మహీంద్రా కెవియు1OO విమర్శ: ఇంజన్, మైలేజ్, ఫీచర్ల కోసం...
మహీంద్రా అండ్ మహీంద్రా మోటార్స్ వారు ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి తమ తొమ్మిదవ ఉత్పత్తిగా కెయువి1OO యస్‌యువి ని విడుదల చేశారు.
కెయువి1OO ఎస్‌యువి కారు ఎంతో మంది ఎదురు చూశారు. అయితే మహీంద్రా వారు ఈ యస్‌యువిని మార్కెట్లోకి విడుదల చేశారు. మరి ఇందులో ఉన్న ప్రత్యేక ఏమిటి..? మహీంద్రా అంటేనే కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. అయితే ఇందులో కూడా కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. క్రింద గల కథనంలో మహీంద్రా కెయువి1OO ఎస్‌యువి కారులో పూర్తి వివరాలు (కంప్లీట్ రివ్యూ) కలదు.

బెస్ట్ ఇన్ క్లాస్:
- మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ
- డీజల్ ఇంజన్
- ఎకో మరియు పవర్ మోడ్ డ్రైవ్
- డీజల్ ఇంజన్ మైలేజ్ 25.32 కిలో మీటర్లు
- పగటి పూట వెలిగే లైట్లు
- డ్రైవర్ సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం
- ముందు మరియు వెనుకవైపున ముంజేతులను పెట్టుకునే సపోర్ట్‌లు
- టీ మరియు జ్యూస్ కప్పులను పెట్టుకునేందుకు కప్ హోల్డర్లు
- నాలుగు పవర్ విండోలు
- గ్లూవ్ బాక్స్‌లు
- మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్
- 243-లీటర్ల కెపాసిటి గల బూట్ స్పేస్
- ఫాలో మి హోమ్ హెడ్ ల్యాంప్స్
- ఇందులో 6-స్పీకర్లు గల ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్
- బ్లూటూత్ కనెక్టివిటి
- ఎయుఎక్స్ మరియు యుఎస్‌బి కనెక్టివిటి
- ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
- కె2 (6-సీట్లు): 5,33,978
- కె2 ప్లస్ (6-సీట్లు): 5,56,369
- కె4 (5-సీట్లు): 5,69,600
- కె4 (6-సీట్లు): 5,74,689
- కె4 ప్లస్ (5-సీట్లు): 5,91,991
- కె4 ప్లస్ (6-సీట్లు): 5,97,080
- కె6 (5-సీట్లు): 6,34,738
- కె6 (6-సీట్లు): 6,39,827
- కె6 ప్లస్ (5-సీట్లు): 6,57,129
- కె6 ప్లస్ (6-సీట్లు): 6,62,218
- కె8 (5-సీట్లు): 6,90,716
- కె8 (6-సీట్లు): 6,95,805
- కె2 (6-సీట్లు): 4,52,556
- కె2 ప్లస్ (6-సీట్లు): 4,74,947
- కె4 (5-సీట్లు): 4,88,178
- కె4 (6-సీట్లు): 4,93,267
- కె4 ప్లస్ (5-సీట్లు): 5,10,569
- కె4 ప్లస్ (6-సీట్లు): 5,15,658
- కె6 (5-సీట్లు): 5,48,227
- కె6 (6-సీట్లు): 5,53,316
- కె6 ప్లస్ (5-సీట్లు): 5,70,618
- కె6 ప్లస్ (6-సీట్లు): 5,75,707
- కె8 (5-సీట్లు): 6,04,205
- కె8 (6-సీట్లు): 6,09,293
- పెట్రోల్: mFALCON< G80
- ఇంజన్ సామర్థ్యం: 1198 సీసీ
- అత్యధిక పవర్: 82(61) bhp(kw)@5500 rpm
- గరిష్ఠ టార్క్: 115@3500-3600 Nm@rpm
- డీజల్: mRALCON, D75
- ఇంజన్ సామర్థ్యం:1198సీసీ
- అత్యధిక పవర్: 77(57) bhp(kw)@3750 rpm
- గరిష్ఠ టార్క్: 190 @1750-2250 Nm@rpm
- డీజల్ ఇంజన్: 25.32 కిలో మీటర్లు( ఫస్ట్ ఇన్ క్లాస్)
- పెట్రోల్ ఇంజన్: 18.15 కిలో మీటర్లు
- విశాలమైన ఇంటీరియర్
- ఆరు మరియు ఐదు సీటింగ్ సామర్థ్యం
- ఎస్‌యువి శైలి గల డిజైన్
- సన్‌గ్లాస్ ప్రేరేపిత హెడ్ ల్యాంప్స్
- క్రోమ్‌పూత గల సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్
- డ్యూయల్ టోన్ బంపర్
- సైడ్ డోర్ మరియు వీల్ ఆర్క్‌నకు గల క్లాడింగ్
- క్రోమ్ పూత పూయబడిన డైనమిక్ ఫాగ్ ల్యాంప్స్
- స్పైడర్ డిజైన్ అల్లాయ్ వీల్స్
- అందమైన రూఫ్ లైన్
- క్రియాత్మకమైన రియర్ స్పాయిలర్
- డబుల్ బ్యారెల్ టెయిల్ ల్యాంప్స్
- వెనుక డోర్ కు ఎత్తులో అందించిన హ్యాండిల్
- డ్యూయల్ టోన్ బంపర్
- సైడ్ డోర్ మరియు వీల్ ఆర్క్‌నకు గల క్లాడింగ్
- క్రోమ్ పూత పూయబడిన డైనమిక్ ఫాగ్ ల్యాంప్స్
- స్పైడర్ డిజైన్ అల్లాయ్ వీల్స్
- ఫిరి ఆరెంజ్
- డాజ్లింగ్ సిల్వర్
- పియర్ల్ వైట్
- మిడ్‌నైట్ బ్లాక్
- ఫ్ల్యాంబోయెంట్ రెడ్
- అక్వా మెరైన్
- డిజైనర్ గ్రే
- టాటా మోటార్స్ వారి భవిషత్యును మార్చే టాటా జికా కారు గురించి పూర్తి వివరాలు.

భద్రత
మహీంద్రా కెయువి1OO కారులో స్టాండర్డ్ యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్పీడ్ సెన్సింగ్ ఆటోమేటిక్ డోర్ లాక్, డ్యూయల్ రియర్ ఫాగ్ ల్యాంప్స్ మరియు అత్యవసర సమయంలో బ్రేక్స్ ఉపయోగించినపుడు వేలిగే ఆటోమేటిక్ హజార్డ్ లైట్లు ఇందులో కలవు.

టాప్ ఎండ్ వేరియంట్
టాప్ ఎండ్ వేరియంట్లో వీటితో పాటు రెండు ఎయిర్ బ్యాగులు మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు కలవు అయితే 2017 సంవత్సరానికి ఇది మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో మన ముందుకు మళ్లీ రానుంది.

డిజైన్
కెయువి1OO డిజైన్ మహీంద్రా వారి తొమ్మిది మోడళ్లలో ఒక అత్భుతం అని చెప్పవచ్చు. ఎత్తుగా ఉండే ఈ కెయువి1OO ఎస్‌యువి కారు బాడీ మొత్తం కండలు తిరిగిన మస్కలర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది చూడటానికి చిన్న ఎస్‌యువిలా కనిపించినప్పటికి ఇందులో లగ్జరీని తలపించే ఫీచర్లు ఎన్నో ఉన్నాయి.

సౌకర్యాలు మరియు అనుకూలతలు

సౌకర్యాలు మరియు అనుకూలతలు

మల్టీ మీడియా:

డీజల్ వేరియంట్లు:


డీజల్ వేరియంట్లు:

పెట్రోల్ వేరియంట్ ధరలు:


పెట్రోల్ వేరియంట్ ధరలు:

అత్యాధునిక ఇంజన్:

అత్యాధునిక ఇంజన్ :

ఇంధన సామర్థ్యం (మైలేజ్):

సీటింగ్ సామర్థ్యం :
మహీంద్రా అండ్ మహీంద్రా మోటార్స్ వారి కెయువి1OO ఎస్‌యువి కారు ఐదు మరియు ఆరు మంది సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. మహీంద్రా వారు ఈ కెయువి1OO కారును 12 విభిన్ని మోడళ్లలో అమ్మకాలకు సిద్దం చేశారు.

విశిష్ఠతలు:

విశిష్ఠతలు:

విశిష్ఠతలు

విశిష్ఠతలు:

లభించు రంగులు:
మహీంద్రా కెయువి కెయువి1OO ఏడు విభిన్న రంగుల్లో లభించును

ఫ్లిప్‌కార్ట్ ద్వారా:
మహీంద్రా వారు వినియోగదారులకు మరొక ఫీచర్‌ను కల్పించారు. మహీంద్రా కెయువి1OO కారును ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంచారు.

కెయువి1OO అనగా...?
k అనగా Kool అని యువి అనగా యుటిలిటి వెహికల్ అని సంభోదిస్తారు. 1 మరియు OO ను సున్నాలుగా కాకుండా డబల్ ఓహ్ ( Double oh) అని సంభోదిస్తారు.



Click it and Unblock the Notifications








