వీడియో రంగంలో దూసుకెళ్తున్న డ్రైవ్ స్పార్క్......

By Vinay

ఆటోమొబైల్ ల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేసే ఆన్ లైన్ పోర్టల్ డ్రైవ్ స్పార్క్ ఇప్పుడు వీడియో రంగంలోనూ దూసుకెళ్తోంది. యూట్యూబ్ లో ఒక ఛానల్ ను ప్రారంభించి, సరికొత్త ఆడి క్యూ3 టెస్ట్ డ్రైవ్ ను గోవాలో చిత్రీకరించి, ఇటీవల అప్ డేట్ చేసింది. అప్ డేట్ చేసిన మూడు రోజుల్లోనే 3400 కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించడం ఆశ్చర్యకరమైన విషయం.

2015 ఆడి క్యూ3 ఫీచర్స్, ధర, ఇంజన్ స్పెసిఫికేషన్స్, తదితర విషయాలను వివరిస్తూ ఈ విడియో సాగుతుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంగ్లీష్ లో మాత్రం చిత్రీకరించినప్పటికీ, త్వరలో మరిన్ని ప్రాంతీయ భాషల్లో తీసేందుకు డ్రైవ్ స్పార్క్ సన్నాహాలు చేస్తోంది.

వీడియో చివర్లో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ఆల్వేస్ సీట్ బెల్టన్ను ధరియిసి అంటూ పలు ప్రాంతీయ భాషల్లో డ్రైవ్ స్పార్క్ ఛీఫ్ ఎడిటర్ జోబో కురువిల్ల చేసిన వ్యాఖ్యానం పలువురిని ఆకట్టుకుంటోంది. మా వీడియోను వీక్షించండి, లైక్ చేయండి, సబ్ స్క్రైబ్ చేయండి.ఆదరించండి....

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......

More from DriveSpark

Article Published On: Monday, June 29, 2015, 13:02 [IST]
English summary
Here is the Audi Q3 test drive video review.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+