హోండా ప్రతిపాదించిన పి-నట్ కారు

కాగా టాటా నానో లాగా కారు వెనుక భాగాన ఇంజన్ వున్న ఈ కారులో ముగ్గురు సౌకర్యవంతంగా కూర్చునే వీలుంది. ముందు డ్రైవింగ్ సీటుతో పాటు వెనుక ఇద్దురు సౌరక్యవంతంగా కూర్చునేందుకు వీలుగా రెండు సీట్లు ఉన్నాయి ఈ కారులో. 3.4 మీటర్ల పొడవు, 1.75 మీటర్ల వెడల్పు, 1.4 మీటర్ల ఎత్తు వున్న ఈ కారులోని వెనుక సీట్లు అవసరం లేదనిపిస్తే వాటిని మడిచేసి, లగేజీని పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. హోండా ప్రతిపాదించిన ఈ కాన్సెప్ట్ కారు ప్రస్తుతానికి కాన్సెప్ట్ గానే మిగిలిపోనుంది. ఇప్పట్లో ఇది కార్యరూపం దలిచే అవకాశాలు కనిపించడం లేదని కంపెనీ వర్గాలు ప్రకటించాయి.


Click it and Unblock the Notifications








