

9 వ స్థానం - రూయి గోన్కల్వ్స్ [03:45:42]

13 వ స్థానం - లోరెంజో శాంటోలినో [03:48:19]

27 వ స్థానం - హరిత్ నోహ్ [03:56:41]

ప్రైవేట్ (ఒరిజినల్ బై మోతుల్)

83 వ స్థానం - ఆశిష్ రోరనే [06:01:05]

2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

స్టేజ్ 3 స్టాండింగ్స్ (బైక్)

1 వ స్థానం - టోబి ప్రైస్ బోర్ట్ [04:17:56] (రెడ్ బుల్ KTM ఫ్యాక్టరీ టీమ్)

2 వ స్థానం - కెవిన్ బెనావిడెస్ [04:21:51] (మాన్స్టర్ ఎనర్జీ హోండా టీమ్ 2021)

3 వ స్థానం - మాథియాస్ వాక్నర్ [04:23:58] (రెడ్ బుల్ KTM ఫ్యాక్టరీ టీమ్)

MOST READ:లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

స్టేజ్ 3 యొక్క వర్గాలలో విజేతలు

క్వాడ్:

నికోలస్ కావిగ్లియాస్సో (డ్రాగన్ ర్యాలీ టీం)

కారు:

నాజర్ అల్-అట్టియా & మాథ్యూ బామెల్ (టయోటా గజూ రేసింగ్)

లైట్ వెయిట్ వెహికల్ / ఎస్‌ఎస్‌వి

ఫ్రాన్సిస్కో లోపెజ్ కాంటార్డో & జువాన్ పాబ్లో లాట్రాచ్ వినాగ్రే (సౌత్ రేసింగ్ CAN-AM)

ట్రక్:

సియార్హీ విజోవిచ్, పావెల్ హరానిన్ & అంటోన్ జపరోష్చంకా (మాజ్-స్పోర్టోటో)

2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

స్టేజ్ 3 తరువాత జనరల్ స్టాండింగ్స్

హీరో మోటోస్పోర్ట్ ర్యాలీ టీమ్ స్టాండింగ్స్

19 వ స్థానం - జోక్విమ్ రోడ్రిగ్స్

24 వ స్థానం - సెబాస్టియన్ బుహ్లెర్

34 వ స్థానం - సి ఎస్ సంతోష్

షెర్కో ర్యాలీ టీమ్ స్టాండింగ్స్

11 వ స్థానం - లోరెంజో శాంటోలినో

22 వ స్థానం - రూయి గోన్కల్వ్స్

31 వ స్థానం - హరిత్ నోహ్

ప్రైవేట్ (ఒరిజినల్ బై మోతుల్)

84 వ స్థానం - ఆశిష్ రోరనే

2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 3 ఫలితాలు : విజేతలు వీరే

ఓవరాల్ స్టాండింగ్స్ (బైక్)

1 వ స్థానం - స్కైలర్ హోవెస్ (బిఎఎస్ డాకర్ కెటిఎమ్ రేసింగ్ టీమ్)

2 వ స్థానం - జేవియర్ డి సోల్‌ట్రైట్ (హెచ్‌టి ర్యాలీ రైడ్ హుస్క్వర్నా రేసింగ్)

3 వ స్థానం - టోబి ప్రైస్ (రెడ్ బుల్ కెటిఎమ్ ఫ్యాక్టరీ టీమ్)

Most Read Articles

Read more on: #motorsport
English summary
Dakar Rally 2021 Stage 3 Results. Read in Telugu.
Story first published: Wednesday, January 6, 2021, 11:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X