ఇన్నోవా క్రిస్టాను ఇష్టపడేవారి కోసం మాత్రమే: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శను చదవండి

By Anil

ఇన్నోవా(Innova) అనే పదం ఇంగ్లీష్‌లోని ఇన్నోవేషన్ (Innovation) అనే పదం నుండి సేకరించారు. మార్పుకు మలిపేరుగా చెప్పకునేలా ఉండాలి అనే ఉద్దేశ్యంతో టయోటా 2005 లో క్వాలీస్ వాహనానికి నూతనత్వ జోడంచి ఇన్నవోగా ప్రవేశపెట్టింది. దాదాపుగా దశాబ్దం పాటు కొనసాగిన ఇన్నోవా ఇన్నోవేషన్ పేరుతో ఇప్పుడు మరిన్ని నూతన సొగసుల మేళవింపుతో టయోటా ఇన్నోవా క్రిస్టాగా మన ముందుకు వచ్చింది.

గడిచిన దశాబ్ద కాలంలో సుమారుగా 16 లక్షల ఇన్నోవా వాహనాలు అమ్ముడుపోయాయి. దీంతో భారతదేశపు ఉత్తమ ప్రజారవాణా వాహనంగా పేరుగాంచింది. అయితే నూతన ఇన్నోవా అయిన 2016 టయోటా ఇన్నోవా క్రిస్టా మీద డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో

డిజైన్

డిజైన్

టయోటా మోటార్స్ సాధారణ ఇన్నోవా కన్నా ఈ ఇన్నోవా క్రిస్టాను డిజైన్ పరంగా ఒక మెట్టు ఎక్కువగానే డిజైన్ చేశారు. ముందు వైపు సరికొత్త ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, టర్న్ సిగ్నల్స్ మరియు ఈ రెండింటికి క్రింది వైపున మంచులో వెలిగే ఫాగ్ ల్యాంప్స్‌ను అందించారు.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

రెండు వైపులా ఉన్న హెడ్ లైట్లకు మరియు క్రింది వైపున బంపర్ మధ్య బాగాలలో రెండు వరుసలలో ఉన్న క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ అలాగే ఇంజన్‌ను కప్పి ఉంచిన మలచబడిన రీతిలో డిజైన్ చేయబడిన బ్యానెట్ వంటివి ఎన్నో దీని మార్పులలో భాగం అయ్యాయి.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

టయోటా ఇన్నోవాకు కొనసాగింపుగా క్రిస్టా వాహనం డిజైన్ పరంగా అధిక మార్పులతో పాటు ఎమ్‌పివి వాహనాలకు ఆమోదయోగ్యమైన రీతిలో డిజైన్ చేయబడింది.

వెనుక వైపు డిజైన్

వెనుక వైపు డిజైన్

టయోటా మోటార్స్ ఇన్నోవా క్రిస్టా వెనుక వైపున మన కన్నులను కట్టిపడేసే విధంగా బోల్డ్‌గా డిజైన్ చేశారు. అన్నింటికి మించి వెనుక వైపున టర్న్, బ్రేక్ మరియు రివర్స్ గేర్ వంటి వాటికి చెందిన లైట్లును ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

అంతే కాకుండా టయోటా మునుపటి ఇన్నోవాలోని కొన్నింటిని పూర్తిగా తొలగించి నయా క్రిస్టాను విలక్షణమైన అంశాలతో డిజైన్ చేసింది. అందులో మారిన రూఫ్ లైన్ డిజైన్ మరియు అద్దాల డిజైన్ తీరు మనకు స్పష్టం చేస్తుంది.

ఇంటీరియర్

ఇంటీరియర్

ఇంటీరియర్‌లో మునుపటి ఇన్నోవాతో పోల్చుకుంటే మరింతి ఆనందదాయకంగా, సౌకర్యవంతంగా మరియు విలాసవంతమైన వాతావరణాన్ని కల్పించింది ఇన్నోవా. ఇందులోకి ప్రవేశించిన తరువాత మీ కొత్త అనుభవం ఎదురుకావడం ఖచ్చితం.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

లెథర్ తొడుగులతో అలంకరించబడిన నాలుగు స్పోక్స్ గల స్టీరింగ్ వీల్, డ్యాష్ బోర్డ్ మరియు విలాసవంతమైన అధునాతన లగ్జరీ సొబగులు ఇందులో కల్పించారు. ఇంటీరియర్‌ను పాత ఇన్నోవాతో పోల్చితే ఇందులో ఉన్న మార్పులు తెలుస్తాయి.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

ఇస్ట్రుమెంట్ ప్యానల్‌కు చుట్టు వైపులా వాతావరణ నియంత్రికలు ఉంటాయి. వీటిని సరైన ఎత్తులో ప్రయాణికులకు చల్లదనాన్ని చేర్చేవిధంగా అమర్చారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండియన్స్ ‌కు ఈ అంశం ఎంతో అవసరం ఎందుకంటే రానున్న కాలంలో వాతావరణం మరింత వేడి కానుంది.

ఆడియో కంట్రోల్స్

ఆడియో కంట్రోల్స్

వాహనంలోని అందరిని అలరించే విధంగా ఇందులో ఆడియో సిస్టమ్ కలదు. తాకే తెర ద్వారా దీనిని ఆపరేట్ చేయవచ్చు.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

ఇంటీరియర్ నలుమూలలకు ఎక్కువ నాణ్యత గల లైటింగ్ కల్పించేందుకు క్రిస్టా వాహనంలో ఆంగ్లపు యు-ఆకారంలో ఉన్న ఎల్‌ఇడి లైట్లు గల లైటింగ్ వ్యవస్థను అందించింది.

సీటింగ్

సీటింగ్

ఎమ్‌పివి వాహనాలలో సీటింగ్ సామర్థ్యం కోసం మూడవ వరుసలో సీటింగ్‌ను కల్పిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న అన్ని వాహనాలలో కూడా మొదటి మరియు రెండవ వరుసలో ప్రయాణించే వారి కన్నా మూడవ వరుసలో ప్రయాణించే వారు ఎక్కువ అసౌకర్యానికి గురవుతారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని టయోటా సంస్థ అన్ని వరుసలలో ప్రయాణించే వారికి సౌకర్యంతమైన ప్రయాణాన్ని కల్పించే విధంగా డిజైన్ చేశారు.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

సున్నితమైన ప్రయాణాన్ని కల్పించడానికి ఇందులో అధునాతమైన లెథర్ సీట్లను అందించారు. ఇందులో ప్రయాణిస్తే, లగ్జరీ కార్లలో ఉన్న సీట్లను పోటీగా తలపించే విధంగా ఉన్నాయనే అంచనాకు వస్తారు. మా బృందం చేసిన పరీక్షల్లో సీట్లు అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు తెలిసింది.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

క్రిస్టాలోని రెండవ వరుసలో ప్రయాణించే వారి కోసం సీట్ బ్యాక్ (స్టోరేజ్ అవకాశం) అందించారు. ఇందులో ఆహార పదార్థాలు మరియు ల్యాప్‌ట్యాప్ వంటి వాటిని స్టోర్ చేసుకోవచ్చు. గరిష్టంగా 10 కిలోల వరకు ఇందులో నిల్వ ఉంచుకునే వెసులుబాటు ఉంది.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

ప్రయాణ సమయంలో ఎక్కువ దాహంగా ఉన్న వారికి క్రిస్టా వాహనం ఒక వరం అని చెప్పవచ్చు. ఇందులో సుమారుగా 20 ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను నిల్వ ఉంచుకునే అవకాశాన్ని కల్పించారు. ముందు మరియు వెనుక వైపున ఉన్న మొత్త అన్ని డోర్ల వద్ద కూడా కనీసం మూడు ఒక లీటర్ సామర్థ్యం గల బాటిళ్లను అమర్చుకునేందుకు గాను ప్రత్యేక స్లాట్లను డిజైన్ చేశారు.

రైడింగ్ సౌలభ్యం

రైడింగ్ సౌలభ్యం

దీనిలో రైడింగ్ నాణ్యత ఇన్నోవాతో పోల్చితే క్రిస్టావాలో ఎంతో మెరుగుపడింది. అదుపులు మరియు కుదుపులకు ఏ మాత్రం అవకాశం లేదు. దూర ప్రాంతా ప్రయాణాలలో దీని రైడింగ్ నాణ్యత అత్భుతం అని చెప్పవచ్చు.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

ఇంజన్ పరంగా చూస్తే ఇందులో 2.4-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ఇందులోని 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్పాన్స్‌మిషన్ ద్వారా వాహనాన్ని 1500 నుండి 2,500 ఆర్‌పిఎమ్ గల ఇంజన్ వేగంతో వాహనాన్ని నడిపితే సుమారుగా 343 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి అవుతుంది.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

అంతే కాకుండా 2.8-లీటర్ ఇంజన్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ ఉన్న క్రిస్టాను నడపడం ఎంతో సరదాగా ఉంటుంది. ఎందుకంటే మన గేర్లు మార్చకుండా దానంతట అదే మారుతుటుంది.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

గరిష్టంగా 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇన్నోవా అధిక శక్తినిస్తుంది. తద్వారా ప్రయాణం ఎంతో సాఫీగా ఉంటుంది. ముఖ్యంగా ఇంజన్‌ను 1,200 నుండి 3,500 ఆర్‌పిఎమ్ మధ్య వేగం ఉన్నప్పుడు మనకు జర్నీ ఎంతో బాగున్నట్లనిపిస్తుంది.

డ్రైవింగ్ మోడ్స్

డ్రైవింగ్ మోడ్స్

ఇందులో రెండు రకాల డ్రైవింగ్ మోడ్‌లను ఎంచుకునే అవకాశం ఉంది. అవి ఎకో మరియు పవర్ మోడ్. ఈ రెండు డ్రైవ్ మోడ్‌లు కూడా 2.4-లీటర్ మ్యాన్యువల్ మరియు 2.8-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్లలో కలవు.

ఎకో మోడ్

ఎకో మోడ్

ఎకో మోడ్‌ ద్వారా క్రిస్టా వాహనాన్ని నడిపితే ఆశించన స్థాయిలో డ్రైవింగ్‌ను అనుభూతి చెందలేరు. ఈ మోడ్‌లో యాక్సిలరేటర్ పనితీరు తక్కువగానే ఉంటుంది. తద్వారా కోరుకున్న సందర్భాల్లో పెద్దగా ప్రభావవంతమైన పనితీరు కనబరచదు.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

మునుపటి ఇన్నోవా వాహనంతో పోల్చితే నిర్వహణ, నాణ్యత, స్థిరత్వం మరియు డ్రైవింగ్ కండీషన్‌ అన్ని కూడా కొన్ని పాళ్లు తగ్గాయని చెప్పవచ్చు. సంతృప్తి చెందే రీతిలో ఇందులో సస్పెన్షన్‌ వ్యవస్థ కలదు.

క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

డ్రైవింగ్ అంటే విపరీతమైన ప్రేమున్న వారు ఇన్నోవాను నడిపిన తరువాత క్రిస్టాను నడిపినట్లయితే కొత్తగా మరియు పెద్దగా నచ్చే విధమైన డ్రైవింగ్ శైలిని ఇందులో మీరు పొందలేరు, మీకో విషయం తెలుసా ? దీని మొత్తం బరువు 2.5 టన్నులుగా ఉంది.

ఇంజన్ - గ్రేడ్ జడ్ మ్యాన్యువల్

ఇంజన్ - గ్రేడ్ జడ్ మ్యాన్యువల్

  • ఇంజన్ రకము: బిఎస్-4 టర్బో ఛార్జ్‌‌డ్ డీజల్
  • ఇంజన్ సీసీ: 2.4-లీటర్
  • గరిష్ట పవర్: 3,400 ఆర్‌పిఎమ్‌ వద్ద 150 పిఎస్
  • గరిష్ట టార్క్: 1,400-2,800 ఆర్‌పిఎమ్ మధ్య 343 ఎన్ఎమ్
  • గేర్‌బాక్స్: 5-స్పీడ్ మ్యాన్యువల్
  • మొత్తం బరువు: 2430 కిలోలు
  • ఇంజన్ - గ్రేడ్ జడ్ ఆటోమేటిక్

    ఇంజన్ - గ్రేడ్ జడ్ ఆటోమేటిక్

    • ఇంజన్ రకము: బిఎస్-4 టర్బో ఛార్జ్‌‌డ్ డీజల్
    • ఇంజన్ సీసీ: 2.8-లీటర్
    • గరిష్ట పవర్: 3,400 ఆర్‌పిఎమ్‌ వద్ద 174 పిఎస్
    • గరిష్ట టార్క్: 1,200-3,400 ఆర్‌పిఎమ్ మధ్య 343 ఎన్ఎమ్
    • గేర్‌బాక్స్: 6-స్పీడ్ ఆటోమేటిక్
    • మొత్తం బరువు: 2450 కిలోలు
    • రెండింటిలో ఉన్న సమాన అంశాలు

      రెండింటిలో ఉన్న సమాన అంశాలు

      • ఇంధన ట్యాంకు సామర్థ్యం: 55 లీటర్లు
      • టైర్లు: 215/ఆర్17-అల్లాయ్ చక్రాలు
      • కొలతలు:

        • పొడవు- 4,735 ఎమ్ఎమ్
        • వెడల్పు- 1,830 ఎమ్ఎమ్
        • ఎత్తు- 1,795 ఎమ్ఎమ్
        • సాధారణ ఫీచర్‌

          సాధారణ ఫీచర్‌

          ఇందులో ముందు వైపున ఉన్న ప్యాసింజర్ సీటును ముందుకు లేదా వెనక్కు జరపే వీలుంటుంది. వెనుక వైపున ప్యాసింజర్‌ లేనపుడు దీనిని ఉపయోగించుకోవడానికి త్వరితగతిన కదిలే అవకాశం ఉన్న పుషింగ్ బటన్ కలదు.

          భద్రత పరమైన ఫీచర్లు

          భద్రత పరమైన ఫీచర్లు

          • క్లచ్ స్టార్ట్ సిస్టమ్ (క్లచ్‌ను గట్టిగా తొక్కి పట్టి ఉంచితేనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది)
          • 7 ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు
          • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
          • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
          • బ్రేక్ అసిస్ట్
          • వెహికల్ స్టెబిలిటి కంట్రోల్
          • మూడు పాయింట్లు గల ఇఎల్ఆర్ సీట్ బెల్ట్
          • కలిసొచ్చే అంశాలు

            కలిసొచ్చే అంశాలు

            • పెద్ద పరిమాణంలో సీటు పై భాగంలో ఉన్న హెడ్ రెస్ట్
            • లాజిక్‌గా అందుబాటులో ఉంచిన నియంత్రికలు
            • ఆటోమేటిక్ మరియు సరదాగా అనిపించే డ్రైవింగ్ అనుభవం
            • టాప్ ఎండ్ వేరియంట్లో అధిక ఫీచర్లు
            • విశాలమైన క్యాబిన్ మరియు క్రింది వైపు కాళ్లు పెట్టుకోవడానికి ఎక్కువగా ఉన్న లెగ్ రూమ్
            • కలిసొచ్చే అంశాలు

              కలిసొచ్చే అంశాలు

              • టాప్ ఎండ్ వేరియంట్లో ఏడు ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు
              • ప్రారంభ మరియు మధ్య స్థాయి వేరియంట్లో ఐదు ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు
              • నాణ్యమైన చెక్కతో తయారు చేసిన కొన్ని భాగాలు
              • అక్కడక్కడ అందించిన అల్యూమినియం సొబగులు
              • వ్యతిరేక అంశాలు

                వ్యతిరేక అంశాలు

                • ప్రారంభ మరియు మధ్య స్థాయి వేరియంట్లలో 16-అంగుళాల టైర్లు
                • రెండవ వరుసలో ముంజేతులకు విశ్రాంతినిచ్చే హ్యాండ్ రెస్ట్ ల మందం బాగాలేకపోవడం.
                • తీర్పు

                  తీర్పు

                  టయోటా ఇన్నోవా క్రిస్టా డిజైన్ పరంగా ఎంతో స్టైలిష్‌గా, పరకరాల పరంగా ఎంతో నమ్మకంగా మరియు డ్రైవింగ్ పరంగా ఎంతో సరదాగా ఉంటుంది. దీని గురించి చెప్పాలంటే ఎమ్‌పివి రికార్డుల్లో నూతన అధ్యాయాన్ని లిఖించినట్లుగా ఉంది. సౌకర్యం మరియు పనితీరులో ఉత్తమ ఎమ్‌పివిగా నిలిచింది.

                  ధర

                  ధర

                  • 2005 లో టయోటా ఇన్నోవా విడుదలైనప్పుడు దీని ధర రూ. 6 నుండి 8 లక్షల మధ్య ఉండేది.
                  • టయోటా ఇన్నోవా క్రిస్టా విడుదలైతే ధర రూ. 20 నుండి 25 లక్షల మధ్య ఉండవచ్చు (టాప్ ఎండ్ వేరియంట్)
                  • పాత టయోటా ఇన్నోవాలో ఉన్నఅంశాలు

                    పాత టయోటా ఇన్నోవాలో ఉన్నఅంశాలు

                    • ఇంజన్: 2.5-లీటర్
                    • గేర్‌బాక్స్: 5-స్పీడ్ మ్యాన్యువల్
                    • డీజల్ మ్యాన్యువల్: పవర్ 102 పిఎస్
                    • డీజల్ మ్యాన్యువల్: టార్క్ 200 ఎన్ఎమ్
                    • మైలేజ్: 9-10 కిలోమీటర్/లీటర్
                    • సీటింగ్ సామర్థ్యం: 7-సీటర్
                    • బరువు: 2300 కిలోలు
                    • కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టాలోని అంశాలు

                      కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టాలోని అంశాలు

                      • ఇంజన్: 2.4-లీ (మ్యాన్యువల్), 2.8-లీటర్(ఆటోమేటిక్)
                      • గేర్ బాక్స్: 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్
                      • డీజల్ మ్యాన్యువల్: పవర్ 150 పిఎస్
                      • డీజల్ మ్యాన్యువల్ టార్క్: 343 ఎన్ఎమ్
                      • డీజల్ ఆటోమేటిక్ పవర్: 174 పిఎస్
                      • డీజల్ ఆటోమేటిక్ టార్క్: 360 ఎన్ఎమ్
                      • మైలేజ్: మ్యాన్యువల్-10 కిమీ, ఆటోమేటిక్-11కిమీలు
                      • సీటింగ్ సామర్థ్యం: 7-సీటర్
                      • బరువు: ఆటోమేటిక్-2450 కిలోలు, మ్యాన్యువల్- 2430 కిలోలు
                      • 2016 టయోటా ఇన్నోవా క్రిస్టా మరిన్ని ఫోటోలు

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా మరిన్ని ఫోటోలు

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా బయట నుండి ప్రక్క వైపు చిత్రం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా మరిన్ని ఫోటోలు

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా మరిన్ని ఫోటోలు

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా మరిన్ని ఫోటోలు

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా బాహ్యపు అద్దం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా ముందు భాగం (దూరం నుండి)

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని డ్రైవర్ సీటు వెనుక భాగం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా ఇంటీరియర్ లోపల మధ్య బాగంలో కాంతిని ఇచ్చే లైటు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలో స్వల్ప పరిమాణం ఉన్న వాటిని స్టోర్ చేసుకునే విభాగం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా ఇంటీరియర్లోని పై భాగం నుండి ఏ/సి ని విడుదల చేసే ఏ/సి వెంట్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలో తాకే తెర గల ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థ

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలో మూడు దిక్కుల నుండి కాంతిని వెదజల్లే లైటింగ్ సిస్టమ్ మరియు మధ్య సీిటులో కూర్చునేే వారికి కనిపించే దృశ్యం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లో సీటు బెల్ట్ విభాగం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని ముందువైపు క్యాబిన్ లో గల లైటు మరియు ఇన్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని ఇస్ట్రుమెంట్ క్లస్టర్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లోని వాతావరణ నియంత్రికలు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లోని చివరి వరుసలో ఉన్న సీట్లను మడిపి బూట్ స్పేస్ గా వినియోగించుకోవడం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లోని వెనుక వైపు సీిటును మలిపే విధానం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలో వెనుక వైపున మూడవ వరుసలో ఉన్న రెండు సీట్లను మడిపిన తరువాత బూట్ స్పేస్ ను తలపించే చిత్రం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలో గేర్ లీవర్ వద్ద ఉన్న నియంత్రికలు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని స్పీడో మీటర్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలో స్టీరింగ్ వీల్ నకు ఒక వైపు భాగం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలో పుష్ బటన్ స్టార్ట్ ను తెలియజేసే చిత్రం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని ఇంస్ట్రుమెంట్ ప్యానల్ కు క్రింది వైపున ఉన్న భాగం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లో మ్యాన్యువల్ గేర్ బాక్స్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలో ఉన్న రెండు డ్రైవింగ్ మోడ్ లను సూచించే విభాగం.

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని స్టీరింగ్ మీద ఒక భాగంలో ఉన్న కొన్ని నియంత్రికలు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా డ్యాష్ బోర్డ్ మరియు దాని వినియోగం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లోని ముందు వైపు ఉన్న డ్యాష్ బోర్డ్ సమగ్ర చిత్రం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లో డ్రైవర్ కు కుడివైపున ఉన్న లైటింగ్ కంట్రోలింగ్ విభాగం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని స్టీరింగ్ వీల్ మీద ఒక స్పోక్ మీద ఉన్న నియంత్రికలు (స్టీరింగ్ వీల్ లో నాలుగు స్పోక్స్ ఉంటాయి)

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని స్టీరింగ్ వీల్ మీద మరొక వైపున ఉన్న నియంత్రికలు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలో ఎడమ వైపున ఉన్న రొటేట్ నియంత్రికలు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని ఆడియో సిస్టమ్ కు సంభందించిన నియంత్రికలు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలో నాలుగు స్పోక్స్ గల స్టీరింగ్ వీల్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని ముందు వైపు ఉన్న డ్యాష్ బోర్డును ఒక వైపు పట్టి ఉంచిన బోల్ట్ నమూనా

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని స్టీరంగ్ వీల్ నమూనా కాస్త దూరం నుండి

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లో వెనుక సీట్లలో ఉన్న ప్రయాణికుల యొక్క ముంజేతులకు విశ్రాంతినిచ్చే ఆర్మ్ రెస్ట్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లోని గేర్ లీవర్ ను దగ్గర నుండి చూస్తే ఇలా ఉంటుంది

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా ఇంటీరియర్ లోని పై భాగంలో ఉన్న ఎ/సి వెంట్ లు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా ముందు భాగం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా ఫోటోలు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రక్క వైపు నుండి

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లో ఒక వైపులో ఉన్న హెడ్ లైట్, ఎల్ఇడి లైట్ మరియు ఫాగ్ ల్యాంప్ ను సూచించే చిత్రం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా ఫోటోలు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లోని వెనుక వైపున ఉన్న స్పాయిలర్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని రూఫ్ మీద ఉన్న అతి చిన్న పరికరం దీనిని సిగ్నలింగ్ కోసం వినియోగిస్తారు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లోకి ఇంధనాన్ని నింపే విభాగం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా వెనుక వెనుక వైపు నుండి టెయిల్ ల్యాంప్స్ ను చూపించే చిత్రం

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా ఫాగ్ ల్యాంప్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలోని ఆకర్షణీయమైన హెడ్ ల్యాంప్

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా లోని అద్దాలను ఎలక్ట్రిక్ పవర్ ద్వారా డ్రైవర్ నియంత్రించే నియంత్రికలు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా వెనుక సీటులోని సీట్ బెల్ట్ నమూనా

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టా ఫోటోలు

                        క్రిస్టాగా కొనసాగుతున్న ఇన్నోవా: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శ

                        2016 టయోటా ఇన్నోవా క్రిస్టాలో వాటర్ బాటిల్ స్టోర్ చేసుకునే విధానం

More from DriveSpark

Article Published On: Monday, May 2, 2016, 13:45 [IST]
English summary
First Drive: 2016 Toyota Innova Crysta — The INNOVA-tion Continues
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+