భారత్‌లో లభిస్తున్న బెస్ట్ కాంపాక్ట్ సెడాన్: కంపారిజన్

By Ravi

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేసే ధరకు ఓ మంచి సెడాన్‌ను కోరుకునే కస్టమర్ల కోసం, కార్ కంపెనీలు ఇప్పుడు కాంపాక్ట్ సెడాన్లను (కారు మొత్తం పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువ ఉండే సెడాన్ కార్లను) తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు కాంపాక్ట్ సెడాన్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అవి:

1. మారుతి స్విఫ్ట్ డిజైర్
2. హోండా అమేజ్
3. హ్యుందాయ్ ఎక్సెంట్
4. టాటా జెస్ట్

మరి ఈ నాలుగు కాంపాక్ట్ సెడాన్ల విశిష్టతలు ఏంటి, వీటిలోని కీలక ఫీచర్లు ఏంటి, ఇందులో ఏది బెస్ట్ తదితర అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

మైలేజ్ - పెట్రోల్

మైలేజ్ - పెట్రోల్

టాటా జెస్ట్ - 17.6 కెఎంపిఎల్

స్విఫ్ట్ డిజైర్ - 20.85 కెఎంపిఎల్

హ్యుందాయ్ ఎక్సెంట్ - 19.2 కెఎంపిఎల్

హోండా అమేజ్ - 18.0 కెఎంపిఎల్

(ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్)

మైలేజ్ - డీజిల్

మైలేజ్ - డీజిల్

టాటా జెస్ట్ - 23.0 కెఎంపిఎల్

స్విఫ్ట్ డిజైర్ - 26.59 కెఎంపిఎల్

హ్యుందాయ్ ఎక్సెంట్ - 24.4 కెఎంపిఎల్

హోండా అమేజ్ - 25.8 కెఎంపిఎల్

(ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్)

బూట్ స్పేస్

బూట్ స్పేస్

టాటా జెస్ట్ - 360 లీటర్లు

స్విఫ్ట్ డిజైర్ - 316 లీటర్లు

హ్యుందాయ్ ఎక్సెంట్ - 407 లీటర్లు

హోండా అమేజ్ - 400 లీటర్లు

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ

టాటా జెస్ట్ - 44 లీటర్లు

స్విఫ్ట్ డిజైర్ - 42 లీటర్లు

హ్యుందాయ్ ఎక్సెంట్ - 43 లీటర్లు

హోండా అమేజ్ - 35 లీటర్లు

వీల్‌బేస్

వీల్‌బేస్

టాటా జెస్ట్ - 2470 మి.మీ.

స్విఫ్ట్ డిజైర్ - 2430 మి.మీ.

హ్యుందాయ్ ఎక్సెంట్ - 2425 మి.మీ.

హోండా అమేజ్ - 2405 మి.మీ.

గ్రౌండ్ క్లియరెన్స్

గ్రౌండ్ క్లియరెన్స్

టాటా జెస్ట్ - 165 మి.మీ.

స్విఫ్ట్ డిజైర్ - 170 మి.మీ.

హ్యుందాయ్ ఎక్సెంట్ - 165 మి.మీ.

హోండా అమేజ్ - 165 మి.మీ.

ఫీచర్లు

ఫీచర్లు

టాటా జెస్ట్ - పవర్ స్టీరింగ్, ఏసి, రియర్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్

స్విఫ్ట్ డిజైర్ - పవర్ స్టీరింగ్, ఏసి

హ్యుందాయ్ ఎక్సెంట్ - పవర్ స్టీరింగ్, ఏసి, రియర్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్

హోండా అమేజ్ - పవర్ స్టీరింగ్, ఏసి, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్

ఇంజన్ - పెట్రోల్

ఇంజన్ - పెట్రోల్

టాటా జెస్ట్ - 1.2 లీ. [పవర్: 89 బిహెచ్‌పి; టార్క్: 140 ఎన్ఎమ్]

స్విఫ్ట్ డిజైర్ - 1.2 లీ. [పవర్: 83 బిహెచ్‌పి; టార్క్: 115 ఎన్ఎమ్]

హ్యుందాయ్ ఎక్సెంట్ - 1.2 లీ. [పవర్: 81 బిహెచ్‌పి; టార్క్: 114 ఎన్ఎమ్]

హోండా అమేజ్ - 1.2 లీ. [పవర్: 86 బిహెచ్‌పి; టార్క్: 109 ఎన్ఎమ్]

ఇంజన్ - డీజిల్

ఇంజన్ - డీజిల్

టాటా జెస్ట్ - 1.3 లీ. [పవర్: 74 బిహెచ్‌పి; టార్క్: 190 ఎన్ఎమ్]

స్విఫ్ట్ డిజైర్ - 1.3 లీ. [పవర్: 74 బిహెచ్‌పి; టార్క్: 190 ఎన్ఎమ్]

హ్యుందాయ్ ఎక్సెంట్ - 1.1 లీ. [పవర్: 71 బిహెచ్‌పి; టార్క్: 180 ఎన్ఎమ్]

హోండా అమేజ్ - 1.5 లీ. [పవర్: 98 బిహెచ్‌పి; టార్క్: 200 ఎన్ఎమ్]

బేస్ వేరియంట్ల ధరలు (పెట్రోల్, డీజిల్)

బేస్ వేరియంట్ల ధరలు (పెట్రోల్, డీజిల్)

టాటా జెస్ట్

పెట్రోల్ - రూ.5.30 లక్షలు

డీజిల్ - రూ.6.49 లక్షలు

స్విఫ్ట్ డిజైర్

పెట్రోల్ - రూ.5.73 లక్షలు

డీజిల్ - రూ.7.01 లక్షలు

హ్యుందాయ్ ఎక్సెంట్

పెట్రోల్ - రూ.5.77 లక్షలు

డీజిల్ - రూ.6.83 లక్షలు

హోండా అమేజ్

పెట్రోల్ - రూ.6.03 లక్షలు

డీజిల్ - రూ.7.29 లక్షలు

వారంటీ

వారంటీ

టాటా జెస్ట్ - 3 ఏళ్లు / 1,00,000 కి.మీ.

స్విఫ్ట్ డిజైర్ - 2 ఏళ్లు / 40,000 కి.మీ.

హ్యుందాయ్ ఎక్సెంట్ - 2 ఏళ్లు / అపరిమిత కి.మీ.

హోండా అమేజ్ - 2 ఏళ్లు / 40,000 కి.మీ.

ఏది ఎందులో బెస్ట్?

ఏది ఎందులో బెస్ట్?

ఇంటీరియర్ స్పేస్, సరసమైన ధర, మోడ్రన్ డిజైన్‌లో టాటా జెస్ట్ బెస్ట్.

మైలేజ్, సర్వీస్ నెట్‌వర్క్, మెయింటినెన్స్ విషయాల్లో మారుతి స్విఫ్ట్ డిజైర్ బెస్ట్.

అత్యంత విశ్వసనీయమైన ఇంజన్, అధిక బూట్ స్పేస్ విషయాల్లో హోండా అమేజ్ బెస్ట్.

మోడ్రన్ డిజైన్, లగ్జరీ ఇంటీరియర్స్, రిచ్ ఫీచర్స్‌లో హ్యుందాయ్ ఎక్సెంట్ బెస్ట్.

ఏది బెస్ట్?

ఏది బెస్ట్?

ఈ సెగ్మెంట్లో ఇతర మోడళ్లతో పోల్చుకుంటే బేస్ మోడల్ హోండా అమేజ్ వేరియంట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో ఆల్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి కాబట్టి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

అయితే, సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ని, బ్రాండ్ రియలబిలిటీని పరిగణలోకి తీసుకునే వారు మారుతి స్విఫ్ట్ డిజైర్‌ను ఎంచుకోవచ్చు.

పుష్ బటన్ స్టార్ట్, బెస్ట్ ఇన్ క్లాస్ ఇంటీరియర్స్, మోడ్రన్ డిజైన్‌ను కోరుకునే వారు హ్యుందాయ్ ఎక్సెంట్‌ను ఎంచుకోవచ్చు.

వాల్యూ ఫర్ మనీని కోరుకునే వారు టాటా జెస్ట్‌ను ఎంచకోవచ్చు.

తుది నిర్ణయం మీదే..!

తుది నిర్ణయం మీదే..!

ఈ నాలుగు కాంపాక్ట్ సెడాన్లు కూడా విభిన్న రకాల విశిష్టతలను కలిగి ఉన్నాయి. ఒక్కో కారు ఒక్కో రకమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. కస్టమర్లు తమ బడ్జెట్, ఫీచర్లు, ప్రాధాన్యతలను బట్టి ఇందులో బెస్ట్ మోడల్‌ను ఎంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 24, 2015, 12:07 [IST]
English summary
We compare the best Compact Sedans available in India. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+