హోండా యాక్టివా దేశీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలను కైవసం చేసుకున్న స్కూటర్. ఇది అత్యంత నమ్మదగిన మరియు ప్రజాదరణ పొందిన మోడల్. ఇది మంచి ఫీచర్స్ మరియు పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. హోండా యాక్టివా గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.