800 కోట్ల బడ్జెట్ లో హుందాయ్ చిన్న కారు

ఈ కారు సాంత్రో కారు కన్నా సైజులోనూ, ధరలోనూ తక్కువగా వుంటుందని తెలిపారు. సదురు చిన్న కారు ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేనని దాటవేసిన పార్క్ ఈ కారును రూపొందించడానికి, భారతీయ మార్కెట్ లో విడుదల చెయ్యడానికి 24 నెలలు పడుతుందని చెప్పారు. బహుశా 2011 సంత్సరాంతానికి ఈ కారు విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. కాగా ఈ కారు శ్రీపెరంబదూర్ లోని యూనిట్ లో రూపుదిద్దుకుంటోంది.


Click it and Unblock the Notifications








