త్వరపడండి.. హోండా యాక్టివా 125 కొనుగోలుపై రూ. 3,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా ఇటీవల హోండా యాక్టివా 125 స్కూటర్‌ కొనుగోలు చేసేవారికి ఒక అద్భుతమైన ఆఫర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం కొత్త హోండా యాక్టివా 125 స్కూటర్‌ కొనుగోలుపై 3,500 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో లభిస్తుంది.

త్వరపడండి.. హోండా యాక్టివా 125 స్కూటర్ కొనుగోలుపై రూ. 3,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం కొత్త హోండా యాక్టివా 125 స్కూటర్‌ను కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులకు 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. కానీ దీనికి కొన్ని నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. ఈ ఆఫర్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇఎంఐ లావాదేవీలకు మాత్రమే చెల్లుతుంది మరియు కనీస లావాదేవీ విలువ రూ. 40,000 ఉండాలని కంపెనీ తెలిపింది.

త్వరపడండి.. హోండా యాక్టివా 125 స్కూటర్ కొనుగోలుపై రూ. 3,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్

కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి సమీప హోండా మోటార్‌సైకిల్ కంపెనీ డీలర్‌షిప్‌ను సందర్శించాల్సి తెలుసుకోవచ్చు.

త్వరపడండి.. హోండా యాక్టివా 125 స్కూటర్ కొనుగోలుపై రూ. 3,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్

దేశీయ మార్కెట్లో కొత్త హోండా యాక్టివా 125 స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి స్టాండర్డ్, అల్లాయ్ మరియు డీలక్స్ అనే వేరియంట్లు. ఇది స్కూటర్ భారత మార్కెట్లో అత్యధిక అమ్మకాలు చేపట్టిన బైక్ గా ప్రసిద్ధి చెందింది. ఈ స్కూటర్ మంచి మైలేజ్ అందిస్తుంది. కావున మంచి ప్రజాదరణ పొందింది.

త్వరపడండి.. హోండా యాక్టివా 125 స్కూటర్ కొనుగోలుపై రూ. 3,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్

కొత్త హోండా యాక్టివా 125 స్కూటర్‌లో 124 సిసి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజిన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.18 బిహెచ్‌పి శక్తిని మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది అప్డేటెడ్ బిఎస్ 6 ఇంజిన్ కలిగి ఉంటుంది.

త్వరపడండి.. హోండా యాక్టివా 125 స్కూటర్ కొనుగోలుపై రూ. 3,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్

కొత్త హోండా యాక్టివా 125 స్కూటర్‌లో రిఫైన్డ్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ముందు మరియు సైడ్స్ క్రోమ్ ట్రిమ్ మరియు ముందు భాగంలో కొత్త ఆప్రాన్ కూడా ఉన్నాయి. ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

త్వరపడండి.. హోండా యాక్టివా 125 స్కూటర్ కొనుగోలుపై రూ. 3,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్

కొత్త బిఎస్-6 యాక్టివా 125 స్కూటర్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో త్రీ టైప్స్ అడ్జస్టబుల్ స్ప్రింగ్-లోడెడ్ హైడ్రాలిక్ సెటప్ వంటివి ఉన్నాయి. ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎసిజి స్టార్టర్, ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ మరియు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

త్వరపడండి.. హోండా యాక్టివా 125 స్కూటర్ కొనుగోలుపై రూ. 3,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్

హోండా మోటార్‌సైకిల్ సిరీస్‌లో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్లలో బిఎస్-6 హోండా యాక్టివా 125 ఒకటి. కంపెనీ ఇప్పుడు ప్రవేసెట్టిన క్యాష్ బ్యాక్ ఆఫర్ మార్కెట్లో ఈ స్కూటర్ యొక్క అమ్మకాలను పెంచడానికి సహాయపడుతుంది. కానీ ఈ ఆఫర్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Honda Activa 125 Now Offered With A Cashback Of Rs. 3,500. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X