క్రెటా కారును ఎంచుకోవడానికి ఉపయోగపడే: క్రెటా ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యువి అంటే హ్యుందాయ్ క్రెటా అని టక్కున చెప్పవచ్చు. భారీ స్థాయిలో దీనిని భారతీయులు ఎంచుకుంటున్నారు అని గుడ్డిగా మీరు ఎంచుకునేరు. ఎందుకంటే ఎంతటి బెస్ట్ సెల్లింగ్ కారు లేదా ఎస్‌యువి అయినా కొన్ని ప్రతి కూలతలు మరియు ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
Also Read: క్షణంలో శత్రువుల మీద దాడి చేసే భారతదేశపు రహస్య ఆయుధం 'కాళీ'
కాబట్టి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అమ్మకాలు సాధిస్తున్న హ్యుందాయ్ క్రెటా యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు గురించి తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం ఈ శీర్షికను పూర్తిగా చదివేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

ప్రతి కూలతలు:
ఎంతటి గొప్ప వారికి అయినా కొన్న వీక్‌నెస్‌లు ఉంటాయి. అలాగే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో భారీ స్థాయిలో అమ్మకాలు సాధిస్తున్న క్రెటాలో కూడా కొన్ని ప్రతి కూలతలు ఉన్నాయి. మీరు వీటిని గమనించి ఉండరు అయినప్పటికీ వీటిని చదివేటప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. తరువాత స్లైడర్ల ద్వారా క్రెటాలోని ప్రతి కూలతలను కేటగిరీల వారిగా అందివ్వడం జరిగింది.

క్రెటాలోని లేని ఫీచర్లు
- ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్
- మూడవ వరుసలో సీట్లు ఇవ్వకపోవడం
- బాహ్యపు అద్దాలను ఆటోమేటిక్‌గా ముడిచే సౌకర్యం మరియు
- లోపలి వైపున గల రియర్ వ్యూవ్ మిర్రర్‌ను ఆటోమేటిక్‌గా అడ్జెస్ట్ చేసుకోలేకపోవడం
- ఎత్తును సరిచేసుకునే సీట్ బెల్ట్
- డ్రైవర్ ముంజేతి విశ్రాంతిని కలిగించే ఆర్మ్‌రెస్ట్ అడ్జెస్ట్ చేసుకోలేకపోవడం
- కూల్డ్ గ్లూవ్ బాక్స్
- సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో లేవు
- ఎస్‌యువిల పరంగా ఉండాల్సిన అతి ముఖ్యమైన ఫీచర్లు భద్రతకు సంభందించినవి మరియు పనితీరుకు సంభందించివి
- అచ్చం ఇలాంటి ఫీచర్లును కలిగి వెర్నా కారు అందించే పికప్ ఇందులో లేకపోవడం
- ఆటోమేటికి వేరియంట్ కొంచెం నిదానంగా స్పందిస్తుంది.
- క్రూయిజ్ కంట్రోల్ - ధరకు తగ్గట్లుగా లేకపోవడం
- ఆరు ఎయిర్ బ్యాగులు - కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే కలవు
- స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఫీచర్
- చైల్డ్ లాక్ వెనుక డోర్‌కు మాత్రమే కలదు.
- ఇంటీరియర్- ఈ సెగ్మెంట్లో బెస్ట్ డిజైన్ గల డ్యాష్ బోర్డ్
- కార్నరింగ్ లైట్లు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి
- శక్తివంతమైన ప్రొజెక్టర్ లైట్లు
- ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే హెడ్ ల్యాంప్స్
- ఆడియో మరియు వీడియో న్యావిగేషన్ సిస్టమ్‌లో నైట్ మోడ్ కలదు
- ఉత్తమమైన ఇంజన్ ఆప్షన్లు- 1.6-లీటర్ మరియు 1.4-లీటర్ (డీజల్ మరియు పెట్రోల్) అదేవిదంగా 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉండటం.
- క్రెటా యొక్క పోటీదారులతో పోల్చితే ఇది ఎంతో ఉత్తమమైన ఆటోమేటిక్ వేరియంట్
- శక్తివంతమైన పెట్రోల్ వేరియంట్- ఎందుకంటే ఎస్‌యువిలలో దీనికి పోటి వచ్చే వాటిలో ఎందులో కూడా శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ లేకపోవడం
- హిల్ స్టార్ట్ మరియు హిల్ అసిస్ట్ కంట్రోల్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- అన్నింటి కన్నా క్రెటాలోని ముఖ్యమైన అంశం డిజైన్. ఎస్‌యువిలలో ఎక్కువ మంది డిజైన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
- ఫ్లూయిడిక్ డిజైన్ - బోల్డ్ మరియు కమాండింగ్
- మూడు స్లాట్లు గల ఫ్రంట్ క్రోమ్ గ్రిల్
- సౌకర్యాన్ని మరియు స్టోరేజ్‌ని దృష్టిలో ఉంచుకుని చేసిన డిజైన్
- డ్రైవర్ డోర్ సెన్సార్ - కీ ప్రెస్ చేయకుండానే లోనికి ఎంటర్ కావచ్చు
- రివర్స్ కెమెరా - రివర్స్ పార్కింగ్ కెమెరాను ఐదవ డోరు మీద గల క్రోమ్ స్ట్రిప్ క్రిందగా దీనిని అమర్చారు.
- ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇవ్వగల 8 డీజల్ కార్లు
- టాటా టియాగో కొనాలనుకుంటున్నారా ? టియాగో యొక్క ప్రతికూలతలు మరియు ప్రయోజనాలు
- 20,000 లు దాటిన మారుతి వితారా బ్రిజా బుకింగ్స్


పనితీరు మరియు భద్రతకు సంభందించిన ఫీచర్లు

భద్రతకు సంభందించిన ఫీచర్లు

ప్రయోజనాలు
హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువిలోని ప్రయోజనాలతో పోల్చితో ప్రతికూలతలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. ఇంతవరకు క్రెటాకు చెందిన ప్రతి కూలతలు చూశారు కదా, ఇప్పుడు క్రెటాలోని ప్రయోజనాలు చూద్దాం రండి.

ఫీచర్ల పరంగా క్రెటాలోని ప్రయోజనాలు

పనితీరు పరంగా ప్రయోజనాలు

భద్రత పరమైన ప్రయోజనాలు

డిజైన్

డిజైన్

తీర్పు
హ్యుందాయ్ మోటార్స్ ఇందులో అతి ముఖ్యమైన ఆల్ వీల్ డ్రైవ్ మరియు అన్నింటిలో ఎయిర్ బ్యాగులను ఇవ్వలేకపోయింది. అయినప్పటికీ దీని ధరకు తగ్గ ఫీచర్లతో మరియు ఎస్‌యువిల పరంగా అత్భుతమైన డిజైన్‌లతో అన్నింటి కన్నా ముందు ఉంది. కాబట్టి ఇందులో అప్రయోజనాల కన్నా ఉన్న ప్రయోజనాలకు ఓటేసి దీనిని ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. ఈ కథనం పట్ల మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications








