అమెరికాలో తగ్గింది, ఇండియా లో పెరిగింది

కానీ ప్రపంచ వ్యాప్తంగా సేల్స్ లో 2% పెరుగుదలను నమోదు చేసుకొంది. కాగా ఇండియా, చైనా లలో ఈ కంపెనీ కార్ల అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పెరుగుదలను నమోదు చేసుకొందని కంపెనీ సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి లాన్ రాబర్ట్ సన్ మాట్లాడుతూ బియండబ్ల్యు ఇండియా, చైనా, బ్రెజిల్ దేశాలలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపిందని, ఇక పైన మరింతగా ఆదరణ పొందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications








