రూ.5 లక్షలకు దిగువన లభించే టాప్ 5 పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్స్

By Ravi

మీరు మొదటి సారిగా కారును కొనుగోలు చేస్తున్నారా..? లేక పెట్రోల్ కారు కొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారా.. ప్రస్తుతం మార్కెట్లో అనేక కొత్త రకాల కార్లు అందుబాటులోకి వచ్చాయి. రూ.5 లక్షల దిగువన పలు పెట్రోల్ కార్లు అందుబాటులో ఉన్నాయి.

ఈనాటి మన కథనంలో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవల్ పెట్రోల్ కార్లలో రూ.5 లక్షలకు దిగువన (బేస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరల ఆధారంగా) లభించే టాప్ 5 పెట్రోల్ కార్ల గురించి, వాటి ఇంజన్ వివరాల గురించి తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

5. నిస్సాన్ మైక్రా యాక్టివ్

5. నిస్సాన్ మైక్రా యాక్టివ్

  • ప్రారంభ ధర: రూ.4.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
  • ఏఆర్ఏఐ మైలేజ్: 19.49 కెఎంపిఎల్
  • రూ.5 లక్షలకు దిగువన లభించే టాప్ 5 పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్స్

    నిస్సాన్ మైక్రా యాక్టివ్ కారులో 1198సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

    4. హ్యుందాయ్ ఐ10

    4. హ్యుందాయ్ ఐ10

    • ప్రారంభ ధర: రూ.3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
    • ఏఆర్ఏఐ మైలేజ్: 19.81 కెఎంపిఎల్
    • రూ.5 లక్షలకు దిగువన లభించే టాప్ 5 పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్స్

      హ్యుందాయ్ ఐ10 కారులో 1086సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 68 బిహెచ్‌పిల శక్తిని, 99 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

      3. మారుతి సెలెరియో

      3. మారుతి సెలెరియో

      • ప్రారంభ ధర: రూ.3.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
      • ఏఆర్ఏఐ మైలేజ్: 23.1 కెఎంపిఎల్
      • రూ.5 లక్షలకు దిగువన లభించే టాప్ 5 పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్స్

        మారుతి సెలెరియో కారులో 998సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

        2. మారుతి సుజుకి ఆల్టో కె10

        2. మారుతి సుజుకి ఆల్టో కె10

        • ప్రారంభ ధర: రూ.3.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
        • ఏఆర్ఏఐ మైలేజ్: 24.07 కెఎంపిఎల్
        • రూ.5 లక్షలకు దిగువన లభించే టాప్ 5 పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్స్

          ఆల్టో కె10 కారులో 998సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కూడా అందుబాటులో ఉంది.

          1. డాట్సన్ గో

          1. డాట్సన్ గో

          • ప్రారంభ ధర: రూ.3.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
          • ఏఆర్ఏఐ మైలేజ్: 20.63 కెఎంపిఎల్
          • రూ.5 లక్షలకు దిగువన లభించే టాప్ 5 పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్స్

            డాట్సన్ గో కారులో 1198సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 26, 2015, 12:58 [IST]
English summary
Planing to buy a petrol Hatchback below INR 5 lakhs? Here in our list is top 5 small cars one can buy for under INR 5 lakhs:
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+