భారత మార్కెట్లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజర్ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంది. ఈ కారు లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఇందులో ఉన్న రెండు డీజిల్ ఇంజిన్లు మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌లకు జతచేయబడి ఉంటాయి. హ్యుందాయ్ ఆల్కాజర్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.