బియండబ్యు డ్యూయల్ పర్పస్ కారు

ఈ సారి సరికొత్త ఎమ్-సీరీస్ కారుతో మార్కెట్ ను షేక్ చెయ్యడానికి వస్తోంది. బిఎమ్‌డబ్యు ఎమ్-3 కన్వర్టిబుల్ పేరుతో మార్కెట్ లోకి విడుదల కానున్న ఈ కారు మోడల్ చూడగానే ఆకట్టుకునేలా వుంది. స్పోర్ట్స్ కారుగా, రోజువారీ కారుగా రెండు రకాలుగానూ ఈ కారు ను ఉపయోగించుకోవచ్చు.
ఈ కొత్త బిఎమ్‌డబ్యు కారు 4.0 లీటర్, 8-సిలెండర్ పవర్ యూనిట్ తో రూపొంది, 420 హార్స్ పవర్ తో దూసుకుపోగలదు. వివిధ రంగుల్లో లభించే ఈ కారు ఎక్స్ షో-రూం ధర 76, 50,000 రూపాయలుగా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








