భారత్‌లో కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 విడుదల; ధర & వివరాలు

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా కంపెనీ భారతమార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 6.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ సిబియు మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి చేసుకోబడుతుంది.ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ 2020 నవంబర్ లో ప్రారంభించబడింది. కంపెనీ దీనిని 9999 రూపాయల EMI ఆప్సన్ తో అందుబాటులోకి తెచ్చింది.

భారత్‌లో కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 విడుదల; ధర & వివరాలు

ఈ బైక్‌కు ఇప్పటివరకు 125 బుకింగ్‌లు వచ్చాయని, కావున డెలివరీలు ఈ నెల చివరి నుంచి ప్రారంభించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దీంతో ఈ బైక్ యొక్క టెస్ట్ డ్రైవ్ ఏప్రిల్ చివరి నాటికి డీలర్‌షిప్‌లో ప్రారంభమవుతుంది.

భారత్‌లో కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 విడుదల; ధర & వివరాలు

కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది రౌండ్ ఎల్ఇడి హెడ్‌లైట్, ఎల్ఇడి టెయిల్ లైట్ మరియు ఎల్ఇడి ఇండికేటర్స్ ఇవ్వబడ్డాయి. ఇది సింగల్ పీస్ సీట్ కలిగి ఉండి, ఫ్లోటింగ్ టైల్ తో అందించబడుతుంది. బాడీ కలర్ రేడియేటర్ కౌల్, బాడీ కలర్ ఫోర్క్ ప్రొటెక్టర్ ఈ బైక్‌లో ఇవ్వబడింది.

MOST READ:వాహన ధరలు పెంచిన హోండా మోటార్‌సైకిల్.. కానీ ఆ వెహికల్ ధర మాత్రం తగ్గింది

భారత్‌లో కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 విడుదల; ధర & వివరాలు

ట్రయంఫ్ ట్రైడెంట్ 660 యొక్క మిర్రర్ టియర్‌డ్రాప్ ఆకారంలో ఉంటుంది. ఈ బైక్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఫ్యూయెల్ ట్యాంక్ డ్యూయల్ టోన్లో ఉంచబడింది, కావున ఇది లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్ మిచెలిన్ రోడ్ 5 టైర్లతో ఉంది.

భారత్‌లో కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 విడుదల; ధర & వివరాలు

ట్రయంఫ్ ట్రైడెంట్ 660బైక్ లో 660 సిసి ఇన్లైన్ ట్రిపుల్ మోటార్ కలిగి ఉంది, ఈ ఇంజిన్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ నుండి తీసుకోబడింది. ఈ ఇంజన్ 79.89 బిహెచ్‌పి పవర్ మరియు 64 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ మరియు అసిస్టెడ్ క్లచ్ కలిగి ఉంది.

MOST READ:కొండెక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు.. దేనిపై ఎంతంటే?

భారత్‌లో కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 విడుదల; ధర & వివరాలు

ఈ కొత్త బైక్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందుభాగంలో 310 మిమీ ట్విన్ డిస్క్ మరియు వెనుక భాగంలో 255 మిమీ సింగిల్ డిస్క్ కలిగి ఉంది. దీనితో పాటు, బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఆప్సన్ కూడా ఇవ్వబడింది. ఈ బైక్ 45 యాక్ససరీస్ ఆప్సన్ ని కూడా కలిగి ఉంది.

భారత్‌లో కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 విడుదల; ధర & వివరాలు

ఈ బైక్ టిఎఫ్‌టి డిస్‌ప్లేతో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది, దీనిలో నావిగేషన్, మ్యూజిక్ మరియు గోప్రో కంట్రోల్ వంటివి ఇవ్వబడ్డాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో, బ్లూటూత్ ఫీచర్ కూడా అందించబడింది, తద్వారా బైక్ యొక్క ఫీచర్స్ స్మార్ట్‌ఫోన్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

MOST READ:ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

భారత్‌లో కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 విడుదల; ధర & వివరాలు

ఇది స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, రెండు రైడింగ్ మోడ్‌లు మరియు త్రాటల్ రెస్పాన్స్ కోసం రైడ్-బై-వైర్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌ ఫైర్ బ్లాక్, మాట్టే జెట్ బ్లాక్, సిల్వర్ ఐస్, క్రిస్టల్ వైట్ మరియు డయాబ్లో రెడ్ అనే కలర్ ఆప్సన్లలో లభిస్తాయి.

భారత్‌లో కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 విడుదల; ధర & వివరాలు

ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ కోసం కంపెనీ 16,000 కిమీ లేదా 12 నెలలు మరియు 2 సంవత్సరాల అన్ లిమిటెడ్ మైలేజ్ వారంటీని అందిస్తుంది. ట్రయంఫ్ ట్రైడెంట్ 660 భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ ఆఫర్. మోటారుసైకిల్ దాని సెగ్మెంట్ ప్రత్యర్థులకు దీటుగా నిలబడటానికి అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

Most Read Articles

English summary
Triumph Trident 660 Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X