అదరగొట్టే మోడల్ 'బ్రాబ్స్ టెయిలర్'

పద్దెనిమిది రంగుల్లో లభించే విధంగా ఈ కారు రూపకల్పన జరిగింది. విడుదలయిన 215 కార్ల ఆదరణను బట్టి మరిన్ని కార్లను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు. యుయస్, ఇండియాల్లాంటి దేశాల్లో ఈ కారు ఇంకా విడుదల అవ్వలేదు. సో ఈ కారు మన రహదారుల మీద పరుగులు తీయాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.


Click it and Unblock the Notifications








